Wednesday, 28 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Virgin Story Thanks Meet 6815.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 28 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
వర్జిన్ స్టోరీ థ్యాంక్స్ మీట్
వర్జిన్ స్టోరీ థ్యాంక్స్ మీట్
-
వర్జిన్ స్టోరీ థ్యాంక్స్ మీట్
-
వర్జిన్ స్టోరీ థ్యాంక్స్ మీట్
-
వర్జిన్ స్టోరీ థ్యాంక్స్ మీట్
-
వర్జిన్ స్టోరీ థ్యాంక్స్ మీట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
స్పెయిన్: రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 64 మంది మృతి
స్పెయిన్ దేశంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 64 మంది మృతి చెందారు. రెండు హైస్పీడు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఈ విషాదం చోటుచేసుకున్నది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదానికి గురైన రైళ్లలో ఒక రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడి కుమార్తె మాట్లాడుతూ... ట్రే టేబుల్ కిందకు దించి పనిచేసుకుంటుండగా అకస్మాత్తుగా బలమైన కుదుపు తగిలింది. ఆ తర్వాత చూస్తే వెనుక నుంచి మరో రైలు తాము ప్రయాణిస్తున్న రైలుని ఢీకొన్న విషయాన్ని చూసాము అని తెలిపింది.
మత్తు మందు ఇచ్చి అత్యాచారం, ఆ వీడియోలు చూపించి 10 తులాల బంగారం లాగేశారు
హైదరాబాదులోని బండ్లగూడకి చెందిన మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదు బండ్లగూడకి చెందిన 38 ఏళ్ల దివ్య అనే మహిళకు మరో మహిళ పరిచయమైంది. తన భర్తకు తెలిసినవారు వున్నారనీ, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇంటికి ఆహ్వానించింది. ఆమె ఇంటికి వచ్చాక కూల్ డ్రింకులో మత్తు మందు కలిపింది. బాధిత మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగానే సదరు మహిళ భర్త బాధిత మహిళపై అత్యాచారం చేసాడు. ఆ సమయంలో వీడియోలు తీసారు. అనంతరం ఆ వీడియోలను చూపించి బాధిత మహిళను బెదిరించసాగారు.
Cyclone Arnab: అర్నబ్ తుఫాను.. ఉత్తరాంధ్రలో 26సెం.మీ వర్షపాతం.. ఏడుగురు మృతి..?
అర్నబ్ తుఫాను తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్రమైన భారీ వర్షాలు, బలమైన గాలులు, విద్యుత్ అంతరాయాలతో నష్టాన్ని కలిగించింది. వివిధ జిల్లాల నుండి ఏడుగురు మరణించినట్లు నివేదికలు వచ్చాయి. అయితే రాష్ట్రవ్యాప్త మృతుల సంఖ్య ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. ఈ తుఫాను అక్టోబర్ 28, బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. దీనివల్ల విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, గోదావరి జిల్లాలు ప్రభావితమయ్యాయి. అనేక ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. చెట్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. రోడ్లు మూతపడ్డాయి.
తెలంగాణలో అర్నబ్ సైక్లోన్.. రాబోయే 24 గంటల్లో వర్షాలు ఎక్కడెక్కడంటే?
తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం సమయానికి వర్షాలు ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల వైపు విస్తరించే అవకాశం ఉంది. నల్గొండ, యాదాద్రి-భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Cyclone Arnab: ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్.. అప్రమత్తం చేసిన పోలీసులు
అర్నాబ్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల అనకాపల్లి జిల్లా, బుచ్చయ్యపేట మండలంలోని వడ్డాది విజయరామ రాజు పేట కాజ్‌వేల (నీటి ప్రవాహ మార్గాల)పై వరద నీరు ప్రవహిస్తుండటంతో, పోలీసులు అక్కడ రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. కాజ్‌వేలపై నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో, పాదచారులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, లారీలతో సహా అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధించినట్లు పోలీసుల ప్రకటన పేర్కొంది
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
మీకు పదేపదే దద్దుర్లు వస్తున్నాయా, వాటిని అలర్జీ అనుకుంటున్నారా, కాకపోవచ్చు...
దద్దుర్లు కనిపించినప్పుడు వాటికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకోవడం సహజం. మీరు తిన్న ఆహారం, తీసుకున్న మందులు లేదా చర్మానికి ఉపయోగించిన ఏదైనా ఉత్పత్తి వల్ల అవి వచ్చాయని అనుమానించవచ్చు. అయితే, స్పష్టమైన కారణం తెలియకపోయినా దద్దుర్లు పదేపదే వస్తుంటే? ప్రతిసారీ వాటిని అలర్జీగా భావించడం వల్ల, భిన్నమైన చికిత్సా విధానం అవసరమయ్యే మరో ఆరోగ్య సమస్యను గుర్తించడంలో ఆలస్యం కావచ్చు. క్రానిక్ అర్టికేరియా అనేది ఆరు వారాలకు మించి దద్దుర్లు, వాపు లేదా ఈ రెండు లక్షణాలు పదేపదే కనిపించే పరిస్థితి. ఇందులో ఒక రకమే క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా(CSU).
ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'
చెన్నై నగరంలోని ప్రముఖ వైద్య కాలేజీ, ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, తన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ద్వారా, “నివారణ నుండి విధానం వరకు: ఆరోగ్యకరమైన వృద్ధాప్య వ్యవస్థల నిర్మాణం” అనే ఇతివృత్తంపై ఏజ్ వెల్ ఇండియా జాతీయ వృద్ధుల సదస్సును ప్రారంభించింది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ అవసరాలపై, అలాగే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి తోడ్పడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతపై మరింత దృష్టిని తీసుకురావడమే ఈ సదస్సు లక్ష్యం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బినోద్ కుమార్ పాత్రో, గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ వి. ఎస్. నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ వి. ఎస్. నటరాజన్ సమక్షంలో ప్రారంభమైంది.
కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?
శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు ప్రధానమైనవి. శరీరంలోని వ్యర్థాలను బైటకు పంపి ఆరోగ్యంగా వుంచేందుకు ఇవి దోహదపడతాయి. ఐతే మారుతున్న జీవనశైలి, మద్యం అలవాట్ల వల్ల కిడ్నీలు కొన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది. కిడ్నీల ఆరోగ్యానికి అవసరమైనన్ని మంచినీరు తాగమని చెబుతారు వైద్యులు. మంచినీటితో పాటు వీలున్నప్పుడల్లా సహజసిద్ధంగా తయారుచేసిన పానీయాలను సేవిస్తుండాలి. అవి ఏమిటో తెలుసుకుందాము. అల్లం పుదీనా టీని తాగుతుంటే యూరినరీ ట్రాక్ ఆరోగ్యవంతంగా వుంటుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరచడంతో రక్తం సరఫరాకు ఎలాంటి అంతరాయం వుండదు.
Home
Horoscope
Shorts
Photos
Videos