Photo Gallery Cinema Cinema Srimanthudu Working Photos 3623.htm

Notifications

శ్రీమంతుడు వర్కింగ్ ఫోటోస్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబు

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబుకర్ణాటకలోని హోస్పేటలో ఉన్న తుంగభద్ర డ్యామ్ వద్ద, కొత్తగా ఏర్పాటు చేసిన స్పిల్‌వే గేట్ల అధికారిక ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ పాల్గొన్నారు. ఆగస్టు 2024 వరదల సమయంలో డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన తర్వాత, ఒక నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రూ.51 కోట్ల వ్యయంతో 33 కొత్త క్రెస్ట్ గేట్లను ఏర్పాటు చేసే భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తూ.. సాగునీరు, నీటి పారుదల ప్రాజెక్టులను దేశ ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు వీటిని పరిరక్షించడం భావి తరాల భవిష్యత్తుకు అత్యంత కీలకమని పునరుద్ఘాటించారు.

షాపుల్లో అమ్మే ఊరగాయలను లొట్టలేసుకుని తింటున్నారా?

నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?

నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?గర్భిణీలు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలన్నది గైనకాలజి వైద్యులు చెబుతారు. ఐతే గర్భిణీలు పొటాటో చిప్స్‌ను కొద్ది మొత్తంలో తినవచ్చు. దీనివల్ల తక్షణమే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకుండా తినాలనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఒకటి రెండు చిన్న ముక్కలు రుచి కోసం తినడం మంచిది. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. పొటాటో చిప్స్ తయారీలో చాలామంది ఇంగువ వాడుతారు. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇంగువ తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది.

గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?

గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు అమృతం లాంటిది. సోంపును ఈ సమస్య వున్నవారు తినవచ్చు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము. కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం సోంపు గింజలలో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, కడుపు మంటను తక్షణమే తగ్గిస్తాయి. గ్యాస్ చేరకుండా చూస్తుంది ఇందులో ఉండే 'అనెథోల్' అనే సమ్మేళనం కడుపు మరియు ప్రేగులలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు

శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు

శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలురాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.

గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?

గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్‌రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్‌రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్‌రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్‌రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.