సంబంధిత వార్తలు
- జూ.ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం కోసం తహతహలాడుతున్నారా?
- నన్ను అలా చూసి తట్టుకోలేకపోతున్నారు - శృతి హాసన్
- ఆ వీక్నెస్తో నన్ను వాడేస్తున్నారంటున్న శృతిహాసన్
- ఎన్టీఆర్ 'బిగ్ బాస్'... వామ్మో వాళ్లని చూళ్లేక చస్తున్నాం... మాకో హాటీ కావాలి టైగరో...
- కమల్‌కు శ్రుతి హాసన్ సలహా... పిల్ల వచ్చి గుడ్డును వెక్కిరించడమంటే ఇదే...!!
అందులో ఎక్స్‌పీరియన్స్ బాగా సంపాదించా.. శృతి హాసన్
జీరో సైజ్ నడుము.. అందం.. అణుకువ.. అచ్చ తెలుగు అమ్మాయిలో కనిపించే తత్వం.. ఇదంతా కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ సొంతం. తన తండ్రి రెకమెండేషన్ ఏమాత్రం లేకుండా నేరుగా సినీ రంగంలోకి వచ్చిన శృతి హాసన్ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. స
జీరో సైజ్ నడుము.. అందం.. అణుకువ.. అచ్చ తెలుగు అమ్మాయిలో కనిపించే తత్వం.. ఇదంతా కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ సొంతం. తన తండ్రి రెకమెండేషన్ ఏమాత్రం లేకుండా నేరుగా సినీ రంగంలోకి వచ్చిన శృతి హాసన్ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సినీ రంగంలోకి అడుగుపెట్టిన కొన్నిరోజులకే మంచి అవకాశాలతో దూసుకెళ్ళిన శృతి హాసన్ ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేకుండా మెల్లమెల్లగా అడుగులు వేస్తోంది.
తనకు చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడమంటే చాలా ఇష్టమని చెబుతోంది శృతి హాసన్. సాహసాలు చేసి అందులో ఇప్పటికే ఎక్స్‌పీరియన్స్ బాగా సంపాదించా.. కొత్త వాటిని చేయడమంటే నాకు చాలా ఇష్టమని చెబుతోంది. తాను ఏ సాహసం చేసినా అది పూర్తవ్వాలి.. ఖచ్చితంగా అందులో తనకు సత్ఫలితాన్ని ఇవ్వాలి అన్నదే శృతి ఆలోచన. అందుకే ఆచితూచి కథ విషయంలో అడుగులు వేస్తానంటోంది శృతిహాసన్. అవకాశాలు కాదు.. ఏ సినిమా చేసినా అందులో కొత్తదనం ఉండాలి.. అంతకుమించి సాహసం చేసే విధంగా కథ ఉండాలని చెబుతోంది.
