Thursday, 25 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Srimanthudu Stills And Posters 3580.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 25 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
శ్రీమంతుడు స్టిల్స్ అండ్ పోస్టర్స్
శ్రీమంతుడు స్టిల్స్ అండ్ పోస్టర్స్
-
Srimanthudu stills and posters
-
Srimanthudu stills and posters
-
Srimanthudu stills and posters
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియో
నన్ను చాలామంది గుంపుమేస్త్రి అని అవహేళన చేస్తుంటారు, నిజమే నేను గుంపుమేస్త్రీనే అని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ... నన్ను గుంపుమేస్త్రీ అని ఎంతమంది అవహేళన చేసినా పట్టించుకోను. ఎందుకంటే నేను నిజంగానే గుంపుమేస్త్రీని. మంత్రులు, ప్రజలతో కూడిన గుంపుకి నేను మేస్త్రీని. ఈ గుంపే నాకు బలం. కార్యకర్త స్థాయి నుంచి వార్డ్ మెంబర్, జిల్లాస్థాయి ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. నన్ను అందరూ రేవంతన్న అంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నేనేమి మారలేదు. నేను గుంపుమేస్త్రీనే. కొందరు గొప్పలు చెప్పుకుంటుంటారు.
బస్సులో జర్నీ చేసిన తమిళనాడు సీఎం విజయ్ (video)
రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత విలాసవంతమైన, అత్యుత్తమ శ్రేణికి చెందిన కాన్వాయ్ సదుపాయాలు కల్పిస్తారు. ఇందులో అత్యధిక సౌకర్యం, అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు కలిగిన ఖరీదైన వాహనాలు ఉంటాయి. అయితే, గురువారంతమిళనాడు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన తలపతి విజయ్ ఒక ఆసక్తికరమైన పని చేశారు. చెన్నైలో ఆయన ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి ప్రజా రవాణా బస్సులో ప్రయాణించారు. ఈ దృశ్యం ఎంతో ఆసక్తికరంగానూ, ఆశ్చర్యకరంగానూ నిలిచింది.
గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబు
కర్ణాటకలోని హోస్పేటలో ఉన్న తుంగభద్ర డ్యామ్ వద్ద, కొత్తగా ఏర్పాటు చేసిన స్పిల్‌వే గేట్ల అధికారిక ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ పాల్గొన్నారు. ఆగస్టు 2024 వరదల సమయంలో డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన తర్వాత, ఒక నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రూ.51 కోట్ల వ్యయంతో 33 కొత్త క్రెస్ట్ గేట్లను ఏర్పాటు చేసే భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తూ.. సాగునీరు, నీటి పారుదల ప్రాజెక్టులను దేశ ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు వీటిని పరిరక్షించడం భావి తరాల భవిష్యత్తుకు అత్యంత కీలకమని పునరుద్ఘాటించారు.
సినీ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త మృతి.. ఏం జరిగింది?
బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో ఉన్న నటి కృషి తపండ నివాసంలో ఒక వ్యాపారవేత్త మరణించి ఉండటం కన్నడ చలనచిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుడిని వైశాఖ్గా గుర్తించారు. ఇతను గత కొంతకాలంగా తీవ్రమైన కుంగుబాటుతో బాధపడుతున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి సుమారు అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగినప్పుడు నటి కృషి తపండ ఇంట్లో లేరు. ఆ సమయంలో ఆమె యలహంకలో ఉన్నట్లు సమాచారం.
పోలీసులకు.. ఆర్మీకి మధ్య ఘర్షణ.. 40 మంది సైనికులపై కేసు నమోదు.. ఏం జరుగుతోంది?
జమ్మూ కాశ్మీర్లో దేశాన్ని రక్షించే సైనికులకు, స్థానిక లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కర్రలు, రాడ్లతో ఆర్మీ దాడులకు పాల్పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్‌లోని కిష్టవార్ జిల్లాలోని అథోలి పోలీస్ స్టేషన్‌పై ఆర్మీ సిబ్బంది దాడికి తెగబడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 40 ఆర్మీ సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?
గర్భిణీలు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలన్నది గైనకాలజి వైద్యులు చెబుతారు. ఐతే గర్భిణీలు పొటాటో చిప్స్‌ను కొద్ది మొత్తంలో తినవచ్చు. దీనివల్ల తక్షణమే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకుండా తినాలనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఒకటి రెండు చిన్న ముక్కలు రుచి కోసం తినడం మంచిది. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. పొటాటో చిప్స్ తయారీలో చాలామంది ఇంగువ వాడుతారు. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇంగువ తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది.
గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు అమృతం లాంటిది. సోంపును ఈ సమస్య వున్నవారు తినవచ్చు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము. కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం సోంపు గింజలలో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, కడుపు మంటను తక్షణమే తగ్గిస్తాయి. గ్యాస్ చేరకుండా చూస్తుంది ఇందులో ఉండే 'అనెథోల్' అనే సమ్మేళనం కడుపు మరియు ప్రేగులలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు
గుండెపోటు. ఈరోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం పాటించాల్సిన 7 ఆరోగ్య సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము. రోజు రాత్రివేళ 7 నుంచి 8 గంటలు పాటు నిద్రపోవాలి. పోషకాహార నిపుణుల సలహా మేరకు గుండె ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాలని తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తింటుండాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. శరీరానికి సరిపడా మంచినీళ్ళు త్రాగాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చెయ్యాలి.
శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్‌రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్‌రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్‌రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్‌రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos