Friday, 11 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Aishwaryaa Dutta 5898.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 11 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
aishwaryaa dutta
aishwaryaa dutta
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
వాటర్ బాటిల్‌పై రూ.7 ఎక్కువ వసూలు చేశాడు.. ఏడు లక్షలు జరిమానా కట్టాడు..
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం ఆలయ దుకాణం, ఒక భక్తుడి నుండి నీళ్ల సీసాపై ముద్రించిన ధర కంటే ఎక్కువ వసూలు చేసినందుకుగాను, భారీగా రూ.7లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించబడింది. తూర్పు గోదావరి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (East Godavari District Consumer Disputes Redressal Commission), ఆ దుకాణం అధికంగా చెల్లించిన మొత్తాన్ని వాపసు ఇచ్చి, ఫిర్యాదుదారునికి నష్టపరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది.
ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సదస్సు... హాజరుకానున్న వివిధ దేశాధినేతలు
బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు భారత రాజధాని న్యూఢిల్లీ వేదికకానుంది. ఇందుకోసం ఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నల 12, 13వ తేదీలో (శని, ఆదివారాలు) జరుగనున్న ఈ కీలక సమావేశాల కోసం పలు ప్రపంచ దేశాల అగ్రనేతలు, ప్రతినిధులు తరలిరానున్నారు. వీరిలో పలువురు నేతలు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు. ముఖ్యంగా ఈ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిరి పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సహా పలువురు ప్రపంచ స్థాయి అగ్రనేతలు హాజరుకానుండటంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
కులాంతర ప్రేమ వివాహం.. మరుసటి రోజే వరుడి ఇంటికి కూల్చేశారు.. ఎక్కడ?
కులాంతర ప్రేమ వివాహం జరిగిన మరుసటి రోజే ఓ తెలంగాణ వ్యక్తి ఇల్లును కూల్చివేశారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో, ప్రేమ వివాహం చేసుకున్న ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఇంటిని, వారి వివాహాన్ని వ్యతిరేకించిన అతని భార్య తరఫు బంధువులు కూల్చివేసినట్లు పోలీసులు తెలిపారు.
పశ్చాత్తాపం అనే పదమే నా డిక్షనరీ లేదు : డోనాల్డ్ ట్రంప్
ఇరాన్‌తో కొనసాగిస్తున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్త కొనసాగుతున్న ఘర్షణ విషయంలో తన వ్యూహంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మధ్యంతర ఎన్నికల వేళ ఈ యుద్ధం రాజకీయంగా ఇబ్బందికరంగా మారినప్పటికీ, మరోసారి అవకాశం వచ్చినా తాను తీసుకున్న నిర్ణయాలనే అమలు చేస్తానని అన్నారు.
24 ఏళ్ల వ్యక్తికి, పొత్తికడుపులో గర్భాశయం.. షాకైన వైద్యులు.. ఎక్కడ?
వంధ్యత్వానికి చికిత్స కోసం వచ్చిన 24 ఏళ్ల వ్యక్తికి, పొత్తికడుపు లోపల పూర్తిగా అభివృద్ధి చెందిన గర్భాశయం, రెండు వృషణాలు ఉన్నట్లు గుర్తించారు. వీర్య పరీక్షలో శుక్రకణాలు లేకపోవడం, తదుపరి ఇమేజింగ్ పరీక్షల్లో అసాధారణమైన పునరుత్పత్తి శరీర నిర్మాణం బయటపడటంతో ఈ అరుదైన పరిస్థితి వెలుగులోకి వచ్చిందని వైద్యులు తెలిపారు. సంతానలేమి నిర్ధారణ కోసం ఢిల్లీలోని ఒక ఆసుపత్రికి వెళ్లిన 24 ఏళ్ల యువకుడి శరీరంలో, పూర్తి నిర్మాణంతో ఉన్న గర్భాశయం ఉన్నట్లు కనుగొనబడింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ నెట్‌వర్క్‌లలో ఒకటైన NephroPlus, డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను తయారు చేసి, వారికి దేశ, విదేశాల్లో మంచి కెరీర్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో NephroPlus అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ(NIDA)ను ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ మరియు ఫిలిప్పీన్స్‌లో నర్సింగ్ చదువు పూర్తి చేసిన వారిని డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఈ రంగంలో కెరీర్‌కు మరియు విదేశాల్లో పనిచేయడానికి సిద్ధం చేస్తారు.
salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?
ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల ఆహారం, నీరు రెండింటినీ సరిగ్గా గ్రహించడంలో సహాయపడి అవసరమైన పోషకాలను తీసుకుంటుంది. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది.
ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?
సహజంగా పండ్లను ఎవరైనా తినవచ్చు అంటారు కానీ కొన్ని పండ్లను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వున్నవారు తినకూడదు. దానిమ్మ పండ్లను కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు వున్నవారు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. శస్త్రచికిత్స చేయించుకునేవారు దానిమ్మను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లు ఎనస్తీషియా మందులతో చర్యను పొంది శస్త్ర చికిత్స సమయంలో అధిక రక్తస్రావం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల శస్త్ర చికిత్సకు ముందు కనీసం 2 వారాలు ఈ పండ్లను తినవద్దని వైద్యులు సలహా ఇస్తారు.
ఎంజీఎం హెల్త్‌కేర్‌లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్
చెన్నై మహానగరంలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్‌కేర్ చెన్నై నగరంలోనే తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్‌ను నిర్వహించింది. ఇది ఒక అధునాతన చికిత్స, దీనిలో నరాల కార్యకలాపాలను నియంత్రించి, కదలిక, పనితీరు పునరుద్ధరణకు సహాయపడే నియంత్రిత విద్యుత్ ప్రేరణలను అందించడానికి వెన్నెముకకు సమీపంలో చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చే ప్రక్రియ.
గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?
గర్భిణులు చిలకడ దుంపలు... అంటే తీపి బంగాళాదుంపలు నిశ్చింతగా తినవచ్చు. ఇవి తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ సరైన ఎదుగుదలకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. గర్భిణులకు చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ అవయవాల ఎదుగుదలకు అవసరమైన విటమిన్-A వీటిలో వుంటుంది. చిలకడ దుంపల్లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారి బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos