Tuesday, 14 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Rashi Khanna Stills 5066.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 14 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Rashi Khanna Stills
Rashi Khanna Stills
-
Rashi Khanna Stills
-
Rashi Khanna Stills
-
Rashi Khanna Stills
-
Rashi Khanna Stills
-
Rashi Khanna Stills
-
Rashi Khanna Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఢిల్లీలో దారుణం - నడి రోడ్డుపై భార్యను కాల్చి చంపిన కానిస్టేబుల్ (వీడియో)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ నడి రోడ్డుపై భార్యను కాల్చి చంపేశాడు. తూర్పు ఢిల్లీ కళ్యాణపురిలో పట్టపగలే ఈ దారుణం జరిగింది. స్కూటర్‌పై వెళుతున్న భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. అంతే.. ఆ కానిస్టేబుల్ తన సర్వీస్ గన్ తీసి భార్యపై కాల్పులు జరిపాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన దేవేంద్ర ఫడ్నవీస్ (video)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో జరిగిన భుజం శస్త్రచికిత్స తర్వాత ప్రస్తుతం కోలుకుంటున్నారు. రాబోయే కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆయనకు సూచించగా, ఆయన ప్రస్తుతం ఆ సూచనలను పాటిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబైకి వెళ్లి, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు ఆయనతో కొంత సమయం గడిపారు.
వైద్యం వికటించి మహిళకు కాలు తీసేశారు... అభిషేక్ బెనర్జీకి చిక్కులు
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికారానికి దూరమైన తృణమూల్ కాంగ్రెస్ నేతలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీకి మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'సేవాశ్రయ్' ఉచిత హెల్త్ క్యాంప్‌లో చికిత్స తీసుకున్న ఒక మహిళ, వైద్యం వికటించి తన కాలును కోల్పోయింది. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్యాంపులలో వైద్య నిర్లక్ష్యం నేపథ్యంలో అభిషేక్ బెనర్జీపై కేసు నమోదు కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
బ్యాంకాక్ పబ్‌లో విషాదం... 27 మంది అగ్నికి ఆహుతి
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ప్రముఖ పబ్‌లో ఆదివారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. పబ్ ప్రవేశ ద్వారం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి, భవనం మొత్తం దట్టమైన పొగ కమ్ముకోవడంతో లోపల ఉన్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.
పుట్టింటికి వెళ్తానన్న భార్య ముక్కు కోసేసిన భర్త.. ఈ గొడవ అంతటితో ఆగలేదు..
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో నమ్మశక్యం కాని ఒక దారుణ సంఘటన వెలుగుచూసింది. పుట్టింటికి వెళ్లే విషయంలో మొండికేసిందన్న కారణంతో ఒక భర్త తన భార్య ముక్కు కోసేశాడు. ఆదివారం తన కజిన్ సోదరి వివాహ వేడుక ఉండటంతో తాను పుట్టింటికి వెళ్తానని భర్త శ్రావణ్‌తో చెప్పింది. అయితే అందుకు భర్త నిరాకరించాడు. అయినప్పటికీ ప్రీతి పుట్టింటికి వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో ఆగ్రహంతో ఊగిపోయిన శ్రావణ్, భార్యపై దాడి చేసి బ్లేడుతో ఆమె ముక్కును కోసేశాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్యాస్ట్రిక్ మాత్రలు ఎలా వేసుకోవాలి?
చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు గ్యాస్ట్రిక్ మాత్రలు వాడుతుంటారు. కానీ వాటిని ఎలాబడితే అలా వేసుకుంటారు. ఐతే ఈ మాత్రలను ఉదయం ఖాళీ కడుపుతో వేసుకోవాలి. గ్యాస్ట్రిక్ మాత్రలు ముఖ్యంగా Pantoprazole, Omeprazole వంటి పి.పి.ఐ మాత్రలు ఉదయం పడగడుపున, పరగడుపున వేసుకోవాలి. మాత్రను కేవలం మంచినీళ్లతో మాత్రమే మింగాలి. పాలు, టీ, కాఫీ లేదా జ్యూస్‌లతో అస్సలు వేసుకోకూడదు. మాత్ర వేసుకున్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం లేదా పాలు, టీ తీసుకోకూడదు. అప్పుడే మాత్ర పూర్తిగా పనిచేస్తుంది.
Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు
కొంతమంది అజీర్ణ సమస్యతో సతమతమవుతుంటారు. తిన్నది జీర్ణం కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగుతుంటే అందులోని ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
బీపీ, మధుమేహం వున్నవారు చియా సీడ్స్ నీటితో సేవిస్తే...?
చియా సీడ్స్. ఆరోగ్యానికి మేలు చేసే గింజలలో ఇవి కూడా ఒకటి. చియా సీడ్స్ కాస్తంత నీటిలో ఓ గంటపాటు నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగుతుంటే బీపీ, మధుమేహం వంటివి అదుపులో వుంటాయి. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు.
పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అదసలు ఆరోగ్యకరమేనా?
చాలామందికి పన్నీర్ రకరకాల వంటల్లో కలిపి తినడం అంటే బాగా ఇష్టం. ఇక చపాతీల్లోకి అయితే పన్నీర్ కూరను చేసుకుని లాగించేస్తుంటారు. ఐతే ఈ పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా అనేది మనం ఎలాంటి పన్నీర్ తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పన్నీర్ శరీరానికి ఆరోగ్యకరమే, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అది అనారోగ్యానికి దారితీయవచ్చు.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?
పండ్లు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. కానీ కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. అరటిపండులో మాంగనీస్, గ్లూకోజ్ పోషకాలు ఉంటాయి కనుక దాన్ని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మామిడిపండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. బొప్పాయి తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. పైనాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే అందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల కడుపులో సమస్యలు వస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos