Saturday, 5 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Religious
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 5 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వినోదం
పర్యాటక రంగం
పుణ్య క్షేత్రాలు
Bhadrakali: భద్రకాళీ అమ్మవారి ఆలయం- ఏకశిలపై అమ్మవారు.. కోహినూర్ వజ్రం విశిష్టత
Monday,May 12, 2025
వెయ్యి స్తంభాల గుడి- త్రికూటాత్మకం.. సప్తస్వరాలు.. లయబద్ధమైన మధురమైన సంగీతం
Warangal: వరంగల్ అందాలు వేయి స్థంభాలు- శిలాతోరణాలు- రానున్న అందమైన భామలు (Photos)
IRCTC హైదరాబాద్ నుంచి గంగా గయ టూర్ ప్యాకేజీ.. ధర రూ.24,660లు
దక్షిణాది పుణ్యక్షేత్రాలను రూ.7,140లతోనే చుట్టేయవచ్చు.. ఎలాగంటే?
శివుడికి నైవేద్యంగా పీతలు, ఎక్కడో తెలుసా?
Saturday, October 24, 2020
అక్కడ మనుషులు శిలలుగా మారిపోతారు...
Tuesday, April 2, 2019
నాగదోష పరిహారం కోసం చూస్తున్నారా?
Thursday, March 28, 2019
వివాహ సమస్యలు, ఇంటి కేసులా? ప్రళయానికి ముందే వెలసిన ఈ దేవాలయానికి వెళితే...
Wednesday, March 20, 2019
ఆ గుడి గోపురంపై సుదర్శనచక్రం.. ఎటు తిరిగినా మీవైపే తిరుగుతుంది...
Monday, March 18, 2019
ఎంతకీ పెళ్లి కావడంలేదా? అక్కడికెళ్తే ఖాయం... 360 రోజులు 360 మందిని...
Friday, March 15, 2019
శ్రీవారి దర్శనానికి విమాన ప్యాకేజీ...
Tuesday, October 9, 2018
గౌరీగుట్టపై శ్రీ గౌతమేశ్వరుడు... ఆలయ విశిష్టతలు ఏమిటి?
Monday, September 24, 2018
ఆ బస్సెక్కితే గంటన్నరలో శ్రీవారి దర్శనం.. ఎలా?
Wednesday, June 13, 2018
అమరావతికి ఆ నలుగురూ రక్షకులు... ఎవరూ ఏమీ చేయలేరు...
Thursday, May 17, 2018
అబద్ధాలు చెప్పినవాళ్లను వదలడు ఆ గుడిలో దేవుడు... ఏ దేవుడు?
Friday, July 14, 2017
బట్టలు ఉతకడం ఆపి నా గుడి కట్టమన్న అష్టముఖ పశుపతినాథుడు
Monday, December 26, 2016
చిదంబర రహస్యం మీకు తెలుసా? మన దేహానికి, దేవాలయానికి సంబంధం...
Wednesday, November 2, 2016
ఓంకార నాదం వినిపించే సోమేశ్వర లక్ష్మీ నరసింహేశ్వరాలయం
Wednesday, August 3, 2016
మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, పానకాల స్వామి ఆలయ చరిత్ర...
Saturday, July 30, 2016
next news
తాజా వార్తలు
ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసు.. సాధిక్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. perfumes?
పిఠాపురం ఏఈ కుటుంబం ఆత్మహత్య, సౌజన్య భర్త జగదీష్ రెడ్డి హత్య కేసులకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఈ రెండు దారుణ ఘటనల వెనుక ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సాధిక్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. కాకినాడ జిల్లాలోని సర్పవరం పోలీసులు ఈ రెండు కేసులకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించారు. జగదీష్ రెడ్డి హత్యలో ఉపయోగించినట్లు భావిస్తున్న రసాయనాల మూలాలను కనుగొనే ప్రయత్నంలో భాగంగా, పోలీసులు ఖాదిర్, రెహమాన్ అనే ఇద్దరు వ్యక్తులను విచారించారు.
నేపాల్ ఆకస్మిక వరదలు.. 45 రోజుల పసికందును కాపాడిన సైన్యం.. వీడియో వైరల్
టిబెట్ నుండి వచ్చిన భోటే కోషి నదీ ప్రవాహ ఉధృతి కారణంగా సంభవించిన భారీ ఆకస్మిక వరదల నేపథ్యంలో, నేపాలీ సైన్యం రసువా-ధుంగే శిబిరం కేంద్రంగా విస్తృత స్థాయి సహాయక చర్యలను చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతంలో, ఆకస్మిక వరదలు వచ్చిన ఏడు రోజుల తర్వాత ఒక నెలన్నర వయసున్న శిశువును రక్షించి రసువా-ధుంగే శిబిరానికి తరలించారు.
కూకట్పల్లి ఐడీఎల్ లేక్ వద్ద జంటల అసభ్య ప్రవర్తన.. కళాశాల విద్యార్థులు.?
కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద జంటల ప్రవర్తన అభ్యంతరకరంగా వుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చెరువు ప్రాంతానికి సమీప కళాశాలల విద్యార్థులు తరచుగా వస్తుంటారు. కొందరు విద్యార్థులు కళాశాల వేళల్లో తరగతులకు డుమ్మా కొట్టి వస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పగటిపూట అక్కడ కొందరు జంటలు ప్రవర్తించే తీరుపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలను అరికట్టడానికి, అలాగే ఆ ప్రాంతాన్ని స్థానిక ప్రజలకు సురక్షితమైన, అనువైన ప్రదేశంగా ఉంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు.
యాప్‌లో లావణ్య అంటూ పరిచయం, రూ. 14.75 లక్షలు సమర్పించుకున్న టెక్కీ
డేటింగ్ యాప్ లోకి వెళ్లి రూ. 14.75 లక్షలు పోగొట్టుకున్నాడు వరంగల్ జిల్లాకు చెందిన ఉదయ్ కిరణ్. వై99 అనే డేటింగ్ యాప్ లోకి వెళ్లాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఉదయ్ కిరణ్. లావణ్య అంటూ అందమైన ఫోటో పెట్టి ఇతడితో చాటింగ్ చేయడం ప్రారంభించారు అవతలి వ్యక్తి. రేయింబవళ్లు చాటింగ్ చేసుకుంటూ మరింత సన్నిహితంగా మారిపోయారు. ఇదే అదనుగా లావణ్య టెక్కీ నుంచి మెల్లగా యూపీఐ ఇతర మార్గాల ద్వారా రూ. 14.75 లక్షల వరకూ నొక్కేసారు. ఆ తర్వాత టెక్కీ ఛాటింగ్ కు స్పందన ఇవ్వడం మానేసారు.
ప్రమాద స్థాయికి గంగా నది నీటి మట్టం.. వరద ముందస్తు చర్యలు ముమ్మరం
పాట్నాలోని గాంధీ ఘాట్ వద్ద గంగా నది నీటి మట్టం ప్రమాద స్థాయిని 1.93 మీటర్ల మేర అధిగమించింది. దీంతో నీటి వనరుల శాఖ జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తూ, వరద ముందస్తు సన్నద్ధత చర్యలను ముమ్మరం చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు గాంధీ ఘాట్ వద్ద నీటి మట్టం 50.53 మీటర్లుగా నమోదైంది. ఇక్కడ ప్రమాద స్థాయి 48.60 మీటర్లుగా ఉంది. నది తన అత్యధిక వరద స్థాయి (హెచ్ఎఫ్ఎల్) అయిన 50.52 మీటర్లకు అత్యంత సమీపంలో ప్రవహిస్తుండటంతో, ఆ ప్రాంతంలో కొత్త అత్యధిక వరద స్థాయి (హెచ్ఎఫ్ఎల్) నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?
గర్భిణులు చిలకడ దుంపలు... అంటే తీపి బంగాళాదుంపలు నిశ్చింతగా తినవచ్చు. ఇవి తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ సరైన ఎదుగుదలకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. గర్భిణులకు చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ అవయవాల ఎదుగుదలకు అవసరమైన విటమిన్-A వీటిలో వుంటుంది. చిలకడ దుంపల్లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారి బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
హైదరాబాద్: ఓరల్ ఇంప్లాంటాలజీ రంగంలో తాజా పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతలు, నూతన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు Indian Society of Oral Implantologists (ISOI) 32వ జాతీయ సదస్సు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఈ ప్రతిష్టాత్మక జాతీయ సదస్సు నిర్వహించడం విశేషం. సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డెంటల్ నిపుణులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో 60 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, స్పీకర్లు పాల్గొంటున్నారు.
క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స
గుండె లయ లోపాలు తరచుగా పెద్ద ఆరోగ్య సమస్యలతోనే ముడిపడి ఉంటాయని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు వాటి ప్రారంభ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. ఉదాహరణకు, క్రమరహితంగా కొట్టుకోవడం, గుండెలో దడ లేదా క్షణికంగా నాడి వేగమవ్వడం వంటివి. ఈ లక్షణాలు 'అరిథ్మియా' (arrhythmias)ను సూచించవచ్చు; ఇది గుండె కొట్టుకునే వేగం మరీ ఎక్కువగా, మరీ తక్కువగా లేదా క్రమరహితంగా ఉండే ఒక పరిస్థితి. అన్ని సందర్భాల్లోనూ గుండె లయలో అసాధారణత ప్రమాదకరం కానప్పటికీ, కొత్తగా కనిపించే, నిరంతరం ఉండే లేదా ఆందోళన కలిగించే లక్షణాలను అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులచే పరీక్షించుకోవాలి.
డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్
ఈ ప్రపంచ అల్జీమర్స్ మాసం సందర్భంగా డిమెన్షియాపై టాటా ట్రస్ట్స్ దృష్టి సారించింది. డిమెన్షియా అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సవాలు. ఇది మనం ఊహించిన దానికంటే ముందే భారతదేశం లోని వృద్ధులను తాకవచ్చు. కేవలం బాధితుల కుటుంబాలే కాకుండా, మొత్తం వ్యవస్థ స్థాయిలో కూడా ముందస్తు జోక్యాలు చేపట్టాలని టాటా ట్రస్ట్స్ చేపట్టిన 'వజూద్ రహే మౌజూద్' ప్రచారం పిలుపునిస్తోంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి, భారతదేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు 347 మిలియన్ల కంటే ఎక్కువమంది ఉంటారని అంచనా.
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos