Tuesday, 25 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Tenth Lo Luck Inter Lo Kick B Tech Lo Audio Launch 2886.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 25 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
టెన్త్ లో లక్ ఇంటర్ లో కిక్ బి టెక్ లో ఆడియో లాంచ్
టెన్త్ లో లక్ ఇంటర్ లో కిక్ బి టెక్ లో ఆడియో లాంచ్
-
Tenth Lo Luck Inter Lo Kick B Tech Lo Audio Launch
-
Tenth Lo Luck Inter Lo Kick B Tech Lo Audio Launch
-
Tenth Lo Luck Inter Lo Kick B Tech Lo Audio Launch
-
Tenth Lo Luck Inter Lo Kick B Tech Lo Audio Launch
-
Tenth Lo Luck Inter Lo Kick B Tech Lo Audio Launch
-
Tenth Lo Luck Inter Lo Kick B Tech Lo Audio Launch
-
Tenth Lo Luck Inter Lo Kick B Tech Lo Audio Launch
-
Tenth Lo Luck Inter Lo Kick B Tech Lo Audio Launch
-
Tenth Lo Luck Inter Lo Kick B Tech Lo Audio Launch
-
Tenth Lo Luck Inter Lo Kick B Tech Lo Audio Launch
-
Tenth Lo Luck Inter Lo Kick B Tech Lo Audio Launch
-
Tenth Lo Luck Inter Lo Kick B Tech Lo Audio Launch
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
అమెరికాలో తెలంగాణ యువకుడి ఆత్మహత్య.. ప్రేయసికి దూరంగా వుండటంతో..?
అమెరికాలో ప్రేమ విఫలమవడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే, నాగభైరవ కృష్ణ, విజయలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు 2023లో అమెరికా వెళ్లారు. వారి చిన్న కుమారుడు సాయి ప్రదీప్ 2024లో అమెరికాకు వెళ్లి, అక్కడ తన సోదరితో కలిసి నివసిస్తున్నాడు. అమెరికాలో పార్ట్-టైమ్ ఉద్యోగం చేస్తున్న సమయంలో, ప్రదీప్ సిద్దిపేటకు చెందిన ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. తొమ్మిది నెలల ప్రేమాయణం తర్వాత, వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సాయి ప్రదీప్ ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు.
శ్రీశైలంలోని వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఐదుగురు ఆత్మహత్య
శ్రీశైలంలోని వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరు సత్యసాయి జిల్లా, బత్తలపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.ఆర్థిక ఇబ్బందులే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సుధాకర్ (36), ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికాంత్ (15).. అనే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు.. గత నెల 28న శ్రీశైలానికి చేరుకుంది. వీరు వడ్డెర సత్రంలో 11వ నంబర్ గదిని తీసుకున్నారు.
కెనడాపై భారీ ఆర్థిక ఆంక్షలు - దిగుమతులపై 50 శాతం సుంకాలు : ట్రంప్
అమెరికా, కెనడా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ సుంకాలు సెప్టెంబరు 8 నుంచే అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలను విధించిన నేపథ్యంలో, తాజా పరిణామాలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య పోరు మరింత ముదిరే అవకాశం
ఫలించని బలప్రయోగం : బలూచిస్తాన్‌ను శాంతి చర్చలకు ఆహ్వానించిన పాకిస్తాన్
బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ శాంతి చర్చలకు ఆహ్వానించింది. బలూచిస్తాన్‌లో ఎన్నో దశాబ్దాలుగా అనుసరిస్తున్న సైనిక అణచివేత ఫలించలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం చివరికి ఇప్పుడు చర్చల మార్గాన్ని ఎంచుకుంది. ప్రావిన్స్‌లో తీవ్రమవుతున్న హింస, రాజకీయ, ఆర్థిక అసంతృప్తిని బలంతో అణచివేయలేమని గ్రహించిన షెహబాజ్ షరీఫ్ సర్కార్.. బలోచ్ వేర్పాటువాదులతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఇది పాకిస్తాన్ విధానంలో కీలకమైన మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
Revanth Reddy : బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తోంది.. రేవంత్ రెడ్డి
అమెరికా పర్యటనకు వెళ్లేందుకు తనకు రాజకీయ అనుమతిని నిరాకరించడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆరోపించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలను అవమానించడమేనని, అలాగే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. అదే రోజు నగరానికి తిరిగి వచ్చిన రేవంత్ రెడ్డి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రికి కేంద్రం ఎలా షరతులు విధించగలదని ప్రశ్నించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్స్టిట్యూట్
చెన్నై నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన్ సిమ్స్ ఆస్పత్రి సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇనిస్టిట్యూట్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ ఇన్స్టిట్యూట్ ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, కాస్మెటిక్ ప్రసూతి, గైనకాలజీ, మరియు మాక్సిలోఫేషియల్, డెంటల్ సర్జరీ అనే నాలుగు ప్రత్యేక విభాగాలను ఒకే చోటకి తీసుకువచ్చింది. ఇది ఫేషియల్ ఎస్తెటిక్స్, బాడీ కాంటూరింగ్, బ్రెస్ట్ ఎస్తెటిక్స్, చర్మ, కేశ సంరక్షణ, కాస్మెటిక్ గైనకాలజీ, మాక్సిలోఫేషియల్, డెంటల్ ఎస్తెటిక్స్ వంటి శస్త్రచికిత్స, శస్త్రచికిత్స రహిత సౌందర్య చికిత్సల యొక్క సమగ్ర శ్రేణిని అందిస్తుంది.
విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్ రోగికి మళ్లీ నడక
హైదరాబాద్: మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో సుడాన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో పలుమార్లు ఆపరేషన్లు చేయించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు మోకాలు పూర్తిగా వంగిపోయి, కాలు నిటారుగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిలబడటం, నడవడం కూడా కష్టమైంది. చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినా, గత ఆపరేషన్ల వల్ల మోకాలి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు భావించారు.
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు. న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి? తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు. జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
నిమ్మకాయ టీ తాగుతున్నారా?
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
Home
Horoscope
Shorts
Photos
Videos