Thursday, 5 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Religion Places
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 5 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రాంతాలు
Badrinath: బద్రీనాథ్ ఖాతాలో అరుదైన రికార్డు.. 17.79 లక్షల మంది భక్తుల సందర్శన
Wednesday,September 23, 2026
Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)
Tamil Nadu: కరుప్పుస్వామి ఆలయం... భక్తులకు ప్రసాదంగా నాణేలు.. వీడియో వైరల్
Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?
Dhanvantari : ఆరోగ్యప్రదాత.. ధన్వంతరి జీవ సమాధి ఎక్కడుందో తెలుసా..?
శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి గురించి తెలుసా? శేషాచలంలో 3.5 కోట్ల పవిత్ర తీర్థాలు
Friday, February 7, 2025
తిరుమల అద్భుతాలు.. కలియుగాంతంలో వెంకన్న అప్పు తీరుతుందట! నిజమేనా?
Tuesday, January 21, 2025
మద్దూరు మహిషాసురమర్థిని.. మట్టిని తవ్వుతుండగా కంచు శబ్ధం..
Wednesday, July 31, 2024
అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. మట్టపల్లి నరసింహుడిని దర్శించుకోండి..
Saturday, May 18, 2024
శ్రీరామ లవకుశుల యుద్ధభూమి.. వకుళ వృక్షం.. శిరువాపురి.. ఎక్కడ?
Thursday, April 11, 2024
రామేశ్వరంలో పతంజలి జీవ సమాధికి వెళ్తే...? మూలా నక్షత్ర జాతకులు?
Tuesday, April 2, 2024
ఇష్టకామేశ్వరికి నుదుటిన బొట్టుపెట్టి వేడుకుంటే..? 41 రోజుల్లో?
Tuesday, January 9, 2024
700 ఏళ్లపాటు వెలుగుతున్న అఖండ దీపం గురించి తెలుసా?
Saturday, October 21, 2023
బైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట..
Tuesday, September 12, 2023
Thalupulamma Talli temple: గోదావరి సహజ సౌందర్యానికి సమీపంలో..
Friday, May 12, 2023
అద్భుత నాగచంద్రేశ్వరాలయం-6 రహస్యాలు (video)
Friday, November 25, 2022
వినాయకుడి ఆలయంలో గరుడాళ్వార్.. శ్రీపతి కూడా.. ఎక్కడంటే? (video)
Friday, December 18, 2020
అద్భుతం శ్రీవారి జ్యేష్టాభిషేకం
Saturday, June 6, 2020
సింగనకొండ మహాత్మ్యం.. ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుంటే?
Monday, August 26, 2019
అతి పురాతనమైన ముండేశ్వరి ఆలయం గురించి తెలుసా? (Video)
Thursday, August 22, 2019
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
నవంబర్ 5, 2026 నాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా వుంది?
నవంబర్ 5, 2026 నాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణ అంచనా : ఒంగోలు ప్రాంతం సమీపంలో తీరాన్ని తాకిన తీవ్ర తుఫాను వ్యవస్థ (మురసు తుఫాను), తూర్పు తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా భూభాగంలోకి కదులుతున్నప్పుడు బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది మరింతగా బలహీనపడి స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది.
9 ఏళ్ల బాలికకు క్లాసులోనే కార్డియక్ అరెస్ట్, కుప్పకూలి మృతి, వీడియో
9 ఏళ్ల చిన్నారి తరగతి గదిలోనే గుండెపోటుతో కుప్పకూలి మరణించిన విషాదకర ఘటన ఢిల్లీ మయూర్ విహార్ లోని ఓ పాఠశాలలో జరిగింది. సీసీటీవీ కెమేరాలో రికార్డయిన దృశ్యాల్లో... బాలిక నడుచుకుంటూ వచ్చి ఉపాధ్యాయురాలికి ఎదురుగా నిలబడింది. అంతలోనే ఏదో అస్వస్థతకు గురవుతున్నట్లు కనిపించింది. అప్పటికప్పుడే వున్నట్లుండి హఠాత్తుగా బిగుసుపోయి నేలమీద ముందుకు పడిపోయింది. వెంటనే టీచర్ స్పందించి చిన్నారిని పట్టుకుని బెంచీపై కూర్చోబెట్టే ప్రయత్నం చేసారు. ఐనా ఆ బాలిక కూర్చోలేకపోయింది. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. బాలిక గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేసారు.
మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన 11 మంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతు
మురసు తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం బేతుపల్లిలో పెద్దచెరువుకి గండిపడి చెరువులోని చేపలు బైటకు వెళ్లిపోతుండటంతో అవి బైటకు వెళ్లకుండా వలలు వేసేందుకు ఐదుగురు మత్స్యకారులు వెళ్లారు. వలలు వేస్తున్న సమయంలో వరదలో చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది మరబోటులో వెళ్లగా అది సగం దూరం వెళ్లాక మొరాయించింది. సమాచారం అందుకున్న కొత్తగూడెం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆరుగురు కలిసి మరో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు గైడ్లు రెండు బోట్లలో వారిని కాపాడేందుకు వెళ్లారు.
పిల్లి వల్ల ఓటమిపాలయ్యా, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీరు నమ్మొద్దు: వైసిపి చైర్మన్ అభ్యర్థి చింతపల్లి, వీడియో
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటమి పాలైన వైసిపి నాయకులు ఒక్కొక్కరుగా బైటకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. తాజాగా రామచంద్రాపురం మునిసిపల్ చైర్మన్ పదవికి పోటీ చేసిన వైసిపి అభ్యర్థి చింతపల్లి నాగేశ్వర రావు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. అందులో ఆయన మాట్లాడుతూ... అందరికీ నమస్కారమండి. నేను రామచంద్రాపురం మునిసిపల్ చైర్మన్ పదవి కోసం వైసిపి నుంచి పోటీ చేసాను. దగ్గరదగ్గర కోటి రూపాయలు ఖర్చు చేసాను. కానీ ఓడిపోయాను. నా ఓటమికి కారణం ఎవరో కాదు. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన కుమారుడే. మునిసిపల్ వార్డుల్లో ప్రచారానికి రమ్మంటే రాలేదు.
యూట్యూబ్ సాయం : అద్దె ఇంట్లో నకిలీ కరెన్సీ తయారీ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ శివారులోని ఒక అద్దె ఇంట్లో నుంచి నడుస్తున్న నకిలీ కరెన్సీ తయారీ ముఠాను తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి, రూ. 6.78 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు యూట్యూబ్ ట్యుటోరియల్స్, ఇతర సోషల్ మీడియా కంటెంట్‌ను చూసి నకిలీ కరెన్సీని ఎలా తయారు చేయాలో నేర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
లేటెస్ట్
05-11-2026 గురువారం నాటి రాశి ఫలాలు - అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే?
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కుటుంబంలో సంతోషకరమైన పరిణామం చోటుచేసుకుంటుంది. మీ ఆలోచనలను స్పష్టంగా తెలియజేయడం ద్వారా అపార్థాలను నివారించవచ్చు. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. కొత్త పరిచయాలు వృత్తి లేదా వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడతాయి. ముఖ్యమైన ఒప్పందాల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకుని ముందుకు సాగండి.
04-11-2026 బుధవారం నాటి రాశి ఫలాలు - ఇతరుల మాటలను మాత్రమే నమ్మి..?
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆర్థికంగా అనుకూలత కనిపించినా అనవసర ఖర్చులను నియంత్రించాలి. ప్రయాణాలకు సంబంధించిన పనులను ముందుగానే ప్రణాళిక చేసుకోవడం ప్రయోజనకరం. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. గతంలో ప్రారంభించిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ పని, విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించండి.
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. బుధవారం హనుమంతుడికి తమలపాకుల మాలను..?
ఇంట్లో పిల్లలు సరిగ్గా చదవడం లేదు. చదువులో తడబాటు ఉంది. మతిమరుపు ఎక్కువగా ఉంది. చదివింది మర్చిపోతున్నారా. చదువులో ఏకాగ్రత లేదని చెప్పేవారు 9 సంఖ్యలో తమలపాకుల మాలను వినాయకుడు లేదా హనుమంతుడికి సమర్పించడం మంచిది. అదీ బుధవారం పూట హనుమంతునికి, గణపతికి సమర్పించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ఇంకా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే కుటుంబంలో గందరగోళాలు, గొడవలు తగ్గాలంటే.. హనుమంతుడిని పూజ చేస్తే మంచి ఫలితాలు వుంటాయి.
03-11-2026 మంగళవారం ఫలితాలు - మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ రోజు యోగదాయకమే. వ్యవహార జయం ఉంది. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఏకపక్ష నిర్ణయాలు తగవు అందరితోను, మితంగా సంభాషించండి. విలాసాలకు ఖర్చు చేస్తారు. చేస్తున్న పనులపై శ్రద్ధ వహించండి. మీ సాయంతో ఒకరు లబ్ది పొందుతారు.
02-11-2026 సోమవారం ఫలితాలు - పనుల్లో శ్రమ, చికాకులు అధికం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతం. పనులు ముందుకు సాగవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
Home
Horoscope
Shorts
Photos
Videos