Wednesday, 28 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Nallamala Success Meet 6874.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 28 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
నల్లమల సక్సెస్ మీట్
నల్లమల సక్సెస్ మీట్
-
నల్లమల సక్సెస్ మీట్
-
నల్లమల సక్సెస్ మీట్
-
నల్లమల సక్సెస్ మీట్
-
నల్లమల సక్సెస్ మీట్
-
నల్లమల సక్సెస్ మీట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఎప్పటినుంచో చనిపోదామనుకుంటున్నాం, ఇవాళ కుదిరిందంటూ గోడ మీద సూసైడ్ నోట్
హైదరాబాదులోని కెపిహెచ్బి కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకున్నది. తమ కన్నబిడ్డను చంపేసి యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. 30 ఏళ్ల గోపీనాథ్, 26 ఏళ్ల సమత పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. వీరు కెపిహెచ్బి కాలనీలో నివాసం వుంటున్నారు. గోపీనాథ్ ఓ హోటల్లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. వీరికి సంవత్సరం వయసున్న పాప కూడా వుంది. ఐతే మంగళవారం నాడు వారి ఉదయం నుంచి వారి గది తలుపులు తీయకుండా వుండేసరికి ఎదురింట్లో వున్న వృద్ధుడు పోలీసులకు సమాచారం అందించాడు.
చెన్నై మైలాపూరులో పట్టపగలే హత్య.. అడ్డంగా నరికేశారు.. కూల్‌గా వెళ్లిపోయారు..
చెన్నై మైలాపూరులో పట్టపగలు ఓ హత్య జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మైలాపూర్‌కు చెందిన, నేర చరిత్ర ఉన్న మైత్రేయన్, అక్టోబర్ 27న ఉదయం 11 గంటల ప్రాంతంలో బెయిల్ షరతుపై పోలీస్ స్టేషన్లో సంతకం చేసి వెళ్తుండగా, అడయార్‌లోని ఒక వాటర్ ట్యాంక్ సమీపంలో దుండగులు అతని ఆటోరిక్షాను అడ్డగించారు. అతను పారిపోతుండగా వెంబడించి, కుప్పకూలే వరకు పదేపదే కత్తితో పొడిచారు. ఈ ఘటనకు అనంతరం మైత్రేయన్‌ను ఆసుపత్రిలో చేర్చారు. కానీ కొద్దిసేపటికే అతను మరణించాడు.
అమరావతి ప్రతిష్టాత్మక రాజధాని.. అభివృద్ధి ప్రణాళికలను సమీక్షించిన ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అభివృద్ధిని సమీక్షించేందుకు, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన పార్లమెంట్ సభ్యుడు ఉజ్జ్వల్ రామన్ సింగ్, గుజరాత్‌లోని మెహసానాకు చెందిన హరిభాయ్ పటేల్ మంగళవారం అమరావతిని సందర్శించారు. ఈ ఇద్దరు లోక్‌సభ సభ్యులు రాయపూడిలోని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీసీఆర్డీఏ) ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు. అక్కడ అదనపు కమిషనర్లు ఎ. భార్గవ తేజ, కొల్లబత్తుల కార్తీక్ వారికి పూర్తి వివరాలు తెలియజేశారు.
దీపావళి పండుగ.. రాయితీ ధరలకు బియ్యం, కందిపప్పు, పామాయిల్.. చంద్రబాబు
దీపావళి పండుగ నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు, బియ్యం, కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి వంటి నిత్యావసర వస్తువులను రాయితీ ధరలకు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, 'ధరణి' బ్రాండ్ ఫైన్, సూపర్ ఫైన్ బియ్యం విక్రయాలను కేవలం రైతు బజార్లకే పరిమితం చేయకుండా, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలకు కూడా విస్తరించాలని ఆయన ఆదేశించారు.
ఉద్యోగులకు దీపావళి బంపర్ బహుమతులుగా కార్లు
MITs హెల్త్ కేర్ కంపెనీ తమ కంపెనీ ఉద్యోగులకు దీపావళి పండుగకి బంపర్ బహుమతులు ఇచ్చింది. ఉద్యోగులను ఒక్కొక్కరిగా తీసుకుని వెళ్లి ముసుగువేసిన కార్ల కవర్ తీయమని చెప్పింది. వాళ్లు కవర్ తీయగానే కొత్తకారు తాళం చెవి వారి చేతిలో పెట్టింది. కారు తమ సొంతం అని తెలియగానే ఆ ఉద్యోగుల ఆనందానికి హద్దులు లేవు. ఆ ఉద్యోగులంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవవుతున్నారు. తమ సంస్థలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఈ బహుమతులను ఇచ్చినట్లు కంపెనీ తెలియజేసింది. కియా ఎస్యువీ వాహనాలకు డౌన్‌పేమెంట్ ఉచితంగా చెల్లించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
మీకు పదేపదే దద్దుర్లు వస్తున్నాయా, వాటిని అలర్జీ అనుకుంటున్నారా, కాకపోవచ్చు...
దద్దుర్లు కనిపించినప్పుడు వాటికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకోవడం సహజం. మీరు తిన్న ఆహారం, తీసుకున్న మందులు లేదా చర్మానికి ఉపయోగించిన ఏదైనా ఉత్పత్తి వల్ల అవి వచ్చాయని అనుమానించవచ్చు. అయితే, స్పష్టమైన కారణం తెలియకపోయినా దద్దుర్లు పదేపదే వస్తుంటే? ప్రతిసారీ వాటిని అలర్జీగా భావించడం వల్ల, భిన్నమైన చికిత్సా విధానం అవసరమయ్యే మరో ఆరోగ్య సమస్యను గుర్తించడంలో ఆలస్యం కావచ్చు. క్రానిక్ అర్టికేరియా అనేది ఆరు వారాలకు మించి దద్దుర్లు, వాపు లేదా ఈ రెండు లక్షణాలు పదేపదే కనిపించే పరిస్థితి. ఇందులో ఒక రకమే క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా(CSU).
ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'
చెన్నై నగరంలోని ప్రముఖ వైద్య కాలేజీ, ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, తన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ద్వారా, “నివారణ నుండి విధానం వరకు: ఆరోగ్యకరమైన వృద్ధాప్య వ్యవస్థల నిర్మాణం” అనే ఇతివృత్తంపై ఏజ్ వెల్ ఇండియా జాతీయ వృద్ధుల సదస్సును ప్రారంభించింది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ అవసరాలపై, అలాగే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి తోడ్పడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతపై మరింత దృష్టిని తీసుకురావడమే ఈ సదస్సు లక్ష్యం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బినోద్ కుమార్ పాత్రో, గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ వి. ఎస్. నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ వి. ఎస్. నటరాజన్ సమక్షంలో ప్రారంభమైంది.
కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?
శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు ప్రధానమైనవి. శరీరంలోని వ్యర్థాలను బైటకు పంపి ఆరోగ్యంగా వుంచేందుకు ఇవి దోహదపడతాయి. ఐతే మారుతున్న జీవనశైలి, మద్యం అలవాట్ల వల్ల కిడ్నీలు కొన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది. కిడ్నీల ఆరోగ్యానికి అవసరమైనన్ని మంచినీరు తాగమని చెబుతారు వైద్యులు. మంచినీటితో పాటు వీలున్నప్పుడల్లా సహజసిద్ధంగా తయారుచేసిన పానీయాలను సేవిస్తుండాలి. అవి ఏమిటో తెలుసుకుందాము. అల్లం పుదీనా టీని తాగుతుంటే యూరినరీ ట్రాక్ ఆరోగ్యవంతంగా వుంటుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరచడంతో రక్తం సరఫరాకు ఎలాంటి అంతరాయం వుండదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సీజన్లో సకాలంలో ముందస్తు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి
ఈ వర్షాకాలం అనంతర సీజన్లో ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తీర ప్రాంతాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో మలేరియా, డెంగ్యూ, సీజనల్ జ్వరాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి మలేరియా కేసులు 27.9 శాతం పెరిగి 7,895కి చేరుకున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, విజయనగరం జిల్లాలలో ఈ కేసులు అధికంగా నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ కూడా ఆందోళన కలిగిస్తుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos