Sunday, 13 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Priyanka Jawalkar Latest 4856.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 13 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Priyanka Jawalkar latest
Priyanka Jawalkar latest
-
Priyanka Jawalkar latest
-
Priyanka Jawalkar latest
-
Priyanka Jawalkar latest
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా : అభిజీత్ దీప్కే
రాష్ట్రంలో సంభవించిన పిల్లల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో శనివారం గిరిజన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన దీప్కేకు స్థానిక ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి అవహేళనలు ఎదురయ్యాయి.
ఫ్రీ బస్సుల్లో సీట్ల లొల్లి - జట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు (వీడియో)
తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకం మరోమారు చర్చనీయాంశంగా మారింది. పరిగి నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం కొందరు మహిళలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని, చితక్కొట్టుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఉచిత ప్రయాణ పథకం వల్ల బస్సులో రద్దీ పెరిగి, మహిళల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి.
సెల్ ఫోన్ రిపేర్ కోసం ర్యాపిడో బైక్ పైన వెళ్తున్న యువతిని ఢీకొట్టిన బస్సు, మృతి
తన సెల్ ఫోనుని బాగు చేయించుకునేందుకు హైదరాబాదులోని అమీర్ పేట వెళ్లేందుకు ర్యాపిడో బైకుని బుక్ చేసుకున్నది ఓ యువతి. ఐతే ఆమె పాలిట టీజీఎస్ఆర్టీసి బస్సు మృత్యు శకటం అయ్యింది. బస్సు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని ప్రముఖ కార్ల కంపెనీలో ఉద్యోగం చేస్తోంది ఏపీ భీమవరంకు చెందిన యువతి హేమదుర్గ. తన సెల్ ఫోను రిపేర్ కావడంతో అమీర్ పేటలో బాగు చేయించుకుందామని ర్యాపిడో బైకుని బుక్ చేస్కున్నది. అమీర్ పేట-శ్రీనగర్ కాలనీలోని బిగ్ బజార్ వెనుక గేటు వద్ద ఆమె ప్రయాణిస్తున్న ర్యాపిడో బైకును బస్సు ఢీకొట్టింది.
మంత్రి పదవి పోయినందుకు బాధలేదు.. కానీ అకారణంగా తొలగించడం బాధగా ఉంది : కొండా సురేఖ
మంత్రి పదవి పోయినందుకు తనకు ఎలాంటి బాధ లేదని, కానీ, తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అకారణంగా తొలగించడం బాధ కలిగిస్తోదని ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. పదవులు ముఖ్యంకాదని ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోవడమే తన లక్ష్యమన్నారు.
ఎన్ని అవమానాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు : కొండా మురళి
ఎన్ని అవమానాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేత కొండా మురళి అన్నారు. తన సతీమణి కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. దీంతో కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడొచ్చంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆయన ఆదివారం స్పందించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం
హైదరాబాద్: టీకాలు చిన్నారులకు మాత్రమే కాదు.. పెద్దలకు కూడా వయసు, ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య ముప్పు ఆధారంగా సరైన సమయంలో వ్యాక్సినేషన్ అవసరమని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. పెద్దల్లో వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచడంతో పాటు, వ్యాక్సిన్‌తో నివారించగల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో ప్రత్యేక అడల్ట్ వ్యాక్సినేషన్ క్లినిక్‌ను ప్రారంభించింది.
ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk
ఈరోజుల్లో ఆరోగ్యం మీద చాలా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందీ అంటే ఇక ఆసుపత్రుల గుంజుడు అలా ఇలా వుండదు. డబ్బు గుల్ల... వళ్లు గుల్ల... ఇల్లు గుల్ల అని పెద్దలు చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతుండాలి. మధ్యవయసు వచ్చినవారిలో రక్తహీనత, ఎముకల సమస్యలు వచ్చే అవకాశాలు వుంటాయి. అందుకని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యల నుంచి బైటపడవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎండు ఖర్జూరాలను పాలతో కలిపి తీసుకుంటూ వుండాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.
నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ నెట్‌వర్క్‌లలో ఒకటైన NephroPlus, డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను తయారు చేసి, వారికి దేశ, విదేశాల్లో మంచి కెరీర్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో NephroPlus అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ(NIDA)ను ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ మరియు ఫిలిప్పీన్స్‌లో నర్సింగ్ చదువు పూర్తి చేసిన వారిని డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఈ రంగంలో కెరీర్‌కు మరియు విదేశాల్లో పనిచేయడానికి సిద్ధం చేస్తారు.
salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?
ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల ఆహారం, నీరు రెండింటినీ సరిగ్గా గ్రహించడంలో సహాయపడి అవసరమైన పోషకాలను తీసుకుంటుంది. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది.
ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?
సహజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.
Home
Horoscope
Shorts
Photos
Videos