Thursday, 4 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Naga Shaurya 6519.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 4 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
నాగశౌర్య
నాగశౌర్య
-
నాగశౌర్య
-
నాగశౌర్య
-
నాగశౌర్య
-
నాగశౌర్య
-
నాగశౌర్య
-
నాగశౌర్య
-
నాగశౌర్య
-
నాగశౌర్య
-
నాగశౌర్య
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
రేయ్ జోస్ బ్రో, రాత్రి నా బెడ్రూంలో నా పెళ్లాంతోనే గడుపుతావా? అయ్యో నా భార్యను చంపేసాను, ఇప్పుడు నేను కూడా... వీడియో
తమిళనాడులో ఘోరం జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం సాగించడాన్ని భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ సమయంలో అతడు వీడియో కూడా తీసాడు. ఆ వీడియోలో అతను... ఏయ్.. లోపల ఎవరున్నారు, వాడిని బైటక రమ్మను అంటూ భార్యను గద్దించాడు. భార్య అతడితో... నువ్వు నోరుమూయ్, నేను అతడిని తీసుకు వస్తాలే అని చెప్పింది. కోపంతో ఊగిపోయిన భర్త... ఈ డ్రెస్ ఏంటి? లోపల మన బెడ్రూంలో వున్నది ఎవరు? పిలువ్ వాడిని బైటకు అంటూ ఆమెను గద్దిస్తుండగా లోపల నుంచి భార్యతో ఏకాంతంగా గడుపుతున్న వ్యక్తి వచ్చాడు.
ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: పరుపులు వేసి 8 మందిని రక్షించిన వ్యాపారి రియాజుద్దీన్ మన్సూరి, వీడియో
ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లోని హౌజ్ ప్రాంతంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం అనేక కుటుంబాలను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. 21 మంది ప్రాణాలను బలి తీసుకున్నది. ఐతే పరుపుల వ్యాపారి రియాజుద్దీన్ మన్సూరి, ఆయన కుమారుడు అర్మాన్ తీసుకున్న నిర్ణయంతో వారు 8మంది ప్రాణాలను కాపాడగలగడమే కాకుండా హోటల్ పైఅంతస్తుల నుంచి కిందికి దూకినవారికి తీవ్ర గాయాలు కాకుండా చేసింది. రియాజుద్దీన్, అర్మాన్ మానవత్వానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు. మంటల్లో చిక్కుకున్న భవనంలో బాధితులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కిటికీలు, బాల్కనీల నుండి దూకవలసి వచ్చినప్పుడు, రియాజుద్దీన్ తన దుకాణంలోని సుమారు 20 నుండి 25 పరుపులు కింద పరిచాడు.
డబ్బుపై వ్యామోహంతో తల్లిదండ్రులను చంపేశాడు.. చివరకు నమ్ముకున్న స్నేహితుడి చితిలోనే హత్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక హత్యల వెనుక ఉన్న నమ్మకద్రోహం, అత్యాశ, నెత్తుటి కథను పోలీసులు ఛేదించారు. ఆస్తికోసం కన్న తల్లితండ్రులతో పాటు తోబుట్టువును దారుణంగా చంపేశాడు. చివరకు ఆ లూటీ సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాతో తన స్నేహితుడి చేతిలోనే హత్యకు గురయ్యాడు. ప్రయాగ్ రాజ్‌లోని సౌత్ మలాకా ప్రాంతంలో మంగళవారం ఈ దారుణం జరిగింది.
సముద్రంలో రక్తం అలలు అలలుగా వచ్చాయి, అంతా వేడుకలా చూసారు, ఏమైంది?
ప్రాచీన సంప్రదాయం ఒకటి సముద్రంపై పడి రక్తాన్ని కళ చూసింది. ఈ సంప్రదాయం నార్త్ అట్లాంటిక్ సముద్రంలోని ఫారో దీవుల్లో వేళ్లూకుని వున్నది. అక్కడ ఎన్నో ఏళ్లుగా వస్తున్న గ్రైండాడ్రాప్ అనే ఉత్సవంలో భాగంగా సముద్రంలో వుండే జల సంపదను వధించి రక్తం కళ్లచూసారు. ఏకంగా ఒక్కరోజులే సుమారు 700కి పైగా తిమింగలాలను వధించారు. ఊచకోత కోసి వికృతానందం పొందారు. అవి గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలు విడుస్తుంటే వేడుకలా చూసారు అక్కడివారంతా. వాటి రక్తం సముద్రంలో కలిసిపోయి ఆ నదీ తీరంలోని అలలు రక్తంతో కలిసి రక్తపు అలలుగా కనిపించాయి.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. నేను సైకిల్ తొక్కుతాను.. బాబు పిలుపు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5న తాను సైకిల్ తొక్కుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఒక సందేశంలో, పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి ఉమ్మడి బాధ్యత అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలు సైకిళ్లు, ఈ-సైకిళ్లను (విద్యుత్ సైకిళ్లను) వినియోగించాలని ముఖ్యమంత్రి కోరారు. శుక్రవారం విశాఖపట్నంలో పర్యటన సందర్భంగా, తాను సైకిల్‌పై ప్రయాణిస్తూ, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కృషి చేస్తానన్నారు. ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు అందరూ ఏకం కావాలని, తనకు సహకారం అందించాలని బాబు తెలియజేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కావేరీ ఆస్పత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై, వడపళని కావేరి ఆసుపత్రి వైద్య రంగంలో ఒక అరుదైన ఘనతను సాధించింది. వివిధ వైద్య విభాగాల నిపుణుల సమష్టి కృషితో ఒక సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. స్త్రీ జననేంద్రియాలలోని పెద్దప్రేగు (కోలన్), యోని భాగం మధ్య ఏర్పడిన అసాధారణ రంధ్రం కారణంగా, 73 ఏళ్ల వృద్ధురాలు 2018 నుండి తరచుగా యోని స్రావాలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ల వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతోంది. సాధారణంగా గుండెలోని రంధ్రాలను మూసివేయడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరాన్ని ఉపయోగించి, వైద్యులు ఈ మహిళ పెద్ద ప్రేగు, యోని మధ్య ఉన్న రంధ్రాన్ని విజయవంతంగా మూసివేశారు.
ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అతి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై నగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఒకేసారి పక్షపాతం, గుండెపోటు వచ్చిన 68 మంది యేళ్ల మహిళకు ఏకకాలంలో ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను పూర్తి చేశారు. వైద్యులు అతి తక్కువ కోతతో చేసే సింగిల్ - పోర్టల్ విధానం ద్వారా మెదడులో స్టెంట్ అమర్చడం, కెరోటిడ్ యాంజియోప్లాస్టీ, కరోనరీ యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
టీలో కల్తీని ఎలా గుర్తించాలి?
టీ అనేది కేవలం ఒక అలవాటు కంటే ఎక్కువ; అది సౌకర్యం, సంప్రదాయంలో లోతుగా మిలితమైపోయిన ఒక ఆచారం. అయినప్పటికీ, దాని సుపరిచితమైన సువాసన, రుచి వెనుక ఒక ఆందోళనకరమైన విషయం దాగి ఉంది: అదే టీ ఆకులు లేదంటే ప్యాకెట్లు కాకుండా వదులుగా వుండే టీ పొడిలో కల్తీ. ఆహార భద్రతపై అవగాహన పెరగడంతో వినియోగదారులు అసలైన టీని ఎలా గుర్తించాలో, నాణ్యత, ఆరోగ్యం రెండింటికీ హాని కలిగించే ఉత్పత్తులను ఎలా నివారించాలో తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.
కొందరు వెల్లకిలా పడుకుంటే విపరీతంగా గురక పెడతారు, కారణం ఏంటి?
గురక. ఈ గురక పెట్టేవారితో ఇబ్బందిపడే కుటుంబ సభ్యులను అడిగితే తెలుస్తుంది వారు పడే బాధ ఏమిటో? కొన్నిసార్లు రాత్రివేళ చేసే రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాల్లో కూడా కొందరు విపరీతంగా గురకపెడుతూ పక్కవారికి నిద్ర లేకుండా చేస్తుంటారు. ఐతే కొంతమందిలో ప్రత్యేకించి వెల్లకిలా పడుకున్నప్పుడు విపరీతంగా గోండ్రుమంటూ గురక ఎక్కువ పెట్టడం జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు. కండరాలు లూజ్ అవ్వడం వల్ల గురక వస్తుంది. మనం గాఢనిద్రలోకి వెళ్లినప్పుడు మన గొంతు, నాలుక, నోటి పైభాగంలో ఉండే మెత్తటి అంగిలి కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. ఫలితంగా గురక వస్తుంది.
డ్రై బ్లాక్ కిస్మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
ఎండు నల్లద్రాక్ష. వీటిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఐరన్ పుష్కలంగా వుంటుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు వీటిని తింటుంటే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి చేయడంలో సాయపడతాయి. ఇంకా ఎండు నల్ల ద్రాక్షను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాత్రిపూట పది ఎండు నల్లద్రాక్షలను మంచినీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది. నల్ల ఎండు ద్రాక్ష తింటుంటే శరీరానికి విటమిన్ సి అందుతుంది, ఫలితంగా కేశాలు బలంగా వుంటాయి. తరచూ ఎండు ద్రాక్ష తింటుంటే రక్తంలో సోడియం మోతాదులు తగ్గుతూ రక్తపోటు అదుపులో వుంటుంది. ఎండు ద్రాక్షలో వున్న యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వల్ల అవి తినేవారి చర్మం నిగనిగలాడుతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos