Sunday, 14 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Sahar Afsha 5111.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 14 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Sahar afsha
Sahar afsha
-
Sahar afsha
-
Sahar afsha
-
Sahar afsha
-
Sahar afsha
-
Sahar afsha
-
Sahar afsha
-
Sahar afsha
-
Sahar afsha
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
తోక తెగి కిందపడ్డ హెలికాప్టర్, నేలపై గిరికీలు కొడుతూ పైలెట్లను బొమ్మల్లా ఆడించింది, వీడియో
చైనాలో జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. తోక తెగి కిందపడ్డ హెలికాప్టర్, నేలపై గిరికీలు కొడుతూ పైలెట్లను బొమ్మల్లా ఆడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫుటేజీలో, హెలికాప్టర్ ఒక పచ్చని మైదానంలో కూలిపోయి రెండు ముక్కలుగా విరిగిపోయింది. అయినప్పటికీ దాని రోటర్ బ్లేడ్లు చాలాసేపటి వరకు వేగంగా తిరుగుతూనే ఉన్నాయి. కాక్‌పిట్‌లో చిక్కుకున్న పైలట్, అతని సహచరుడు తీవ్రంగా అటూ ఇటూ విసిరివేయబడుతూ కనిపించారు. ఒక పైలట్ హెలికాప్టర్ డోర్ నుండి సగం బయటకు వేలాడుతూ, పదేపదే నేలను విమానం అంచును ఢీకొంటూ కనిపించాడు.
జగన్ బహిరంగ సభలకు అనుమతి ఎందుకివ్వలేదు.. పవనే చెప్పాలి: రేవంతన్న
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో, ఒక సాధారణ రాజకీయ వివాదంగా మొదలైన ఈ వ్యవహారం పూర్తి స్థాయి ప్రాంతీయ అంశంగా మారింది. అయితే, తదుపరి మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ సంయమనం పాటించడంతో ఈ వివాదం సద్దుమణిగింది.
ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాల్ చేశారు.. రూ.80వేలు పంపిన వ్యక్తి.. అంతా మోసం (video)
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు రకరకాల పద్ధతులను ఉపయోగించి అన్ని వర్గాల ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నేరగాళ్లు అనుసరిస్తున్న వినూత్న పద్ధతులు పోలీసు శాఖను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక అత్యంత అధునాతన సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నానికి చెందిన ఒక వ్యక్తిని మోసం చేయడానికి దుండగులు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును, ఏఐ సాంకేతికతను ఉపయోగించుకున్నారు.
ఇది మన కోనసీమే.. కేరళ మున్నార్ కాదు... శెభాష్ పవన్ (వీడియో)
కోనసీన ప్రజలు ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిలో బాటలో పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యంగా, కోనసీమ ప్రాంతాలు పచ్చటి ప్రాంతాల మధ్య అద్దంలాటి రహదారులతో సరికొత్త అందాన్ని సంతరించుకున్నాయి. ఈ ప్రాంతాలను చూస్తుంటే ఇది మన కోనసీమనా లేక కేరళ రాష్ట్రంలోని మున్నారా అనే సందేహం వచ్చేకనిపిస్తున్నాయి. ఇలాంటి రహదారులు కోనసీమ అభివృద్ధికి మరో మైలురాయిగా ఉంది.
ప్రేమించి పెళ్లి చేసుకుందని కన్నతండ్రే కుమార్తెను కడతేర్చాడు.. అందరూ చూస్తుండగా..?
ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో కన్నతండ్రి మృగంలా ప్రవర్తించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ స్టేషన్ ఆవరణలోనే అందరూ చూస్తుండగా కూతురిపై కత్తితో ఘాతుకానికి ఒడిగట్టాడు. తీవ్ర గాయాలపాలైన సదరు యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళితే.. బదౌసా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్చా గ్రామానికి చెందిన 19 ఏళ్ల శివాని, అదే ప్రాంతానికి చెందిన లలిత్ అనే యువకుడిని ప్రేమించింది. మే 18న వీరిద్దరూ ఇళ్లనుంచి వెళ్ళిపోయి ఒక ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, లలిత్ తన కుమార్తెను ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశాడంటూ శివాని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు
యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో సతమతం అయ్యేవారు ఎక్కువవుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాము. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి త్రాగాలి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను వేగంగా బయటకు పంపుతాయి ఎక్కువ ఫైబర్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అధిక ప్రోటీన్ ఆహారం మానుకోవాలి. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.
కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?
పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...
సాధారణంగా రొమ్ము కేన్సర్ మహిళలో అధికంగా వస్తుంది. కానీ, ఇపుడు పురుషుల్లో కూడా ఈ వ్యాధిని వైద్యులు గుర్తించారు. హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ టైలర్ మేన్ తనకు రొమ్ము కేన్సర్ ఉందని వెల్లడించి, ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం తాను కీమోథెరఫీ చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదని తన ఉదంతం నిర్ధారణ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మార్కెట్లలోకి క్రమంగా మామిడి పళ్ల స్థానంలో పనస కాయలు వచ్చేస్తాయి. పనస పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు పనస తొనల్లో వుండే పనస విత్తనాలలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వుంటాయి. పనస విత్తనాలు తింటుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. పనస విత్తనాల్లో వుండే అధిక ఫైబర్ స్థాయిలు జీర్ణ సమస్యలను నివారించి ఆరోగ్యవంతంగా చేస్తుంది. పనస విత్తనాలు తింటుంటే దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోగల వ్యాధినిరోధక శక్తి ఒనగూరుతుంది. వీటిలో వుండే పొటాషియం, ఫైబర్ వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
గుండె జబ్బులను నిరోధించే వెల్లుల్లి చట్నీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
వెల్లుల్లి. ఈ చిన్న ఉల్లిపాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బులను దూరం చేయగల శక్తి వున్న వెల్లుల్లితో చట్నీ చేసుకుని తింటుంటే ఇంకా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో చూద్దాము. వెల్లుల్లి చట్నీతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీని తింటుంటే ఆకలిని తగ్గించడం, జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి చట్నీలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos