Wednesday, 7 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery News News Strikes In Ap 3767.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 7 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
వార్తలు
వార్తలు
రాష్ట్రంలో సమ్మెల చిత్రాలు
రాష్ట్రంలో సమ్మెల చిత్రాలు
-
Strikes in AP
-
Strikes in AP
-
Strikes in AP
-
Strikes in AP
-
Strikes in AP
-
Strikes in AP
-
Strikes in AP
-
Strikes in AP
-
Strikes in AP
-
Strikes in AP
వార్తలు
Even...
VIEW ALL
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర అజిత్ పవార్
VIEW ALL
ముంబై సముద్ర తీరం సాగర తీరంలో సంతోషంగా
VIEW ALL
మోహన్ బాబు యూనివర్శిటీ 31వ వార్షికోత్సవ వేడుకలు ఫోటోలు
VIEW ALL
నటుడు నిర్మాత రమేష్ బాబుకు ప్రముఖులు సంతాపం
VIEW ALL
Celebrites cated Vote in Telangana Elections
VIEW ALL
Chennai TDP Forum Meeting
VIEW ALL
Pawan Train Journey
VIEW ALL
Mumbai Flood
VIEW ALL
గవర్నర్ నరసింహన్ ఎస్ఆర్ పురం పెందుర్తి మండలం ఫోటోలు
VIEW ALL
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆంధ్రప్రదేశ్ పౌరసన్మానం(ఫోటోలు)
VIEW ALL
రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేసిన ఎంపీలు
VIEW ALL
బ్రెస్ట్ కేన్సర్ అవగాహనపై నడక ఫోటోలు
<
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. మైనర్ బాలికకు గాయం
రంగారెడ్డి జిల్లాలోని గొల్లపల్లి సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, ఒక మైనర్ బాలిక గాయపడింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఒక దంపతులు తమ కుమారుడు, కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ దంపతులు, వారి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె గాయపడింది. మృతులను కమ్మరి మధు, సావిత్రి, ధనుష్‌గా గుర్తించారు.
ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి.. వినాయకునికి ప్రధాని పూజలు (video)
ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశానికి అత్యంత అంకితభావంతో సేవ చేస్తానని మరోసారి ప్రతిజ్ఞ చేశారు. అక్టోబర్ 7, 2001 నుండి మోదీ నిరంతరాయంగా ప్రభుత్వ అధినేతగా సేవలందిస్తున్నారు. మొదట గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు, ఆ తర్వాత మూడు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి భారతదేశ ప్రధాన మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.
నల్ల సముద్రం: చమురు ట్యాంకర్‌ను నావికాదళ డ్రోన్ ఢీ: భారీ అగ్నిప్రమాదం
రష్యా నల్ల సముద్ర తీరంలో ఒక చమురు ట్యాంకర్‌పై నావికాదళ డ్రోన్ దాడి చేయడంతో, భారీ అగ్నిప్రమాదం సంభవించి, రిసార్ట్ నగరమైన సోచిలోని కొన్ని ప్రాంతాలను దట్టమైన నల్లటి పొగ కమ్మేసిందని రష్యా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. లైబీరియా జెండా కలిగిన ట్యాంకర్‌పై దాడి జరిగిందని, నల్ల సముద్ర జలాల్లో ముడి చమురు బహిరంగంగా మండుతోందని.. రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. మంటల తీవ్రత తగ్గిన తర్వాత, సహాయక నౌకలు సురక్షితంగా ట్యాంకర్‌ను సమీపించగలిగినప్పుడు అగ్నిమాపక చర్యలు ప్రారంభమవుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా.. భారతీయుడి పౌరసత్వం రద్దు
అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మోసపూరిత మార్గాల్లో, నేర చరిత్రను దాచిపెట్టి అమెరికా పౌరసత్వం పొందిన 40 మంది విదేశీయుల పౌరసత్వాలను రద్దు చేయడానికి రంగం సిద్ధం చేసింది. వీరిలో ఒక భారతీయుడు కూడా ఉండటం గమనార్హం. అమెరికా ఆధునిక చరిత్రలో ఇదే అతిపెద్ద 'డీ-న్యాచురలైజేషన్’ (పౌరసత్వ రద్దు) చర్యగా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అమెరికా న్యాయశాఖ (డీవోజీ) ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
యువతిని అసభ్యంగా తాకుతూ ప్రవర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే (వీడియో)
కొందరు ప్రజాప్రతిధులకు బహిరంగ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తించాలన్న ఇంగితజ్ఞానం కూడా లేదు. ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు అపుడపుడూ ప్రజల్లోకి వస్తుంటారు. ఆ సమయంలో తమ కంటికి అందంగా కనిపించిన అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తింటారు. తమకు మనవరాలి వయసున్న అమ్మాయిలతో కూడా వారు అలానే ప్రవర్తిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది. టొమాటోలు ఖాళీ కడుపుతో తినరాదు. పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినవద్దు, ఇవి కూడా కడుపు నొప్పిని కలిగిస్తాయి
LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు
యువతకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదనే అపోహ నుంచి, ల్యాబ్‌లో ‘సాధారణం’గా కనిపించే కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే చాలని భావించడం వరకు... ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హృద్రోగ నిపుణులు గుండె ఆరోగ్యంపై ఉన్న అనేక అపోహలను తొలగిస్తున్నారు. భారతదేశంలో గుండె జబ్బులు ఇక వృద్ధాప్యం వచ్చే వరకు ఎదురుచూసే సమస్యగా మిగలడం లేదు. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే, భారతీయులు 10 నుంచి 15 ఏళ్ల ముందుగానే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు
టైప్ 2 డయాబెటిస్. ఈ వ్యాధితో ప్రపంచంలో కోట్ల మంది బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ఎంచుకుంటూ వుంటే దానిని అదుపు చేయవచ్చు. ఆ ఆహార ఎంపికలు ఏమేమిటో తెలుసుకుందాము. చక్కెర జోడించకుండా పానీయాలను ఎంచుకోండి. అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి. ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తింటుండాలి, ఐతే తినకూడనివి ఏమిటో తెలుసుకుని తినాలి. వెన్న లేని మజ్జిగను తీసుకోవచ్చు. మద్యం అలవాటు వున్నవారు దానిని మానుకుంటే మంచిది.
గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్
హైదరాబాద్: ప్రపంచ హృదయ దినోత్సవం 2026 సందర్భంగా, నల్లగండ్లలోని Citizens Specialty Hospitals, “ఒక్క హృదయ స్పందనను కూడా నిర్లక్ష్యం చేయకండి. అవగాహన కలిగిన పౌరుడిగా ఉండండి” అనే కార్యక్రమం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నివారణపై అవగాహన మరియు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతకు తన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తోంది. ఈ కార్యక్రమంలో విస్తృత స్థాయిలో బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) మరియు కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) శిక్షణతో పాటు, సమయానుకూలమైన గుండె సంబంధిత నిపుణుల సలహాలను సంబంధిత వర్గాలకు అందించడంపై దృష్టి సారించే WhatsApp కమ్యూనిటీ అయిన E-Heart, Citizensను ప్రారంభించడం కూడా భాగంగా ఉంది.
bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos