Tuesday, 25 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Pushpa Movie Pre Release Event 6642.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 25 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
పుష్ప మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
పుష్ప మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పుష్ప మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పుష్ప మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పుష్ప మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పుష్ప మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పుష్ప మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పుష్ప మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పుష్ప మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పుష్ప మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పుష్ప మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
చెన్నై కోసం చంద్రబాబు శ్రీసిటీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మిస్తే? నారా లోకేష్ సెటైర్
తమిళనాడులోని పరందూర్ విమానాశ్రయ వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు పాకింది. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. పరందూర్‌లో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు. వ్యవసాయ భూములు, చిత్తడి నేలల వినియోగం, ప్రజల స్థానభ్రంశంపై ఆందోళనలతో ఈ ప్రాజెక్టుకు రైతులు, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
2029లోనే దేశంలో జమిలి ఎన్నికలు : వేగంగా మారుతున్న సంకేతాలు
దేశ వ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న 'వన్ నేషన్ - వన్ ఎలక్షన్' ప్రతిపాదనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ముందుగా అంచనా వేసిన 2034 కంటే ఐదేళ్ల ముందే, అంటే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేస్తున్న పార్లమెంటరీ జాయింట్ కమిటీ (జేపీసీ) చైర్మన్ పి.పి.చౌదరి ఈ మేరకు కీలక సంకేతాలిచ్చారు.
పులివెందులలో పవన్ కల్యాణ్ కీలక అడుగు.. రాజకీయాలకు అతీతంగా...
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం చేతిలోనే ఉంది. ఎటువంటి బలమైన పోటీ లేకుండా ఈ కుటుంబం నాలుగు దశాబ్దాలకు పైగా ఈ నియోజకవర్గాన్ని ఏలుతూ వస్తోంది. అయితే, 2024 ఎన్నికల్లో జగన్ సాధించిన మెజారిటీ గణనీయంగా తగ్గడం గమనార్హం. 2019లో సుమారు 91,000గా ఉన్న ఆయన మెజారిటీ, 2024 నాటికి సుమారు 60,000కు పడిపోయింది.
పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనం.. కీలకమైన ముందడుగు
ఏలూరు జిల్లాలోని ముసునూరులో భారతదేశపు మొట్టమొదటి నాన్-జిఎంఓ, అధిక విస్తరణ సామర్థ్యం గల పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ప్రారంభించడంతో, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాలలో ఒక కీలకమైన ముందడుగు వేసింది. ముసునూరులోని గౌర్మెట్ పాప్‌కార్నికా ఫ్యాక్టరీలో భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ హైబ్రిడ్ విత్తనాన్ని ప్రారంభించారు.
మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దువ్వాడ శ్రీనివాస్.. అందుకే ఆంబోతు అంటూ..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో వివాదాస్పద వ్యక్తులలో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. మాధురితో ఆయనకు ఉన్న వ్యక్తిగత వ్యవహారం ఒక దశలో బహిరంగంగా చర్చనీయాంశమై, తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై ప్రజల్లో వచ్చిన తీవ్ర వ్యతిరేకత కారణంగా, జగన్ శ్రీనివాస్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా, ఆయనతో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్ది నెలల పాటు శ్రీనివాస్ కూడా వైసీపీకి దూరంగానే ఉన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్స్టిట్యూట్
చెన్నై నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన్ సిమ్స్ ఆస్పత్రి సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇనిస్టిట్యూట్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ ఇన్స్టిట్యూట్ ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, కాస్మెటిక్ ప్రసూతి, గైనకాలజీ, మరియు మాక్సిలోఫేషియల్, డెంటల్ సర్జరీ అనే నాలుగు ప్రత్యేక విభాగాలను ఒకే చోటకి తీసుకువచ్చింది. ఇది ఫేషియల్ ఎస్తెటిక్స్, బాడీ కాంటూరింగ్, బ్రెస్ట్ ఎస్తెటిక్స్, చర్మ, కేశ సంరక్షణ, కాస్మెటిక్ గైనకాలజీ, మాక్సిలోఫేషియల్, డెంటల్ ఎస్తెటిక్స్ వంటి శస్త్రచికిత్స, శస్త్రచికిత్స రహిత సౌందర్య చికిత్సల యొక్క సమగ్ర శ్రేణిని అందిస్తుంది.
విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్ రోగికి మళ్లీ నడక
హైదరాబాద్: మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో సుడాన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో పలుమార్లు ఆపరేషన్లు చేయించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు మోకాలు పూర్తిగా వంగిపోయి, కాలు నిటారుగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిలబడటం, నడవడం కూడా కష్టమైంది. చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినా, గత ఆపరేషన్ల వల్ల మోకాలి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు భావించారు.
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు. న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి? తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు. జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
నిమ్మకాయ టీ తాగుతున్నారా?
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
Home
Horoscope
Shorts
Photos
Videos