శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 14 జూన్ 2017 (15:58 IST)

పూనమ్ పాండే డ్రెస్సు స్లిప్ అయినా పెద్దగా పట్టించుకోలేదు.. సెల్ఫీ వీడియో లైవ్‌లో?

బాలీవుడ్‌లో అడల్ట్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోతుందని టాక్ వస్తోంది. బాలీవుడ్‌లో సన్నిలీయోన్, పూనమ్ పాండే వంటి నటీమణులు శృంగారభరిత సినిమాల్లో విచ్చలవిడిగా నటిస్తూ.. రెచ్చిపోతున్నారు. పోర్న్ స్టార్ కమ్ హ

బాలీవుడ్‌లో అడల్ట్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోతుందని టాక్ వస్తోంది. బాలీవుడ్‌లో సన్నిలీయోన్, పూనమ్ పాండే వంటి నటీమణులు శృంగారభరిత సినిమాల్లో విచ్చలవిడిగా నటిస్తూ.. రెచ్చిపోతున్నారు. పోర్న్ స్టార్ కమ్ హీరోయిన్‌గా మారిన సన్నీలియోన్‌కు ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో.. బి గ్రేడ్‌కే పరిమితమైన పూనమ్ పాండే వంటి నటీమణులు అవకాశాల్లేక.. ఫ్యాన్స్‌కు, వెండితెరకు దూరం కాలేక సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటున్నారు. 
 
ఇలా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ నెటిజన్లతో టచ్‌లో ఉంటున్న హాట్ బ్యూటీ పూనం పాండే... సమయం దొరికిందంటే చాలు.. చక్కగా సద్వినియోగం చేసుకుంటుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను అప్ లోడ్ చేస్తుంది. అంతే కాదు సీజనల్‌గానూ అమ్మడు అందాలను ప్రదర్శించేందుకు ఏమాత్రం వెనుకాడదు. 
 
ఇప్పటికే పూనమ్ పాండే.. తన వ్యక్తిగత 'యాప్' ప్రమోషన్ కోసం ఆ మోతాదును పెంచి, అభ్యంతరకరమైన ఫోటోలను పోస్ట్ చేస్తోంది. తాజాగా సెల్ఫీ వీడియో ద్వారా స్లిప్ అయిన డ్రెస్సును గుర్తుపెట్టి వెంటనే సరిచేసుకున్న పూనం.. డ్రెస్ స్లిప్ అయినా గానీ పెద్దగా పట్టించుకోకుండా... మళ్ళీ లైవ్ కొనసాగించింది. ఈ వీడియోలో అమ్మడు అందాలను చూపెట్టేందుకు బాగానే ట్రై చేసిందని సినీ జనం అంటున్నారు.