ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (20:18 IST)

సప్తగిరి అబ్బా అనిపించాడంటున్న హెబ్బా...

తన అందాలతో యువప్రేక్షకులను మైమరపించే హీరోయిన్ హెబ్బా పటేల్ ఇప్పుడు కమెడియన్ సప్తగిరిని పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఇది నిజమే. వీరిద్దరు కలిసి నటించిన ఏంజిల్ సినిమాలో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందట. ఈ

తన అందాలతో యువప్రేక్షకులను మైమరపించే హీరోయిన్ హెబ్బా పటేల్ ఇప్పుడు కమెడియన్ సప్తగిరిని పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఇది నిజమే. వీరిద్దరు కలిసి నటించిన ఏంజిల్ సినిమాలో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందట. ఈ సినిమాలో నాగ్ అవినాష్‌ హీరోగా నటించారు. సినిమా మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది. 
 
అయితే ఈ సినిమా షూటింగ్ లోనే హెబ్బా పటేల్‌ ఏకంగా సప్తగిరి నటనను మెచ్చుకున్నదట. సప్తగిరిని ఈవిధంగా మెచ్చుకుంటుందంటే, అది ఎక్కడికి దారితీస్తుందోనని కొందరు అనుకుంటున్నారు. సప్తగిరి కమెడియన్‌గా తెలుగు చిత్రపరిశ్రమలో అందరికీ సుపరిచితమే.