Saturday, 17 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Niveda Niveda Thomas Photos 4643.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 17 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Niveda Niveda Thomas Photos
Niveda Niveda Thomas Photos
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
India 2027 Summer: 2027 ఫిబ్రవరిలోనే మండిపోనున్న ఎండలు
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైకి నిలయమైన మహారాష్ట్ర, రాష్ట్రంలో 75శాతం ప్రాంతంలో కరువును ప్రకటించింది. ఇది రాబోయే నెలల్లో వరి, గోధుమ, పత్తి, చక్కెర, జలవిద్యుత్ ఉత్పత్తిపై ఆందోళనలను మరింత పెంచుతోందని పేర్కొంది. నేలలో తేమ తగ్గడం, భూగర్భ జలమట్టాలు అడుగంటిపోవడం, జలాశయాలలో నీటి కొరత వంటివి రాబోయే రబీ పంటకోతను, ఆ తర్వాత వచ్చే వేసవి పంటలను ప్రమాదంలో పడేస్తాయని నివేదిక హెచ్చరించింది.
మూడేళ్ల బాలుడిని కన్నతల్లి, సవతి తండ్రి హింస.. సిగరెట్లతో కాల్చి.. చేయి విరిగేలా..?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. కేవలం మూడేళ్ల వయస్సున్న బాలుడిని కన్న తల్లి, సవతి తండ్రి కలిసి తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు వచ్చాయి. చిన్నారిని విచక్షణారహితంగా కొట్టడంతో పాటు, సిగరెట్లతో శరీరంపై కాల్చి, ఒక చేయి విరిగేలా దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాలుడిపై జరుగుతున్న దాడులను గమనించిన పొరుగింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది.
Bathukamma Celebrations: బతుకమ్మ వేడుకలో సజ్జనార్.. మహిళలందరి జీవితాలలో...?
హైదరాబాద్‌లోని పెట్లబురుజు వద్ద ఉన్న సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు రంగురంగుల బతుకమ్మలతో వేడుకల్లో పాల్గొనడంతో, కార్ ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఈ సందర్భంగా సజ్జనార్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
శ్వాసకోశ సమస్యలు.. ఇంద్రప్రస్థ అపోలోలో బీజేపీ అగ్రనేత అద్వానీ
బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారని సమాచారం. 98 ఏళ్ల అద్వానీని శుక్రవారం సాయంత్రం సుమారు 7:30 గంటలకు జసోలా విహార్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోందని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై త్వరలోనే ఒక ప్రకటన విడుదల చేస్తామని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
Heavy Traffic: దసరా పండుగ... హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం (video)
దసరా పండుగను జరుపుకోవడానికి చాలామంది ప్రజలు తమ స్వగ్రామాలకు బయలుదేరడంతో, శనివారం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పెద్ద అంబర్‌పేట వరకు వాహనాలు సాఫీగానే సాగినప్పటికీ, వలిగొండ ప్రాంతానికి చేరుకోగానే ట్రాఫిక్ నత్తనడకన సాగింది. వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరగడం, వలిగొండ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ మందగించింది. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వారు అనుకున్న సమయానికి తమ స్వగ్రామాలకు చేరుకోవడంలో ఆటంకం ఏర్పడింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు
అల్లం నీరు. అల్లం నీరు తాగితే జీర్ణ సమస్యలు తొలగుతాయి. పరగడుపున అల్లం నీరు తాగితే కలిగే లాభాలు, నష్టాలు వున్నాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం ముక్కను నమలడం లేదా అల్లం నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ తొలగిపోతాయి. పీరియడ్స్ సమయంలో అల్లం ముక్కను నమలడం వల్ల నొప్పి, తిమ్మిరి తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తీసుకుంటే, చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఖాళీ కడుపుతో అల్లం తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.
45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు
జాతీయ స్థాయిలో, ప్రతి 10 మంది పురుషులలో ఏడుగురు ఒక్క ప్రమాద కారకాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో, సర్వే చేసిన ఐదు రాష్ట్రాలలో అవగాహన, స్క్రీనింగ్ రెండూ అత్యంత బలహీనంగా ఉన్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహనకు సంబంధించి నిర్వహించిన ఒక కొత్త జాతీయ సర్వేలో 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 10 మంది భారతీయ పురుషులలో దాదాపు ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాద కారకాన్ని కూడా గుర్తించలేకపోతున్నారని కనుగొన్నారు, ఇది దేశవ్యాప్తంగా గణనీయమైన అవగాహన లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?
విరేచనాలు అవుతున్నప్పుడు చాలామంది చల్లగా ఏదో ఒకటి తాగాలని అంటుంటారు. ఐతే ఆ సమయంలో ఎలాంటి పానీయాలు తాగాలో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా కర్బూజా జ్యూస్ అస్సలు తాగరాదు. వీటిలో నీటి శాతం ఎక్కువ. విరేచనాలు అవుతున్న సమయంలో ఇది కడుపులో ఉబ్బరాన్ని పెంచి, మరింత తరచుగా మోషన్స్ అయ్యేలా చేస్తుంది. కర్బూజా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) పేగులపై భారాన్ని పెంచి విరేచనాలను తగ్గనివ్వదు. మోషన్స్ అవుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఎలక్ట్రోలైట్ నీరు లేదా ఓఆర్ఎస్: శరీరంలో నీటిశాతం తగ్గకుండా (Dehydration నివారించడానికి) ఓఆర్ఎస్ ద్రావణం లేదా ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగాలి.
తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు
చెన్నై వడపళనిలోని కావేరీ ఆసుపత్రి, గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలను సమిష్టిగా పరిగణనలోకి తీసుకునే సమగ్ర క్రిటికల్ కేర్ విధానంలో భాగంగా, క్లిష్టమైన వైద్య అవసరాలు ఉన్న రోగులకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) సేవల శ్రేణిని ప్రారంభించింది. ఆసుపత్రి యొక్క కావేరీ సెంటర్ ఫర్ ECMO అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం కోసం VV-ECMO, గుండె వైఫల్యం కోసం VA-ECMO, గుండె, ఊపిరితిత్తుల సంయుక్త వైఫల్యం కోసం V-AV ECMO (హైబ్రిడ్ ECMO), అవేక్ ECMO, ECMO-సహాయక రోడ్డు, విమాన రవాణాతో సహా అనేక రకాల ప్రత్యేక సేవలను అందిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos