సంబంధిత వార్తలు
అద్భుత నాగచంద్రేశ్వరాలయం-6 రహస్యాలు (video)
Nagchandreshwar Temple
ఈ ఆలయంలో, గణేశుడు, తల్లిదండ్రులైన శివపార్వతులతో కలిసి దశముఖి అనే పాముపై ఆసీనులై వుంటారు. ఈ ఆలయంలోని భుజంగం శివశంభుని మెడకు, చేతులకు చుట్టబడి ఉంది. ఉజ్జయిని తప్ప ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విగ్రహం లేదు. ఈ ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన విగ్రహం ఉంది. అందులో శివపార్వతులు ఆదిశేషునిపై ఆసీనులు కావడం విశేషం.
ఈ విగ్రహాన్ని నేపాల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినట్లు చెబుతారు. ఈ ఆలయాన్ని సందర్శించిన వారికి సర్పదోషం, కాలసర్పదోషం తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
