Wednesday, 7 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery News News Dance In Silpa Ramam 3768.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 7 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
వార్తలు
వార్తలు
తిరుపతి శిల్పారామంలో నృత్యాలు
తిరుపతి శిల్పారామంలో నృత్యాలు
-
Dance in Silpa Ramam
-
Dance in Silpa Ramam
-
Dance in Silpa Ramam
-
Dance in Silpa Ramam
-
Dance in Silpa Ramam
-
Dance in Silpa Ramam
-
Dance in Silpa Ramam
-
Dance in Silpa Ramam
-
Dance in Silpa Ramam
-
Dance in Silpa Ramam
-
Dance in Silpa Ramam
వార్తలు
Even...
VIEW ALL
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర అజిత్ పవార్
VIEW ALL
ముంబై సముద్ర తీరం సాగర తీరంలో సంతోషంగా
VIEW ALL
మోహన్ బాబు యూనివర్శిటీ 31వ వార్షికోత్సవ వేడుకలు ఫోటోలు
VIEW ALL
నటుడు నిర్మాత రమేష్ బాబుకు ప్రముఖులు సంతాపం
VIEW ALL
Celebrites cated Vote in Telangana Elections
VIEW ALL
Chennai TDP Forum Meeting
VIEW ALL
Pawan Train Journey
VIEW ALL
Mumbai Flood
VIEW ALL
గవర్నర్ నరసింహన్ ఎస్ఆర్ పురం పెందుర్తి మండలం ఫోటోలు
VIEW ALL
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆంధ్రప్రదేశ్ పౌరసన్మానం(ఫోటోలు)
VIEW ALL
రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేసిన ఎంపీలు
VIEW ALL
బ్రెస్ట్ కేన్సర్ అవగాహనపై నడక ఫోటోలు
<
తాజా వార్తలు
స్థానిక ఎన్నికల్లో 100 శాతం విజయమే లక్ష్యం: చంద్రబాబు, పవన్‌ల కసరత్తు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఈ కూటమి రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాలకు గాను 164 స్థానాలను గెలుచుకుని, అసెంబ్లీలో భారీ మెజారిటీని సొంతం చేసుకుంది. ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ఈ ఎన్నికలు అధికార కూటమికి ఒక భిన్నమైన పరీక్షగా నిలవనున్నాయి.
Chandra Babu Naidu: మెట్రో రైలు ప్రాజెక్ట్, బీచ్ కారిడార్లకు ఆమోదం.. ఢిల్లీకి చంద్రబాబు
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్, బీచ్ కారిడార్, ఇతర ప్రాజెక్టులకు ఆమోదం పొందేందుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నుండి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో, రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక ఆర్థిక సహాయం కోరడంతో పాటు, గురువారం జరిగే సీఐఐ సమావేశంలోనూ ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
వాళ్లేమీ సంఘ విద్రోహ శక్తులు కాదు : బాంబే హైకోర్టు
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీఎస్ఈ) పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులు సంఘవిద్రోహ శక్తులేమీ కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉద్యోగ నియామక పరీక్షలు నిష్పక్షపాతంగా నిర్వహించేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది. పరీక్షలపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించింది.
బేగంపేట.. ఎనిమిదేళ్ల కుమార్తెపై లైంగిక దాడి.. తండ్రిపై పోక్సో చట్టం నమోదు
మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కామాంధులు వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. తాజాగా బేగంపేటలో తన ఎనిమిదేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఒక వ్యక్తిపై పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం కింద కేసు నమోదైంది. నిందితుడు గత కొన్ని రోజులుగా ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని గమనించిన తల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మా లాయర్లలో మంచి నటులున్నారు... వారితో సినిమాలు చేయండి : సుప్రీంకోర్టు
మా లాయర్లలో కూడా మంచి నటులు ఉన్నారని వారితో సినిమా చేయాలంటూ బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు చురకలు అంటించింది. చెక్ బౌన్స్ కేసులో రాజ్‌పాల్ యాదవ్ చిక్కుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంచి సినిమా తీసి, ప్రజలను మళ్లీ అలరించండి అని సూచించింది. ఈ విచారణకు రాజ్‌పాల్ యాదవ్ స్వయంగా హాజరయ్యారు. తన తొలి దర్శకత్వ చిత్రం ‘అటా పటా లపట్టా’ వల్ల భారీగా నష్టపోయానని ఆయన కోర్టుకు తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది. టొమాటోలు ఖాళీ కడుపుతో తినరాదు. పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినవద్దు, ఇవి కూడా కడుపు నొప్పిని కలిగిస్తాయి
LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు
యువతకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదనే అపోహ నుంచి, ల్యాబ్‌లో ‘సాధారణం’గా కనిపించే కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే చాలని భావించడం వరకు... ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హృద్రోగ నిపుణులు గుండె ఆరోగ్యంపై ఉన్న అనేక అపోహలను తొలగిస్తున్నారు. భారతదేశంలో గుండె జబ్బులు ఇక వృద్ధాప్యం వచ్చే వరకు ఎదురుచూసే సమస్యగా మిగలడం లేదు. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే, భారతీయులు 10 నుంచి 15 ఏళ్ల ముందుగానే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు
టైప్ 2 డయాబెటిస్. ఈ వ్యాధితో ప్రపంచంలో కోట్ల మంది బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ఎంచుకుంటూ వుంటే దానిని అదుపు చేయవచ్చు. ఆ ఆహార ఎంపికలు ఏమేమిటో తెలుసుకుందాము. చక్కెర జోడించకుండా పానీయాలను ఎంచుకోండి. అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి. ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తింటుండాలి, ఐతే తినకూడనివి ఏమిటో తెలుసుకుని తినాలి. వెన్న లేని మజ్జిగను తీసుకోవచ్చు. మద్యం అలవాటు వున్నవారు దానిని మానుకుంటే మంచిది.
గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్
హైదరాబాద్: ప్రపంచ హృదయ దినోత్సవం 2026 సందర్భంగా, నల్లగండ్లలోని Citizens Specialty Hospitals, “ఒక్క హృదయ స్పందనను కూడా నిర్లక్ష్యం చేయకండి. అవగాహన కలిగిన పౌరుడిగా ఉండండి” అనే కార్యక్రమం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నివారణపై అవగాహన మరియు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతకు తన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తోంది. ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) మరియు కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) శిక్షణతో పాటు, సమయానుకూలమైన గుండె సంబంధిత నిపుణుల సలహాలను సంబంధిత వర్గాలకు అందించడంపై దృష్టి సారించే WhatsApp కమ్యూనిటీ అయిన E-Heart, Citizensను ప్రారంభించడం కూడా భాగంగా ఉంది.
bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos