Saturday, 4 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Wanted Pandugadu Press Meet 6983.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 4 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
వాంటెడ్ పండుగాడ్ ప్రెస్ మీట్
వాంటెడ్ పండుగాడ్ ప్రెస్ మీట్
-
వాంటెడ్ పండుగాడ్ ప్రెస్ మీట్
-
వాంటెడ్ పండుగాడ్ ప్రెస్ మీట్
-
వాంటెడ్ పండుగాడ్ ప్రెస్ మీట్
-
వాంటెడ్ పండుగాడ్ ప్రెస్ మీట్
-
వాంటెడ్ పండుగాడ్ ప్రెస్ మీట్
-
వాంటెడ్ పండుగాడ్ ప్రెస్ మీట్
-
వాంటెడ్ పండుగాడ్ ప్రెస్ మీట్
-
వాంటెడ్ పండుగాడ్ ప్రెస్ మీట్
-
వాంటెడ్ పండుగాడ్ ప్రెస్ మీట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
Revanth Reddy 20 Years: మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క.. మహా వృక్షమైంది.. రేవంతన్న (video)
తమ రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక ఘట్టాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లాలోని మిడ్జిల్ మండలానికి తిరిగి వచ్చి, భారీ కృతజ్ఞతా సభలో ప్రసంగించారు. తన రెండు దశాబ్దాల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, స్థానిక ప్రజలతో తనకు ఉన్న బలమైన అనుబంధం గురించి ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. 2006 జూలై 4న మిడ్జిల్ ప్రజలు నాటిన రాజకీయ మొక్క, నేడు రాష్ట్రాన్ని నడిపించే మహా వృక్షంగా ఎదిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, రేవంత్ రెడ్డి ఒక ముఖ్య విషయాన్ని సభకు తెలియజేశారు.
Anakapalli, ప్రియుడి మోజులో భర్తను మంచంలోనే మట్టుబెట్టిన భార్య
అనకాపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత తన భర్తను మంచంలో అతడు నిద్రిస్తుండగా అతడిని హత్య చేసేసింది. ఈ హత్యకు ప్రియుడు కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన అప్పలనాయుడు అర్థరాత్రికి హత్యకు గురయ్యాడు. తెల్లారేసరికి మంచంలో వున్న వ్యక్తి మంచంలోనే మరణించి వున్నాడు. ఓ వ్యక్తితో వున్న వివాహేతర సంబంధం కారణంగా భర్తను ఆమె హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ముందస్తు ప్రణాళిక వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ దేశంలో మూడవ అత్యంత ఖరీదైన నివాస మార్కెట్‌గా నిలిచింది: నైట్ ఫ్రాంక్ అఫోర్డబిలిటీ ఇండెక్స్
హైదరాబాద్: నైట్ ఫ్రాంక్ ఇండియా తన సొంత నివేదిక, అఫర్డబిలిటీ ఇండెక్స్, లో H1 2026 సమయంలో భారతదేశ నివాస మార్కెట్లలో గృహ కొనుగోలుదారుల అఫర్డబిలిటీ విస్తృతంగా సానుకూలంగా కొనసాగిందని పేర్కొంది, దీనికి 125 బేసిస్ పాయింట్ల ద్రవ్య సడలింపు సంచిత ప్రభావం తోడ్పడింది. అఫర్డబిలిటీ ఇండెక్స్ ప్రకారం, దేశంలోని టాప్ ఎనిమిది నగరాలలో హైదరాబాద్ మూడో అత్యంత ఖరీదైన నివాస మార్కెట్‌గా ఉంది. అఫర్డబిలిటీ ఇండెక్స్ అనేది EMIలపై ఖర్చు చేసే గృహ ఆదాయం నిష్పత్తిని కొలిచేది, ఇది హైదరాబాద్ మార్కెట్‌కు 41%గా నమోదైంది.
TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ టికెట్ చెల్లింపులు-11 నెలల్లో రూ. 2.5 కోట్ల ఆదాయం
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి డిజిటల్ టికెట్ చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) కొత్త విధానాలను అమలు చేస్తోంది. లక్షలాది మంది ప్రయాణికులు యూపీఏ ఆధారిత చెల్లింపులను ఎంచుకుంటుండటంతో భారీ స్థాయిలో డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. టీజీఎస్సార్టీసీ తెలిపిన వివరాల ప్రకారం, కేవలం 11 నెలల వ్యవధిలోనే సంస్థ యూపీఐ లావాదేవీల ద్వారా రూ. 505.95 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అలాగే, రోజువారీ యూపీఐ వసూళ్లు సుమారు రూ. 2,000 నుండి దాదాపు రూ. 2.5 కోట్లకు గణనీయంగా పెరిగాయని, దీనిని బట్టి ప్రయాణికులలో నగదు రహిత చెల్లింపుల పట్ల ఆదరణ పెరుగుతోందని సంస్థ పేర్కొంది.
భర్తను హత్య చేసి ఇంటి బాత్రూమ్ ఫ్లోర్ కింద పూడ్చిపెట్టింది.. కారణం ఏంటి?
భార్యాభర్తల మధ్య అనుబంధాలు కరువై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంకా వాగ్వివాదాలు పెరిగి నేరాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక నమ్మశక్యం కాని దారుణ ఘటన వెలుగుచూసింది. జీవితాంతం కనిపెట్టుకుని ఉండాల్సిన భార్య.. భర్తను హత్య చేసింది. గత 45 రోజులుగా కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి మృతదేహం సొంత ఇంటి బాత్రూమ్ ఫ్లోర్ కింద కుళ్లిపోయిన స్థితిలో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటే మోషన్స్ అవుతున్నాయి, ఏం చేయాలి?
అనేమియా లేదా రక్తహీనత సమస్య ఇటీవలి కాలంలో చాలామంది స్త్రీలను పీడిస్తున్న అనారోగ్య సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యులు ఐరన్ మాత్రలు రాస్తుంటారు. ఐతే కొంతమందిలో ఈ ఐరన్ మాత్రలు వేసుకున్నప్పుడు పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటిలో ప్రధానమైనది విరేచనాలు అవ్వడం. ఐతే మోషన్స్ అవుతున్నాయని మాత్రలను పూర్తిగా ఆపేస్తే హిమోగ్లోబిన్ (Hb) స్థాయిలు పెరగవు. కానీ అదే సమయంలో విరేచనాల వల్ల శరీరం బలహీనపడటం కూడా మంచిది కాదు.
ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?
ఉలవలలో పీచుపదార్థం అధికంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. అనవసరమైన కోరికలను తగ్గిస్తుంది. భోజనానికి ముందు ఉలవల రసం లేదా సూప్ తీసుకోండి. ఇది సహజంగా ఆకలిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?
విటమిన్ మాత్రలను ఎలా వేసుకోవాలన్న విషయంలో కొంతమందికి కన్ఫ్యూజన్ వుంటుంది. అన్నం తిన్న తర్వాత క్యాల్షియం మాత్రలు వేసుకోవడానికి గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేదు. వాడుతున్న క్యాల్షియం టాబ్లెట్ రకాన్ని బట్టి భోజనం చేసిన వెంటనే లేదా 30 నిమిషాల లోపు వేసుకోవడం ఉత్తమం. క్యాల్షియం మాత్రలు ఎప్పుడు, ఎలా వేసుకోవాలో పరిశీలిద్దాము. మార్కెట్లో దొరికే క్యాల్షియం మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మీ టాబ్లెట్ వెనుక ఉన్న పేరును బట్టి ప్లాన్ చేసుకోవాలి. మనకు సాధారణంగా లభించే టాబ్లెట్లు ఇవే వుంటాయి. శరీరం ఈ క్యాల్షియంను గ్రహించాలంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి.
వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?
మన శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు
రక్తంలో ఐరన్ లోపం, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం అనేది చాలా మందిలో కనిపించే సమస్యే. అయితే, సరైన ఆహార నియమాలతో చాలా వేగంగా రక్తం పట్టేలా చూసుకోవచ్చు. ఐరన్ త్వరగా పెరగాలంటే కేవలం ఐరన్ ఉన్న ఆహారాలు తినడమే కాదు, అది శరీరానికి అబ్బేలా చూసుకోవడం కూడా ముఖ్యం. రక్తం సత్వరమే పట్టడానికి మీరు తీసుకోవలసిన ఉత్తమ ఆహారాల జాబితా ఏమిటో తెలుసుకుందాము. మునగాకు & తోటకూర- ఆకుకూరల్లో మునగాకు ఐరన్‌కి పవర్‌హౌస్ వంటిది. పాలకూర, తోటకూరల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos