Saturday, 6 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Prabhas Birthday Walls 2571.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 6 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
ప్రబాస్ పుట్టిన రోజు
ప్రబాస్ పుట్టిన రోజు
-
Prabhas Birthday Walls
-
Prabhas Birthday Walls
-
Prabhas Birthday Walls
-
Prabhas Birthday Walls
-
Prabhas Birthday Walls
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
నెత్తినోరు కొట్టుకుని చెప్పినా వినలేదు, బీజేపీలోనే నాపై కుట్రలు: అన్నామలై అభియోగాలు
తమిళనాడు రాష్ట్ర భాజపా నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన అన్నామలై రాజీనామా చేసిన తర్వాత భాజపా అధిష్టానంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తమిళనాడు ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా విఫలమైందని అన్నారు. ఆయన తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరించారు. తన రాజీనామాకు ప్రధానంగా మూడు కారణాలు వున్నట్లు వెల్లడించారు. తను బీజేపీలో వుండగానే స్వంత పార్టీ నాయకులే తనపై కుట్ర చేసారని ఆరోపించారు. తన దూకుడును, వ్యూహాలను ఎప్పటికప్పుడు చెప్పినప్పటికీ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల వల్ల ఢిల్లీ అధిష్టానంతో తనకు విభేదాలు వచ్చాయని అందువల్ల రాజీనామా చేసినట్లు తెలిపారు.
దొంగ బాబా గుట్టు రట్టు.. గంధర్వ వివాహం.. పాలలో మత్తుమందు.. లైంగిక దాడి
ఒడిశాలో దొంగ బాబా గుట్టు రట్టు అయ్యింది. ఆధ్యాత్మిక గురువు అవతారమెత్తి యువతులపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, ఆ దృశ్యాలను వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన 29 ఏళ్ల కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన అభిషేక్ మిశ్రా అనే యువకుడు 2017-2021 మధ్య కాలంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీ రూర్కీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆపై ఉద్యోగంలో చేరకుండా ఆదికర్త నారాయణ్ దాస్ అనే పేరుతో ఆధ్యాత్మిక గురువుగా అవతారమెత్తాడు.
బ్రౌజింగ్ చేస్తున్న యువతిని ముద్దు పెట్టుకోబోయిన కామాంధుడు, వీడియో
కార్యాలయాల్లో మహిళలపై నానాటికీ లైంగిక దాడులు పెరుగుతున్నాయి. కార్యాలయాల్లో సీసీ కెమేరాలు పెట్టినప్పటికీ కామాంధులు వాటిని కూడా లెక్కచేయడంలేదు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూనే వున్నారు. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఓ వీడియోలో.. బ్రౌజింగ్ చేస్తున్న ఓ యువతిని ఓ కామాంధుడు ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేసాడు. వెంటనే అప్రమత్తమైన సదరు యువతి అతడిని తక్షణమే బైటకు వెళ్లాలని కనబడుతోంది. ఆ కామాంధుడు అలా వెళ్లిపోయాడు, ఐతే కొందరు మాత్రం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ రాహుల్ గాంధీ, ఆశ్చర్యపోతున్న జనం
రాజకీయాలకు అతీతంగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తన అభిరుచులు, కార్యకలాపాల కారణంగా తరచుగా సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన ఇటీవల గ్రేట్ నికోబార్ పర్యటనకు సంబంధించిన ఒక వీడియోను పంచుకున్నారు, అందులో ఆయన సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో, ఇది కేవలం ఆయన స్కూబా డైవింగ్ నైపుణ్యాల గురించే కాకుండా, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై ఆయన చేసిన వ్యాఖ్యల గురించి కూడా చర్చలకు దారితీసింది. ఈ వీడియోలో, రాహుల్ గాంధీ రంగురంగుల పగడపు దిబ్బల మధ్య ఈదుతూ, ఆ ద్వీపంలోని స్థానిక నివాసితులతో సంభాషిస్తూ కనిపించారు.
జేఈఈ అడ్వాన్స్ 2026 విద్యార్థుల వ్యక్తిగత డేటా లీక్
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పరీక్షల్లో జేఈఈ అడ్వాన్స్ ఒకటి. అయితే, ఈ యేడాది జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్షకు హాజరైన విద్యార్థుల వ్యక్తిగత డేటా మొత్తం లీకైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఐఐటీ రూర్కెలా ఖండించింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరైన విద్యార్థుల వ్యక్తిగత డేటా లీకైనట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?
ఆరోగ్యానికి కొబ్బరి నీరు ఎంతగానో మేలు చేస్తాయి. ఐతే కొంతమంది మాత్రం కొబ్బరి నీరు తాగరాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. మధుమేహ వ్యాధిగ్రస్తులు: మధుమేహం వున్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు వుంటాయి. అందువల్ల మోతాదుకి మించి కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగి సమస్య వస్తుంది. రక్తపోటు మందులు వాడేవారు: కొబ్బరినీళ్లు రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి వుంటాయి. అందువల్ల రక్తపోటు తగ్గేందుకు మందులు వాడేవారు మోతాదుకి మించి తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మైకం, మత్తుగా అనిపించడం జరుగుతుంది.
సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?
సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.
కావేరీ ఆస్పత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై, వడపళని కావేరి ఆసుపత్రి వైద్య రంగంలో ఒక అరుదైన ఘనతను సాధించింది. వివిధ వైద్య విభాగాల నిపుణుల సమష్టి కృషితో ఒక సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. స్త్రీ జననేంద్రియాలలోని పెద్దప్రేగు (కోలన్), యోని భాగం మధ్య ఏర్పడిన అసాధారణ రంధ్రం కారణంగా, 73 ఏళ్ల వృద్ధురాలు 2018 నుండి తరచుగా యోని స్రావాలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ల వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతోంది. సాధారణంగా గుండెలోని రంధ్రాలను మూసివేయడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరాన్ని ఉపయోగించి, వైద్యులు ఈ మహిళ పెద్ద ప్రేగు, యోని మధ్య ఉన్న రంధ్రాన్ని విజయవంతంగా మూసివేశారు.
ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అతి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై నగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఒకేసారి పక్షపాతం, గుండెపోటు వచ్చిన 68 మంది యేళ్ల మహిళకు ఏకకాలంలో ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను పూర్తి చేశారు. వైద్యులు అతి తక్కువ కోతతో చేసే సింగిల్ - పోర్టల్ విధానం ద్వారా మెదడులో స్టెంట్ అమర్చడం, కెరోటిడ్ యాంజియోప్లాస్టీ, కరోనరీ యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
టీలో కల్తీని ఎలా గుర్తించాలి?
టీ అనేది కేవలం ఒక అలవాటు కంటే ఎక్కువ; అది సౌకర్యం, సంప్రదాయంలో లోతుగా మిలితమైపోయిన ఒక ఆచారం. అయినప్పటికీ, దాని సుపరిచితమైన సువాసన, రుచి వెనుక ఒక ఆందోళనకరమైన విషయం దాగి ఉంది: అదే టీ ఆకులు లేదంటే ప్యాకెట్లు కాకుండా వదులుగా వుండే టీ పొడిలో కల్తీ. ఆహార భద్రతపై అవగాహన పెరగడంతో వినియోగదారులు అసలైన టీని ఎలా గుర్తించాలో, నాణ్యత, ఆరోగ్యం రెండింటికీ హాని కలిగించే ఉత్పత్తులను ఎలా నివారించాలో తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos