Thursday, 10 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Nidhhi Agerwal Pics 5088.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 10 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Nidhhi Agerwal Pics
Nidhhi Agerwal Pics
-
Nidhhi Agerwal Pics
-
Nidhhi Agerwal Pics
-
Nidhhi Agerwal Pics
-
Nidhhi Agerwal Pics
-
Nidhhi Agerwal Pics
-
Nidhhi Agerwal Pics
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఆ రోజు వైసిపి ప్రభుత్వం ఆ పని చేయకుంటే...? Xలో ట్రెండ్
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సెప్టెంబరు 9, 2023న అరెస్టు అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతుగా పవన్ కల్యాణ్ వెళ్లాలని నిర్ణయించుకుని బయలుదేరారు. ఆయన వెళ్తుండగా 2023 సెప్టెంబర్ 9న ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు వద్ద కళ్యాణ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ సంఘటన జరిగి మూడేళ్లవుతోంది. ఈ సందర్భంగా ఆయన మద్దతుదారులు మూడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన చేపట్టిన హైవేపై నిరసన భారీ జనసమూహాలను ఆకర్షించింది. దీని ఫలితంగా ఆయన కొద్దికాలం కస్టడీలో ఉన్నారు.
HANUMAN: హైడ్రాలిక్ క్రేన్లు తవ్వినా హనుమంతుడు కదల్లేదు.. సీక్రెట్ ఏంటి (video)
ఉజ్జయినిలోని ఖడే హనుమాన్ ఆలయ నిర్మాణం మొత్తాన్ని కూల్చివేసినప్పటికీ, అందులోని నిలబడి ఉన్న హనుమంతుని విగ్రహం మాత్రం అణువంత కూడా కదలలేదు. దీని కోసం నాలుగుసార్లు ప్రయత్నాలు జరిగాయి. చివరికి హైడ్రాలిక్ క్రేన్‌ను కూడా ఉపయోగించారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం అధికారులు ఈ పనిని నిలిపివేశారు. మరోవైపు, భక్తులు దీనిని ఒక అద్భుతంగా భావిస్తున్నారు. ఆ విగ్రహాన్ని దర్శించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాంతల్ కూడలి నుండి ఛత్రీ చౌక్ వరకు ఉన్న రహదారిని వెడల్పు చేస్తున్నారు. ఈ మార్గంలో 'ఖడే హనుమాన్' ఆలయం ఉంది. దీనిని వేరే ప్రాంతానికి తరలించాల్సి ఉంది. దీని కోసం ఆగస్టు 30న మొదటి ప్రయత్నం జరిగింది, కానీ భక్తుల నిరసనలు, రాస్తారోకో కారణంగా ఆ ప్రక్రియను నిలిపివేయాల్సి వచ్చింది.
అరక్కోణం-రేణిగుంట రైల్వే లైన్ ప్రాజెక్ట్... హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
అరక్కోణం-రేణిగుంట మధ్య మూడవ, నాల్గవ రైల్వే లైన్ ప్రాజెక్ట్, తిరుపతి, రాయలసీమ ప్రాంతాలకు రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో పర్యాటకం, వాణిజ్యం, లాజిస్టిక్స్ రంగాలకు గణనీయమైన ఊతమిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రూ.10,021 కోట్ల విలువైన ఐదు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులలో భాగమైన ఈ విస్తరణ, రద్దీని తగ్గించడానికి, ప్రయాణికుల రాకపోకలను మెరుగుపరచడానికి, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలను కల్పించడానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.
సెప్టెంబర్ 10, 2026 తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది..?
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణంగా మేఘావృతమై, తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హైదరాబాద్: ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32°C-33°C, కనిష్టంగా 23°C–24°C మధ్య ఉంటాయి. ఎక్కువగా మేఘావృతమై ఉండి, అప్పుడప్పుడు తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఉత్తర - తూర్పు జిల్లాలు (ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్): మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దేశంలోనే తొలిసారిగా శ్రీవారి భక్తులకు బీమా సౌకర్యం : బీఆర్ చైర్మన్
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు దేశంలోనే తొలిసారి బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు తితిదే పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను తితిదే ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. దేశంలోనే తొలిసారి ఎల్ఐసీ ద్వారా భక్తులకు బీమా సదుపాయం కల్పించనున్నట్టు తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?
ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల ఆహారం, నీరు రెండింటినీ సరిగ్గా గ్రహించడంలో సహాయపడి అవసరమైన పోషకాలను తీసుకుంటుంది. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది.
ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?
సహజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.
ఎంజీఎం హెల్త్‌కేర్‌లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్
చెన్నై మహానగరంలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్‌కేర్ చెన్నై నగరంలోనే తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్‌ను నిర్వహించింది. ఇది ఒక అధునాతన చికిత్స, దీనిలో నరాల కార్యకలాపాలను నియంత్రించి, కదలిక, పనితీరు పునరుద్ధరణకు సహాయపడే నియంత్రిత విద్యుత్ ప్రేరణలను అందించడానికి వెన్నెముకకు సమీపంలో చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చే ప్రక్రియ.
గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?
గర్భిణులు చిలకడ దుంపలు... అంటే తీపి బంగాళాదుంపలు నిశ్చింతగా తినవచ్చు. ఇవి తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ సరైన ఎదుగుదలకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. గర్భిణులకు చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ అవయవాల ఎదుగుదలకు అవసరమైన విటమిన్-A వీటిలో వుంటుంది. చిలకడ దుంపల్లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారి బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
హైదరాబాద్: ఓరల్ ఇంప్లాంటాలజీ రంగంలో తాజా పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతలు, నూతన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు Indian Society of Oral Implantologists (ISOI) 32వ జాతీయ సదస్సు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఈ ప్రతిష్టాత్మక జాతీయ సదస్సు నిర్వహించడం విశేషం. సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డెంటల్ నిపుణులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో 60 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, స్పీకర్లు పాల్గొంటున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos