Monday, 12 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Rebecca S Photos 4944.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 12 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Rebecca S Photos
Rebecca S Photos
-
Rebecca S Photos
-
Rebecca S Photos
-
Rebecca S Photos
-
Rebecca S Photos
-
Rebecca S Photos
-
Rebecca S Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
సౌదీ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. హైదరాబాద్ వ్యక్తి మృతి
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణి దాడి జరగడంతో, హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి మరణించారు. అలాగే ఆయన ఇద్దరు కుమారులు, కామారెడ్డికి చెందిన మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి మహమ్మద్ యూసుఫ్ అలీ మెహదీపట్నం నివాసి, రియాద్‌లో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్నారు. సుమారు వారం రోజుల క్రితం, ఆయన తన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె, అత్తతో కలిసి ఉమ్రా యాత్ర కోసం హైదరాబాద్ నుండి సౌదీ అరేబియాకు వెళ్లారు.
హీరో బాలకృష్ణ గొప్ప మనసు - రోడ్డు విస్తరణకు ఇంటి స్థలం విరాళం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కు చుట్టూ రహదారి విస్తరణ పనుల కోసం తన ఇంటికి చెందిన విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించడానికి ఆయన అంగీకరించారు. ఈ నిర్ణయంతో ప్రజా ప్రయోజనాల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు.
భర్తకు చెప్పి ఇన్స్పెక్టరుతో మహిళ శారీరక సంబంధం.. పోలీస్ బుద్ధి చూపించిన ఖాకీ
కట్టుకున్న భర్తకు చెప్పి డిటెక్టివ్ విభాగంలో సీఐతో ఓ మహిళ శారీరక సంబంధం పెట్టుకుంది. ప్రేమ, పెళ్లి పేరుతో గత తొమ్మిదేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చిన సీఐ బండారాన్ని ఇటీవల కనిపెట్టిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళను మోసం చేసిన సీఐను అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,
ఏం గుండెరా అది... పొంగిపొర్లుతున్న నదిని ధైర్యంగా దాటిన హెల్త్ వర్కర్ (వీడియో)
నిజమైన వీరులు కొన్నిసార్లు కేప్‌లు ధరించరు. వారి ధైర్యసాహసాల ముందు ప్రకృతి సైతం తలవంచి సహకరిస్తుంది. తాజాగా ఓ మహిళా హెల్త్ వర్కర్ తన విధి నిర్వహణలోభాగంగా పొంగిపొర్లుతున్న జలపాతాన్ని ధైర్యంగా దాటి తన విధిని నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో పోరు.. బాన్సువాడ వ్యక్తి మృతి
కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన అఫ్జల్ ఖాన్, రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో పోరాడుతూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. చమురు పరిశ్రమలో సాధారణ ఉద్యోగం (సివిలియన్ జాబ్) ఇస్తామని చెప్పిన హామీతో అఫ్జల్ ఖాన్ ఫిబ్రవరి 15, 2026న రష్యాకు వెళ్లారు. ఇదే తరహా పరిస్థితుల్లో రష్యాకు వెళ్లిన సిర్షు అశోక్, రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో పోరాడుతూ అఫ్జల్ ఖాన్ గత వారమే మరణించారని తన భార్యకు వాయిస్ మెసేజ్ పంపా అఫ్జల్ ఖాన్, సిర్షు అశోక్ ఇద్దరూ చమురు పరిశ్రమలో పౌర ఉద్యోగం వెతుక్కుంటూ ఒక ఏజెంట్ ద్వారా రష్యాకు వెళ్లారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిలబడి మంచినీళ్లు తాగకూడదా? ఎందుకని?
మంచినీళ్లు. కొంతమంది మంచినీళ్లను నిలబడి తాగేస్తుంటారు. ఐతే అలా నిలబడి నీరు తాగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెపుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. నిలబడి నీళ్లు తాగితే ఆ నీరు నేరుగా ఎముకలపై ప్రభావం చూపవచ్చు, ఫలితంగా ఆర్థరైటిస్ సమస్యకు అది కారణం కావచ్చు. నిలబడి నీళ్లు తాగితే ఎసిడిటీ సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. నిలబడి ఉన్న స్థితిలో నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం వుంటుంది. దాహం తీరేందుకు నిలబడి నీళ్లు తాగినప్పటికీ తిరిగి మళ్లీ దాహం వేస్తుందని అధ్యయనం చెపుతోంది. నుంచుని మంచినీళ్లు తాగితే అజీర్ణ సమస్యతో బాధపడే అవకాశం వుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, మహిళలను ఆరోగ్య పరిరక్షణ వైపు ప్రోత్సహించడం లక్ష్యంగా పింక్ అక్టోబర్- బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంలో మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ప్రతి సంవత్సరం దేశంలో రెండు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, సమయానికి చికిత్స పొందడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
మాంసాహారుల్లో కొందరికి మటన్ కైమా అంటే ఎంతో ఇష్టం. ఐతే ఈ కైమా తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాము. కైమా ఉత్తమమైన ప్రోటీన్ మూలం. కైమాలో "హై-క్వాలిటీ ప్రోటీన్" సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల బలానికి, శరీర కణజాలాల పునరుద్ధరణకు,నీరసాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తహీనత నివారణ చేస్తుంది. కైమాలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాలు (RBC) వేగంగా పెరగడానికి, రక్తహీనత తగ్గడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అదేవిధంగా విటమిన్ B12, జింక్ ఇందులో లభిస్తాయి. నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ B12 అవసరం.
ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి
ఈ దీపావళి వేళ, ‘బాదం ఫర్ ఎవ్రీబడ్డీ’ ('ప్రతి స్నేహితునికి బాదం') అనే కొత్త పండుగ ప్రచారాన్ని కాలిఫోర్నియా ఆల్మండ్స్ ప్రారంభిస్తూ, వినియోగదారులు తమ దీపావళి బహుమతుల జాబితాను పునరాలోచించుకునేలా చేస్తోంది. ఒక ఉత్సాహభరితమైన సంగీత చిత్రం ద్వారా తీర్చిదిద్దబడిన ఈ ప్రచారం, యువ వినియోగదారులను వారి సాధారణ కుటుంబ జాబితాను దాటి ఆలోచించమని ఆహ్వానిస్తోంది. కార్యాలయ స్నేహితుల నుంచి జిమ్ స్నేహితుల వరకు, ప్రయాణంలో స్నేహితుల నుంచి కాఫీ స్నేహితుల వరకు, తమ జీవితంలో అర్థవంతమైన పాత్ర పోషించే అనేక మంది స్నేహితులకు కూడా బాదం బహుమతిగా ఇవ్వాలని కోరుతోంది.
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది. టొమాటోలు ఖాళీ కడుపుతో తినరాదు. పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినవద్దు, ఇవి కూడా కడుపు నొప్పిని కలిగిస్తాయి
Home
Horoscope
Shorts
Photos
Videos