Photo Gallery Cinema Cinema Ramyaapasupuleti 5048.htm

Notifications

Ramyaapasupuleti

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

ఆ వీడియోలతో బెదిరించి డబుల్ బెడ్రూం ఇంట్లో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం

ఆ వీడియోలతో బెదిరించి డబుల్ బెడ్రూం ఇంట్లో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారంజగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలోని డబుల్ బెడ్రూం ఇంట్లో మహిళపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. బాధిత మహిళ తనకు తెలిసిన వ్యక్తితో సన్నిహితంగా వున్న సమయంలో నిందితుల్లో ఓ వ్యక్తి తన సెల్ ఫోనులో రికార్డ్ చేసాడు. అనంతరం ఆ వీడియోను బాధిత మహిళకు చూపించి, తాము చెప్పినట్లు వినకపోతే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని బెదిరించాడు. నూకపల్లిలోని డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు రావాలని కండిషన్ పెట్టాడు. బాధితురాలు అక్కడికి వెళ్లింది.

నిశ్చితార్థం రద్దు.. రూ.3 కోట్లు డిమాండ్ చేసిన మహిళ.. కేసు నమోదు

Rahul Gandhi, రాహుల్‌జీ మీ పెళ్లెప్పుడు?: GenZ నుంచి ప్రశ్న

ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్: హైదరాబాద్‌లో ఇమ్మర్సా ముందస్తు ఆవిష్కరణ

ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్: హైదరాబాద్‌లో ఇమ్మర్సా ముందస్తు ఆవిష్కరణహైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద 'ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్' అయిన ‘ఇమ్మర్సా' అధికారిక ముందస్తు ఆవిష్కరణ శనివారం నగరంలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సాక్షిగా ఘనంగా జరిగింది. ఆగస్టు 16న జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఆరోగ్య మరియు శ్రేయస్సు కార్యక్రమానికి ఇది వేదికను సిద్ధం చేసింది. ప్రముఖ యోగా శిక్షకుడు మరియు 'అంకితం- ది వెల్‌నెస్ స్టూడియో' వ్యవస్థాపకులు గ్రాండ్‌మాస్టర్ అంకిత్ రూపొందించిన ఈ 'ఇమ్మర్సా'.. గైడెడ్ యోగా, శ్వాస వ్యాయామాలు, యోగ నిద్ర, సౌండ్ హీలింగ్, 360-డిగ్రీల ఇమ్మర్సివ్ విజువల్స్‌ను ఒకే చోట చేర్చి, వినూత్నమైన మల్టీ-సెన్సరీ రూపంలో అందించే మొట్టమొదటి అనుభూతి.

Calcium Tablets, మా పిన్నిగారు రోజూ క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చంటున్నారు, వేసుకోనా?

Calcium Tablets, మా పిన్నిగారు రోజూ క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చంటున్నారు, వేసుకోనా?Calcium Tablets, క్యాల్షియం మాత్రలు. ఏవయినా అవసరానికి మించి వేసుకుంటే ఆరోగ్య సమస్యలను తెస్తాయి. సహజంగా ఈ మాత్రలను క్యాల్షియం తక్కువగా వున్నవారికి వైద్యులు సూచిస్తారు. ఆస్టియోపోరోసిస్ లేదంటే ఎముకలు అరిగిపోయే సమస్య వున్నవారికి కూడా ఈ మాత్రలు సిఫార్సు చేస్తారు. మెనోపాజ్ దాటిన మహిళల్లో, ఈస్ట్రోజన్ తగ్గి ఎముకలు బలహీనపడినవారికి, గర్భవతలు, బాలింతలకు కూడా ఈ మాత్రలను సిఫార్సు చేస్తారు. అలాగే పాలు, పెరుగు, ఆకుకూరలు వంటి క్యాల్షియం సమృద్ధిగా వుండే ఆహారం తీసుకోనివారు ఈ మాత్రలు వేసుకోవాల్సి వుంటుంది. ఐతే పాలు, పెరుగు, రాగులు, నువ్వులు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల్లో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది.

సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ, వీటివల్ల ఎలాంటి ఫలితాలు?

సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ, వీటివల్ల ఎలాంటి ఫలితాలు?సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ మూడు కూడా శరీరం, మనస్సును అభివృద్ధి చేసే సాధనలే. అయితే వాటి లక్ష్యం, ఫలితాల్లో కొంత తేడా ఉంటుంది. వేటివల్ల ఎలాంటి ఫలితాలు వుంటాయో తెలుసుకుందాము. సూర్య నమస్కారాలు శరీరంలోని దాదాపు అన్ని కండరాలు పనిచేస్తాయి. వెన్నెముక వంగే శక్తి పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీర భంగిమ మెరుగుపడుతుంది. కరాటే/కుంగ్-ఫూ కండర బలం, ఎముకల దృఢత్వం పెరుగుతుంది. వేగం (Speed), చురుకుదనం (Agility), సమతుల్యత (Balance) మెరుగుపడతాయి. రిఫ్లెక్సులు వేగంగా మారతాయి. స్టామినా, సహనశక్తి పెరుగుతుంది. ఆత్మరక్షణ నైపుణ్యం వస్తుంది.