Monday, 20 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Samaram Movie Stills 5020.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 20 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Samaram Movie Stills
Samaram Movie Stills
-
Samaram Movie Stills
-
Samaram Movie Stills
-
Samaram Movie Stills
-
Samaram Movie Stills
-
Samaram Movie Stills
-
Samaram Movie Stills
-
Samaram Movie Stills
-
Samaram Movie Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ కార్యకలాపాల విస్తరణ
హైదరాబాద్: ఏడబ్ల్యూఎస్ (ఆసియా పసిఫిక్) హైదరాబాద్ రీజియన్ నిరంతర విస్తరణను సూచిస్తూ, అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారితో కలిసి హైదరాబాద్‌లో కొత్త డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసింది. దేశవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు, క్లౌడ్ డిమాండ్ వేగవంతం అవుతున్న తరుణంలో, భారతదేశ డిజిటల్ భవిష్యత్తు పట్ల అమెజాన్‌కు ఉన్న ప్రగాఢమైన నిబద్ధతను ఈ కార్యక్రమం తెలియజేస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రుణ వితరణ: రూ.393.17 కోట్ల రుణాలను మంజూరు చేసిన కెనరా బ్యాంక్, రూ. 36.85 లక్షల సీఎస్ఆర్ సాయం
పల్నాడు: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో శుక్రవారం, 17 జూలై 2026న జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆర్థిక సమ్మిళితం, సమ్మిళిత వృద్ధి పట్ల తన నిబద్ధతను కెనరా బ్యాంక్ పునరుద్ఘాటించింది. ఈ రుణ వితరణ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన కేంద్ర ఆర్థిక- కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శ్రీ బ్రజేష్ కుమార్ సింగ్, ఇతర ప్రముఖులతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు
వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష : కేంద్రం
జాతీయ గేయం వందేమాతరంను అవమానిస్తే, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
నెలకు ఇంటి అద్దె రూ.80 వేలు.. అయినా క్యాబ్ డ్రైవర్
చాలా మంది చేతిలో డబ్బులు ఉంటే అనేక మంది పని చేసేందుకు అనాసక్తి చూపుతుంటారు. కానీ, ఢిల్లీలోని ఓ వ్యక్త నెలకు ఇంటి అద్దెగా రూ.80 వేలు ఆదాయం వస్తున్నా.. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రోజుకు ఏకంగా 12 గంటలపాటు క్యాబ్ నడుపుతున్నాడు. అదనంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కాదు. తనను ఎవరూ పనికిరాని వ్యక్తిగా చూడకూడదనే ఆత్మగౌరవంతో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కథను ఓ కంటెంట్ క్రియేటర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వేలాది మందిని ఆలోచింపజేస్తోంది.
నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం నిలకడగా ఉంది. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆయన గత కొన్ని రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు.. అత్యవసర వైద్య సేవలు అందించేందుకే వాంగ్చుక్ను జంతర్‌మంతర్‌లోని దీక్షా స్థలి నుంచి ఆస్పత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ మూవ్‌మెంటమ్ 2026
హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో మూవ్‌మెంటమ్ 2026 పేరుతో 25 వేలకుపైగా విజయవంతమైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. డా. ఉదయ్ కృష్ణ మైనేని, హెచ్‌వోడి & చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఆధ్వర్యంలో చికిత్స పొందిన సుమారు 100 మంది రోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా ఫిట్నెస్ సెషన్లో రోగులు ఉత్సాహంగా పాల్గొని, శస్త్రచికిత్సల అనంతరం తిరిగి పొందిన ఆరోగ్యం, చురుకుదనం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.
గర్భిణీలకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు?
గర్భిణీలకు గైనకాలజిస్టులు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్ష ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతాయి కొందరిలో. ఈ పరీక్ష ఎందుకు చేస్తారో తెలుసుకుందాము. గర్భిణీ స్త్రీలకు గ్లూకోజ్ నీరు తాగించిన 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేయడాన్ని వైద్య పరిభాషలో ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) అంటారు. ఇది ముఖ్యంగా గర్భధారణ మధుమేహం ఉందో లేదో కనుగొనడానికి చేసే అత్యంత కీలకమైన పరీక్ష. గ్లూకోజ్ తాగిన 2 గంటల తర్వాతే పరీక్ష ఎందుకు చేస్తారనే దానికి ప్రధాన కారణాలు ఏమిటంటే.. శరీరం చక్కెరను ఎలా అరిగిస్తుందో చూడటానికే ఇలా పరీక్షిస్తారు.
ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి
వర్షాకాలం వచ్చేసింది, దీనితో పాటే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు మన కుటుంబం మొత్తానికీ ఉన్న రోగనిరోధక శక్తిని పరీక్షిస్తాయి. వాతావరణంలో వచ్చే ఈ మార్పులు ఇంట్లోని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి ముందుస్తుగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. దీనిని ఎదుర్కోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడమే అత్యంత సులభమైన మార్గం. చురుకైన జీవనశైలికి తోడుగా కాలిఫోర్నియా బాదం, తృణధాన్యాలు, మొక్కలు మరియు జంతువుల నుంచి లభించే ప్రోటీన్ వంటి రోగనిరోధక శక్తికి మేలు చేసే సూపర్ ఫుడ్.
ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము. వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
హైదరాబాద్‌లో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటుకు మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం
హైదరాబాద్: హెల్త్‌కేర్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో 11 పడకల, అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) ఐసియు ఆఫ్ ది ఫ్యూచర్‌ను ప్రారంభించాయి. ఈ కొత్త కేంద్రం మెడ్‌ట్రానిక్ అధునాతన అక్యూట్ కేర్ & మానిటరింగ్ (ACM) సాంకేతికతలు, ఉత్పత్తులను పూర్తిస్థాయిలో కలిగిఉంటుంది. ఇది భాగస్వామ్య ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos