Thursday, 26 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Neha Solanki 5512.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 26 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Neha Solanki
Neha Solanki
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
యహలంక ప్యాలెస్ జగన్ చేజారిపోతుందా? విజయసాయి - కేవీపీ నిజాలు చెప్తారా?
బెంగుళూరులోని యహలంకలో ఉన్న విశాలమైన ప్యాలెస్ల వివాదం ఇపుడు సరికొత్త మలుపు తిరిగేలా కనిపిస్తోంది. దివంగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఇద్దరు పిల్లల కోసం రెండు ప్యాలెస్లను నిర్మించారు. అయితే, ఇపుడు జగన్ ఆ రెండు ప్యాలెస్లు తనవేనంటూ అడ్డం తిరిగారు. పైగా, తన సోదరి, వైఎస్ షర్మిలను ప్యాలెస్లోకి అడుగు కూడా పెట్టనివ్వడం లేదు. ఈ నేపథ్యంలో పరివర్తన రాజనీతి పార్టీ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం వైఎస్ఆర్ పిల్లలైన జగన్, షర్మిలకు సంబంధించిన వ్యక్తిగత వివాదమన్నారు.
ఇంటర్ విద్యార్థిని తీసుకుని లేచిపోయిన 26 ఏళ్ల ఉపాధ్యాయురాలు
ఉత్తరప్రదేశ్లోని బస్తీ నుండి ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన జరిగింది. ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు తన వద్ద చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థిని తీసుకుని పారిపోయింది. బస్తీ జిల్లాలోని కప్తాన్గంజ్లో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న 26 ఏళ్ల ఉపాధ్యాయురాలు, అదే పాఠశాల యజమాని కుమారుడిని తీసుకుని వెళ్లిపోయింది. రూపాలి అనే ఈ ఉపాధ్యాయురాలు గత ఏడాది కాలంగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ సమయంలో ఆమె పాఠశాల యజమాని కుమారుడితో సన్నిహితంగా మెలుగుతూ, గంటల తరబడి అతనితో సంభాషించేది. ఇంటర్ చదువుతున్న ఆ బాలుడి వయస్సు 16 ఏళ్లు.
చెన్నై శ్రీవారి అజ్ఞాత భక్తుడు వర్ధమాన్ జైన్ నేపథ్యం ఇదీ...
చెన్నైకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ బుధవారం వరకు శ్రీవారి అజ్ఞాతభక్తుడుగా ఉన్నారు. గురువారం ఆయన శ్రీవారికి రూ.160 కోట్ల విలువ చేసే స్వర్ణాభరణాలను సమర్పించి, ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆ వీర భక్తుడు నేపథ్యాన్ని ఓ సారి పరిశీలిస్తే,
రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారు.. దాత ఎవరంటే.. ట్రక్కులో ఆభరణాలు..
తమిళనాడుకు చెందిన భక్తుడు ఒకరు తిరుపతి ఆలయానికి రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిని ఆలయ యంత్రాంగంకు అందజేయనున్నారు. ఈ ఆభరణాలు ఓ ట్రక్కులో తిరుమలకు చేరుకోగా.. ఆ ట్రక్కు నుంచి బాక్సుల ద్వారా తిరుమలకు చేరుకున్నాయి.
శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించి ఆ ఆజ్ఞాత భక్తుడు ఈయనే....
తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. కలియుగ దైవానికి ఓ భక్తుడు ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించి తన భక్తిని చాటుకున్నారు. ఆ అజ్ఞాత భక్తుడుకు సంబంధించిన విషయాలు ఇప్పటివరకు గోప్యంగా ఉంచారు. అయితే, గురువారం వెలుగులోకి వచ్చాచి. చెన్నైకి చెందిన 'వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ' సంస్థ ఛైర్మన్ వర్ధమాన్ జైన్ ఈ చారిత్రాత్మక కానుకను స్వామివారికి అందించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు సైతం హాజరయ్యారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే కొన్ని సహజ పద్ధతులు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడానికి, కాలేయ కణాలను రక్షించడానికి తోడ్పడతాయి. ఉదయాన్నే ఒక ఉసిరికాయ తినడం లేదా ఉసిరి రసం తీసుకోవడం మంచిది. పసుపులోని 'కర్కుమిన్' కాలేయ వాపును తగ్గించడానికి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తీసుకోవచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, సెలీనియం కాలేయ ఎంజైమ్లను ఉత్తేజపరుస్తాయి. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
నెఫ్రోప్లస్: డయాలిసిస్కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట
మహబూబాబాద్: ఆసియాలోనే ప్రముఖ డయాలిసిస్ నెట్వర్క్ అయిన నెఫ్రోప్లస్, తెలంగాణలోని మహబూబాబాద్లో ధరణి హాస్పిటల్లో తొలిసారిగా ‘డయాలిసిస్కు అనుకూలమైన ఆహారోత్సవం’ (Dialysis-Friendly Food Festival) నిర్వహించింది. డయాలిసిస్ చికిత్స పొందుతున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో రోగులు, సంరక్షకులు, కుటుంబ సభ్యులు పాల్గొని, వివిధ ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, ఆచరణాత్మక ప్రదర్శనలు, పోషకాహార అవగాహన కార్యక్రమాల ద్వారా తమకు అనువైన ఆహార ఎంపికల గురించి తెలుసుకున్నారు.
లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?
చాలామందిలో కాలేయ వ్యాధికి సంబంధించి ప్రారంభ లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతారు. ఐతే జాగ్రత్తగా పరిశీలిస్తే క్రింది లక్షణాలు గమనించవచ్చని చెబుతున్నారు. ప్రారంభ మరియు సాధారణ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. విపరీతమైన అలసట, బలహీనతగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా రోజంతా నీరసంగా ఉంటారు. ఆకలి మందగిస్తుంది. ఆహారంపై ఆసక్తి తగ్గడం, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం కనిపిస్తుంది. తరచుగా కడుపులో తిప్పినట్లు ఉండటం లేదా వాంతులు కావడం కనిపిస్తుంది. కడుపు కుడివైపు పైభాగంలో, కాలేయం ఉండే పక్కటెముకల కింద (కుడివైపు పైభాగంలో) నొప్పి లేదా అసౌకర్యంగా, బరువుగా అనిపించినట్లు వుంటుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్ క్యాన్సర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పురుషులను ప్రభావితం చేస్తున్న నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఒకటిగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు చెందిన నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్(ఎన్సీఆర్పీ) 2026 సంవత్సరానికిగానూ విడుదల చేసిన క్యాన్సర్ అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. వ్యాధిపై అవగాహన, సకాలంలో పరీక్షలు, తగిన చికిత్స అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 2026లో ఆంధ్రప్రదేశ్లో పురుషులకు సంబంధించి మొత్తం 29,344 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని అంచనా. వీటిలో 6.9 శాతం, అంటే సుమారు 2,020 కేసులు ప్రోస్టేట్ క్యాన్సర్కు సంబంధించినవే వుండనున్నాయి.
రిలాప్స్-రెఫ్రాక్టరీ మల్టిపుల్ మైలోమా చికిత్సకు సీడీఎస్సీఓ ఆమోదిత బ్లెన్రెప్ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్కే
గ్లాక్సోస్మిత్క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (జీఎస్కే ఇండియా) సంస్థ భారత్లో బ్లెన్రెప్(బెలాంటమాబ్ మఫోడోటిన్)ను విడుదల చేసినట్లు ప్రకటించింది. గతంలో కనీసం ఒక దశ చికిత్స పొందిన, వ్యాధి తిరగబెట్టిన లేదా చికిత్సకు స్పందించని మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్న వయోజన రోగులకు కాంబినేషన్ థెరపీగా దీనిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. మల్టిపుల్ మైలోమా చికిత్స కోసం బి-సెల్ మెచ్యూరేషన్ యాంటిజెన్(బీసీఎంఏ)ను లక్ష్యంగా చేసుకుని ఆమోదం పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబాడీ-డ్రగ్ కాంజుగేట్(ఏడిసి)గా, బ్లెన్రెప్ నిలుస్తోంది. కీలకమైన డ్రీమ్స్ క్లినికల్ కార్యక్రమం ద్వారా బలమైన ఆధారాలు లభించిన ఈ చికిత్స, భారతీయ రోగులకు కొత్త చికిత్సా విధానాన్ని పరిచయం చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos