Friday, 21 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Ori Devuda Movie Trailer Launch 7241.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 21 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
ఓరి దేవుడా మూవీ ట్రెయిలర్ లాంఛ్
ఓరి దేవుడా మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ఓరి దేవుడా మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ఓరి దేవుడా మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ఓరి దేవుడా మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ఓరి దేవుడా మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ఓరి దేవుడా మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ఓరి దేవుడా మూవీ ట్రెయిలర్ లాంఛ్
-
ఓరి దేవుడా మూవీ ట్రెయిలర్ లాంఛ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
బెంగాల్ బాలుడికి వింత వ్యాధి - నీటి కుంటలోనే జీవనం - అనంత్ అంబానీ అండ
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు వింత వ్యాధితో బాధపడుతూ నిరంతరం నీటికుంటలోనే గడపాల్సి వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మానవత్వంతో స్పందించి మందుకు వచ్చారు. అతడికి మెరుగైన వైద్యం అందించేందుకు ముందుకు వచ్చారు. ఆ కుర్రాడిని ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించి, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
పెళ్లి ముచ్చట తీరకముందే విషాదం - మార్కులు తక్కువ వచ్చాయని నవ వధువు సూసైడ్
కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఓ నవ వధువు అర్థాంతరంగా తనవు చాలించింది. టెట్ రెస్పాన్స్ షీట్ ఫలితాల్లో మార్కులు తక్కువ రావడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని అయ్యన్నపేటలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఇంటి అద్దె చెల్లించాలని కోరిన యజమాని.. చంపేసిన టెనెంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం నగరంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి అద్దె చెల్లించాలని కోరిన యజమానిని టెనెంట్ హత్య చేశాడు. అద్దె బకాయి విషయంలో గొడవ జరిగి ఓ వ్యక్తి యజమానిని కొట్టిచంపేశాడు.
విద్యార్థుల కంటే మంత్రుల గృహాల్లోని కుక్కలకే మెరుగైన సౌకర్యాలు : కాక్రోచ్ పార్టీ నేత దీప్కే
దేశంలోని చదువుకునే విద్యార్థుల కంటే మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులైన కుక్కలకే మెరుగైన సౌకర్యాలు, వసతులు ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల నివాసాల్లోని పెంపుడు జంతువలకు ఉన్న సౌకర్యాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు కరవయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలల దయనీయ స్థితిగుతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడంతో విఫలమైన విద్యాశాఖామంత్రి దాదా భూసే తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేసారు.
August 21, 2026: శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ప్రధానంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురుస్తాయి. ఉత్తర-తూర్పు జిల్లాలలో (ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వంటివి) అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలుల హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ వైద్యులు
చెన్నై నగరంలోని ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డును నెలకొల్పారు. తలలో ఉన్న అతిపెద్ద మెదడు భాగంలో ఉన్న కేన్సర్ కణితిని తొలగించారు. ఈ కణితి బరువు 890 గ్రామాలుగా ఉంది. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద కణితుల్లో ఒకటిగా వైద్యులు పేర్కొన్నారు.
ఎముక పుష్టి ఏమేమి తినాలి?
ఎముకలు. మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది. విపరీతమైన డైటింగ్ చేయరాదు. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను నెమ్మదించి ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది. నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos