శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (17:11 IST)

గ్లామర్ కు సిద్ధమేనని అంటున్న కాయాదు లోహర్‌

kayadu Lohar
kayadu Lohar
తెలుగులో అల్లూరి సినిమాలో నటించిన హీరోయిన్ కాయాదు లోహర్‌ త్యరలో ప్రముఖ బ్యానర్ రులో నటించనుంది. ఇందుకు సంబందించిన ఫోటో షూట్ నిర్వహించారు. ఈ సినిమా తనకు తెలుగులో మంచి గుర్తింపు తెస్తుందని తెలుపుతోంది. గీత ఆర్ట్స్ లో సెకండ్ హీరోయిన్గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే కాయాదు త లేటెస్ట్ స్టిల్ పోస్ట్ చేసింది. 
 
కాయాదు లోహర్‌ అస్సాంకు చెందిన నటి, మోడల్. ఆమె 2021లో వచ్చిన కన్నడ చిత్రం మొగిల్‌పేటతో అరంగేట్రం చేసింది. ఆమె నటించి మలయాళంలో ఘన విజయం సాధించిన పాథోన్‌పథం నూట్టండు చిత్రం తెలుగులో పులి: ది నైంటీంత్‌ సెంచరీ పేరుతో విడుదల చేశారు. ప్రస్తుతం మాలయంలో నటిస్తున్న ఈ భామ పాత్ర మేరకు గ్లామర్ గా నటించడాని సిద్ధమేనని తెలిపింది.