Friday, 6 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Sanam Shetty Recent Stills 5322.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 6 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Sanam shetty Recent Stills
Sanam shetty Recent Stills
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం, పరుగులెత్తిన ప్రయాణికులు, వీడియో
పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా జిల్లా రాజ్‌పురా సమీపంలో కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ రైలు అమృత్ సర్ నుండి పశ్చిమ బెంగాల్ న్యూజల్పాయిగురి వెళ్తుండగా శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రైలులోని జనరల్ బోగీలకు మంటలు అంటుకున్నాయి. లోకో పైలెట్ అది గమనించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలు నిలిపివేయడంతో ప్రయాణికులు త్వరత్వరగా మంటలు అంటుకున్న బోగీల నుంచి కిందికి దూకేసారు. అదృష్టవశాత్తూ పగటివేళ ప్రమాదం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బైటపడ్డారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై వుండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏమిటన్నది రైల్వే అధికారులు విచారిస్తున్నారు.
బాలికపై పొలంలో సామూహిక అత్యాచారం, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న బాధితురాలి వీడియో
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లా ఖైర్ గఢ్ ప్రాంతంలో ఓ దళిత మైనర్ బాలికపై గుర్తు తెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన హృదయవిదారక వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నది. బాలికపై అఘాయిత్యం చేసిన తర్వాత ఆమె గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఐతే ఘటన స్థలానికి ఎవరో వస్తున్నట్లు గుర్తించి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. అక్టోబరు 31న బాలిక బైటకు వెళ్లింది. ఆరోజు పొద్దుపోయిన తర్వాత కూడా ఆమె రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు.
భార్య కళ్ల ముందే హిస్టరీ షీటర్ హత్య.. డీజే సౌండ్ వివాదం, పాత గొడవలే కారణమా?
కర్ణాటక, విజయపురలోని ముండేవాడి ఆసుపత్రి బయట, 32 ఏళ్ల హిస్టరీ షీటర్ (నేర చరిత్ర కలిగిన వ్యక్తి) యాసీన్ థక్కేను అతని భార్య కళ్లముందే కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. పాత కక్షలు, ఇటీవల ఒక స్థానిక కార్యక్రమంలో డీజే సౌండ్ విషయంలో జరిగిన గొడవలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. విజయపురలోని గంగ్ బావడి ప్రాంతానికి చెందిన యాసీన్ థక్కే, తన భార్య అనారోగ్యంతో ఉండటంతో ఆమెకు చికిత్స చేయించేందుకు ముండేవాడి ఆసుపత్రికి తీసుకువచ్చాడు. వైద్య పరీక్షల అనంతరం దంపతులు ఆసుపత్రి నుండి బయటకు వస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు యాసీన్‌పై ఒక్కసారిగా దాడి చేశారు.
హైదరాబాదును నిరాశపరిచిన రుతుపవనాలు.. 34శాతం వర్షం లోటు.. కారణం ఏంటంటే?
ఈ రుతుపవన కాలంలో ప్రకృతి హైదరాబాద్ వాసులను ఉత్కంఠకు గురిచేసింది. అనేక సందర్భాల్లో, నల్లని మేఘాలు నగరాన్ని కమ్మేయడంతో, భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం భారీ వర్ష సూచనలను జారీ చేసింది. అయితే, ఆ మేఘాలు కురిపించాల్సిన భారీ వర్షాలు కురవలేదు. బదులుగా, అవి గాలిలో కలిసిపోవడం లేదా కొన్ని చోట్ల చిరుజల్లులు మాత్రమే కురిపించడంతో సరిపెట్టాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే..?
గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం జరిగిన ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, బ్యాలెట్ బాక్సును స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తుండగా, ఒక ఎన్నికల అధికారి దానిని దారి మళ్లించారని ఆరోపిస్తూ వారు నిరసన చేపట్టారు. గురువారం రాత్రి బ్యాలెట్ బాక్సును తెలుగుదేశం పార్టీ నాయకుల వద్దకు తీసుకెళ్తుండగా, తమ పార్టీ నాయకులు ఆ అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని వైఎస్ఆర్సీపీ పేర్కొంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?
ఈమధ్యకాలంలో చాలామంది తినే పండు డ్రాగన్ ఫ్రూట్. ఇది పెద్దగా టేస్ట్ వుండదు. రుచీపచీ లేని ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?
చాలామంది కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఐతే ఫ్రిజ్‌లో వుంచిన గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము. కోడిగుడ్లు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని లైనింగ్‌కు అంటుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్డును వెంటనే ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు ప్రోటీన్లు, ఇతర కర్బన సమ్మేళనాలు చెడిపోయే అవకాశాలను పెంచుతుంది.
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్నిఅర్నబ్, మురసు రూపంలో రెండు తుఫాన్లు వరుసగా తాకాయి. దీనితో తీవ్ర ప్రభావం పడిన, లేక ప్రభావం పడే అవకాశాలున్న జిల్లాల జాబితాలో ప్రకాశం(ఒంగోలు), నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నాయి. కోస్తా ప్రాంతాలవ్యాప్తంగా భారీ వర్షాలు, నీరు నిల్చిపోవడం, విద్యుత్ మరియు రవాణాపరమైన అంతరాయాలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అవే జిల్లాలను వరుసగా రెండు తుఫాన్లు ముంచెత్తడంతో నీరు నిల్చిపోవడం, పారిశుధ్యంపరమైన సమస్యలు ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించనున్నాయి.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం
బెంగళూరు: భారతీయ వయోజనులలో ఆరోగ్యకరమైన వృద్ధాప్య ఫలితాలను ప్రభావితం చేయటంలో జీవక్రియ ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్నెస్ కోచింగ్, బయోమార్కర్ ఆధారిత శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధాలను అన్వేషించడానికి, 'ఆరోగ్యం-ఆనందం' చుట్టూ రూపొందించబడిన ఒక చారిత్రాత్మక బహుళ-కేంద్ర పరిశోధనా అధ్యయనాన్ని ప్రారంభించడానికి హెర్బాలైఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) చేతులు కలిపాయి. ఐఐఎస్సీ సహకారంతో నిర్వహించే ఈ అధ్యయనానికి హెర్బాలైఫ్ మద్దతు అందించనుంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నైలోని పలు కేంద్రాల్లో ఈ పరిశోధన జరగనుంది.
లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos