Saturday, 31 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Ranarangam Stills 5182.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 31 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Ranarangam Stills
Ranarangam Stills
-
Ranarangam Stills
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు, యలహంక ఇల్లు నాదే: వైఎస్ షర్మిల
నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ మాజీ సీఎం జగన్ సోదరి ఎక్స్ వేదికగా ట్వీట్ చేసారు. ఆమె ఇలా పేర్కొన్నారు. నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం.
మత్స్యకారులకు అండగా పవన్ కల్యాణ్.. పడవలకు బీమా కల్పించే అంశంపై పరిశీలన
ప్రతి తుపాను సమయంలోనూ తాత్కాలిక చర్యలు చేపట్టే బదులు, తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలను చూపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కాకినాడ జిల్లా అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఇందులో భాగంగా, మత్స్యకారుల పడవలకు బీమా కల్పించే అంశాన్ని పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు.
సౌదీ అరేబియాకు విమాన సర్వీసులు నిలిపివేత
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులను తాత్కాలికంగా నవంబరు 14వ తేదీ వరకు నిలిపివేశారు. సౌదీలోని జెడ్డా, రియాద్, దమ్మామ్ నగరాలకు వెళ్లే, అక్కడి నుంచి బయల్దేరే అన్ని విమానాలను నవంబర్ 14 వరకు రద్దు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు ప్రకటించారు. సౌదీతో పాటు ఆయా ప్రాంతాల్లో నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థలు పేర్కొన్నాయి.
సీఈసీపై ప్రజా అభిశంసన - దమ్ముంటే చర్చకు రమ్మన్న అమిత్ షా
ప్రత్యేక సమగ్ర సర్వే (సర్)తో పాటు ఓటర్ల జాబితా వివాదంపై పార్లమెంటులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దామని, దమ్ముంటే చర్చకు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి ‘పబ్లిక్ ఇంపీచ్మెంట్' (ప్రజా అభిశంసన) కార్యక్రమం నిర్వహించ తలపెట్టిన తరుణంలో షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
దోమల బెడద.. ఆదిలాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య లోపం కారణంగా దోమల బెడద పెరిగి, తద్వారా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. చికిత్స కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. రక్త పరీక్షల్లో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గి ఉన్నట్లు తేలుతోంది. అత్యధికంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ కేసులు నమోదవ్వగా, మంచిర్యాల జిల్లాలో 17 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోగులలో అధిక జ్వరంతో బాధపడుతున్న పిల్లలు కూడా ఉన్నారు. డెంగ్యూ వ్యాధిలో భాగంగా కొన్ని రోజుల పాటు అధిక జ్వరం ఉంటుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos