Friday, 9 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Tsr Function Stills 5298.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 9 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
TSR Function Stills
TSR Function Stills
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి అంతర్జాతీయ ప్రచారం.. నిజమేనా.. పెయిడ్ వ్యవహారమా?
కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఇప్పటికే గణనీయమైన ప్రజా చర్చకు దారితీయడం ద్వారా సామాజిక స్థాయిలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. అయితే, ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో జరుగుతున్న ఈ నిరసనకు అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం లభిస్తోంది. ప్రధాన స్రవంతికి చెందిన అమెరికన్ ఛానెళ్లతో సహా లభిస్తున్న ఈ అంతర్జాతీయ ప్రచారం నిజమైనదా, సహజమైనదా లేక ఇది డబ్బు చెల్లించి చేయించుకున్న ప్రాయోజిత (పెయిడ్) వ్యవహారమా అని చాలామంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
గృహహింసను భరించలేక గొంతుపై కాలితో తొక్కి చంపేశాను.. పోలీసులకు వాంగ్మూలమిచ్చిన మహిళ
తన భర్త వివాహం చేసుకున్నది మొదలుకుని ఏళ్లతరబడి పెడుతున్న చిత్రహింసలు, గృహహింస, దాడులను ఇక భరించలేనని, అందుకే అతడిని అంతమొందించినట్టు ఓ మహిళ పోలీసులకు చెప్పింది. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని కేంద్రపదా జిల్లా మలపట్నా గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
Hyderabad: ట్రాలీ ఆటోలో ఇనుప కడ్డీ పడటంతో స్కూటర్‌పై వెళ్తున్న మృతి
బాలానగర్ ఫ్లైఓవర్‌పై స్కూటర్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిపై, ట్రాలీ ఆటోలో తరలిస్తున్న ఇనుప కడ్డీ పడటంతో అతను మరణించాడు. బాలానగర్ ఇన్స్పెక్టర్ జి. ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం, ట్రాలీ ఆటో డ్రైవర్ నయీమ్ పాషా బాలానగర్‌లోని ఒక స్టీల్ షాపులో ఇనుప కడ్డీలను కొనుగోలు చేసి రాణిగంజ్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలానగర్ ఫ్లైఓవర్ వద్ద ఫతేనగర్ సమీపంలో ఆటో యు-టర్న్ తీసుకుంటున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం నుండి అకస్మాత్తుగా ఒక ఇనుప కడ్డీ కింద పడి, స్కూటర్‌పై వెళ్తున్న ప్రకాష్ పవార్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన పవార్ అక్కడికక్కడే మృతి చెందాడు.
పాపం... జైలర్‌గా పని చేసిన జైలుకే ఖైదీగా తరలింపు... చేసిన తప్పేంటో తెలుసా?
ఆ మహిళా ఉన్నతాధికారి ఓ జైలుకు జైలర్. అక్కడ ఆమె మాటే వేదం. అలాంటి ఇపుడు ఆ జైలులో ఓ ఖైదీగా ఉంటున్నారు. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటో తెలుసా.. హత్య కేసులో అరెస్టయి జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు మహిళా ఖైదీలను తన ప్రైవేటే ఫ్లాట్‌ను శుభ్రం చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్లడమే. ఆ మహిళా జైలర్ పేరు దివ్యా చౌదరి. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జైలుకు జైలర్.
స్టింగ్ ఆపరేషన్ వెనుక ఉన్న పితామహుడు ఎవరో తెలుసు : సీఎం డీకే శివకుమార్
కర్నాటక రాష్ట్ర మంత్రులను లక్ష్యంగా చేసుకుని జరిగిన స్టింగ్ ఆపరేషన్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులపై రహస్య కుట్ర సాగుతోందని, ఈ కుట్ర ఎవరున్నారో కూడా తనకు బాగా తెలుసంటూ ఆయన బాంబు పేల్చారు. పనిలో పనిగా తనను కూడా ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి
ఈ దీపావళి వేళ, ‘బాదం ఫర్ ఎవ్రీబడ్డీ’ ('ప్రతి స్నేహితునికి బాదం') అనే కొత్త పండుగ ప్రచారాన్ని కాలిఫోర్నియా ఆల్మండ్స్ ప్రారంభిస్తూ, వినియోగదారులు తమ దీపావళి బహుమతుల జాబితాను పునరాలోచించుకునేలా చేస్తోంది. ఒక ఉత్సాహభరితమైన సంగీత చిత్రం ద్వారా తీర్చిదిద్దబడిన ఈ ప్రచారం, యువ వినియోగదారులను వారి సాధారణ కుటుంబ జాబితాను దాటి ఆలోచించమని ఆహ్వానిస్తోంది. కార్యాలయ స్నేహితుల నుంచి జిమ్ స్నేహితుల వరకు, ప్రయాణంలో స్నేహితుల నుంచి కాఫీ స్నేహితుల వరకు, తమ జీవితంలో అర్థవంతమైన పాత్ర పోషించే అనేక మంది స్నేహితులకు కూడా బాదం బహుమతిగా ఇవ్వాలని కోరుతోంది.
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది. టొమాటోలు ఖాళీ కడుపుతో తినరాదు. పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినవద్దు, ఇవి కూడా కడుపు నొప్పిని కలిగిస్తాయి
LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు
యువతకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదనే అపోహ నుంచి, ల్యాబ్‌లో ‘సాధారణం’గా కనిపించే కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే చాలని భావించడం వరకు... ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హృద్రోగ నిపుణులు గుండె ఆరోగ్యంపై ఉన్న అనేక అపోహలను తొలగిస్తున్నారు. భారతదేశంలో గుండె జబ్బులు ఇక వృద్ధాప్యం వచ్చే వరకు ఎదురుచూసే సమస్యగా మిగలడం లేదు. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే, భారతీయులు 10 నుంచి 15 ఏళ్ల ముందుగానే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు
టైప్ 2 డయాబెటిస్. ఈ వ్యాధితో ప్రపంచంలో కోట్ల మంది బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ఎంచుకుంటూ వుంటే దానిని అదుపు చేయవచ్చు. ఆ ఆహార ఎంపికలు ఏమేమిటో తెలుసుకుందాము. చక్కెర జోడించకుండా పానీయాలను ఎంచుకోండి. అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి. ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తింటుండాలి, ఐతే తినకూడనివి ఏమిటో తెలుసుకుని తినాలి. వెన్న లేని మజ్జిగను తీసుకోవచ్చు. మద్యం అలవాటు వున్నవారు దానిని మానుకుంటే మంచిది.
గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్
హైదరాబాద్: ప్రపంచ హృదయ దినోత్సవం 2026 సందర్భంగా, నల్లగండ్లలోని Citizens Specialty Hospitals, “ఒక్క హృదయ స్పందనను కూడా నిర్లక్ష్యం చేయకండి. అవగాహన కలిగిన పౌరుడిగా ఉండండి” అనే కార్యక్రమం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నివారణపై అవగాహన మరియు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతకు తన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తోంది. ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) మరియు కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) శిక్షణతో పాటు, సమయానుకూలమైన గుండె సంబంధిత నిపుణుల సలహాలను సంబంధిత వర్గాలకు అందించడంపై దృష్టి సారించే WhatsApp కమ్యూనిటీ అయిన E-Heart, Citizensను ప్రారంభించడం కూడా భాగంగా ఉంది.
Home
Horoscope
Shorts
Photos
Videos