Saturday, 10 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%b5%e0%b1%80%e0%b0%b0 %e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b1%86%e0%b0%b0%e0%b1%80 1171.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 10 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
'వీర' గ్యాలెరీ
'వీర' గ్యాలెరీ
-
veera gallery
-
veera gallery
-
veera gallery
-
veera gallery
-
veera gallery
-
veera gallery
-
veera gallery
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
కెనడాలో పాడుతూ ఆకట్టుకున్న తెలుగమ్మాయి దీపికా డమెర్లా - Video Viral
కెనడాలోని మిస్సిసాగా నగర మేయర్ ఎన్నికల బరిలో ఉన్న ఆంధ్ర మూలాలున్న రాజకీయ నాయకురాలు దీపికా డమెర్లా, తనదైన ప్రత్యేక ప్రచార శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రసిద్ధ బాలీవుడ్ పాట క్యా హువా తేరా వాదాను తనదైన శైలిలో మార్చి పాడుతున్న వీడియోను ఆమె ఇటీవల ఎక్స్‌లో పంచుకున్నారు. తాను మిస్సిసాగా మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన రోజున ఆస్తి పన్నులు పెంచబోనని ఆ వీడియోలో ఆమె ఓటర్లకు హామీ ఇచ్చారు.
ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ప్రాణాలు కోల్పోయాడు.. మల్కారం క్వారీలో బండరాయిపై...?
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఒక క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు పడి, 18 ఏళ్ల బి.టెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థి ఒకరు మరణించారు. మృతుడిని పవన్ సాయిగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే..ఫోటోలు దిగడానికి అనువైన అందమైన ప్రదేశంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో చూసిన తర్వాత, 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం మల్కారం క్వారీని సందర్శించింది. అక్కడ ఒక బండరాయిపై కూర్చుని నీటిని తాకడానికి ప్రయత్నిస్తుండగా, పవన్ సాయి ప్రమాదవశాత్తు జారి క్వారీ గుంతలో పడిపోయాడు.
Transgender: ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేసి ఈఎస్ఐలో చేరిన ట్రాన్స్‌జెండర్ మహిళ
ట్రాన్స్‌జెండర్ మహిళగా అనేక సవాళ్లను అధిగమించి ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేసిన డాక్టర్ కొయ్యల రూత్ జాన్ పాల్, ఎట్టకేలకు సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో సీనియర్ రెసిడెంట్‌గా చేరారు. ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ సీటు సాధించడానికి ఎంతో పోరాడిన తర్వాత, ఇప్పుడు తాను ఈఎస్ఐ ఆసుపత్రిలో సీనియర్ రెసిడెంట్‌గా నెలకు దాదాపు రూ. 1 లక్ష సంపాదించబోతున్నానని తెలిపారు.
అక్టోబర్ 10 నుండి 20, 2026 వరకు ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు అక్టోబర్ 10 నుండి 20, 2026 వరకు దసరా సెలవులను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (బీఐఈ) ప్రకటించింది. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, బీఐఈ కార్యదర్శి పి. రంజిత్ బాషా ఈ విషయాన్ని వెల్లడించారు. జనరల్, వృత్తి విద్యా (వొకేషనల్) విభాగాలలో రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సులను అందిస్తున్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, ఇతర విద్యాసంస్థల ప్రిన్సిపాల్లకు ఆయన ఈ సమాచారాన్ని తెలియజేశారు.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. కమిటీల ఎంపిక.. పవన్ కల్యాణ్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం 25 పార్లమెంట్ నియోజకవర్గాలలో కమిటీల ఎంపికను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ కమిటీలు, ఎలాంటి అధికారిక పదవులు లేకుండా సంవత్సరాలుగా పార్టీకి మద్దతు ఇస్తున్న అంకితభావం గల క్షేత్రస్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తాయి. 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు నియోజకవర్గాల వారీగా కమిటీలను మరుసటి రోజు ప్రకటించనున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
మాంసాహారుల్లో కొందరికి మటన్ కైమా అంటే ఎంతో ఇష్టం. ఐతే ఈ కైమా తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాము. కైమా ఉత్తమమైన ప్రోటీన్ మూలం. కైమాలో "హై-క్వాలిటీ ప్రోటీన్" సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల బలానికి, శరీర కణజాలాల పునరుద్ధరణకు,నీరసాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తహీనత నివారణ చేస్తుంది. కైమాలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాలు (RBC) వేగంగా పెరగడానికి, రక్తహీనత తగ్గడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అదేవిధంగా విటమిన్ B12, జింక్ ఇందులో లభిస్తాయి. నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ B12 అవసరం.
ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి
ఈ దీపావళి వేళ, ‘బాదం ఫర్ ఎవ్రీబడ్డీ’ ('ప్రతి స్నేహితునికి బాదం') అనే కొత్త పండుగ ప్రచారాన్ని కాలిఫోర్నియా ఆల్మండ్స్ ప్రారంభిస్తూ, వినియోగదారులు తమ దీపావళి బహుమతుల జాబితాను పునరాలోచించుకునేలా చేస్తోంది. ఒక ఉత్సాహభరితమైన సంగీత చిత్రం ద్వారా తీర్చిదిద్దబడిన ఈ ప్రచారం, యువ వినియోగదారులను వారి సాధారణ కుటుంబ జాబితాను దాటి ఆలోచించమని ఆహ్వానిస్తోంది. కార్యాలయ స్నేహితుల నుంచి జిమ్ స్నేహితుల వరకు, ప్రయాణంలో స్నేహితుల నుంచి కాఫీ స్నేహితుల వరకు, తమ జీవితంలో అర్థవంతమైన పాత్ర పోషించే అనేక మంది స్నేహితులకు కూడా బాదం బహుమతిగా ఇవ్వాలని కోరుతోంది.
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది. టొమాటోలు ఖాళీ కడుపుతో తినరాదు. పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినవద్దు, ఇవి కూడా కడుపు నొప్పిని కలిగిస్తాయి
LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు
యువతకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదనే అపోహ నుంచి, ల్యాబ్‌లో ‘సాధారణం’గా కనిపించే కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే చాలని భావించడం వరకు... ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హృద్రోగ నిపుణులు గుండె ఆరోగ్యంపై ఉన్న అనేక అపోహలను తొలగిస్తున్నారు. భారతదేశంలో గుండె జబ్బులు ఇక వృద్ధాప్యం వచ్చే వరకు ఎదురుచూసే సమస్యగా మిగలడం లేదు. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే, భారతీయులు 10 నుంచి 15 ఏళ్ల ముందుగానే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు
టైప్ 2 డయాబెటిస్. ఈ వ్యాధితో ప్రపంచంలో కోట్ల మంది బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ఎంచుకుంటూ వుంటే దానిని అదుపు చేయవచ్చు. ఆ ఆహార ఎంపికలు ఏమేమిటో తెలుసుకుందాము. చక్కెర జోడించకుండా పానీయాలను ఎంచుకోండి. అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్లను ఎంచుకోండి. ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తింటుండాలి, ఐతే తినకూడనివి ఏమిటో తెలుసుకుని తినాలి. వెన్న లేని మజ్జిగను తీసుకోవచ్చు. మద్యం అలవాటు వున్నవారు దానిని మానుకుంటే మంచిది.
Home
Horoscope
Shorts
Photos
Videos