సంబంధిత వార్తలు
- ఓటీటీ భూతం కాబట్టి థియేటర్లకు జనాలు రావడంలేదు - కే రాఘవేంద్రరావు
- అంగరంగ వైభవంగా నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె జాన్వి నారంగ్ ఆదిత్యల వివాహం
- శివకార్తికేయన్ నటిస్తున్న ప్రిన్స్ దీపావళికి సిద్ధం
- విజయ్ ఆంటోని, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న వల్లి మయిల్ సినిమాకు కోటిన్నర సెట్
- విష్ణు మంచు 19వ సినిమాకి జిన్నా టైటిల్ ఖరారు
ఆసక్తికరంగా ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్ టీజర్
Aadi Saikumar, Payal Rajput
తాజాగా ఈ సినిమా నుంచి రెండో టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఇందులో ఆది సాయి కుమార్ ఇది వరకెన్నడూ కనిపించనంత స్టైలీష్‌గా కనిపించారు. రౌడీ కాప్‌గా యాక్షన్ సీక్వెన్స్‌లో మాస్ ఆడియెన్స్‌కు కిక్కిచ్చేలా ఉన్నారు. ఇక పాయల్ రాజ్‌పుత్, ఆదిల రొమాన్స్ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇచ్చేలా ఉంది.
ఈ తీస్ మార్ ఖాన్ ఎవరు? అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది.. టీజర్ చివర్లో అన్నా ప్లీజ్ అన్నా.. ఒక్క పది నిమిషాలు.. చంపను అన్నా.. జస్ట్ కాళ్లు చేతులు విరగ్గొట్టి వెళ్లిపోతా.., థ్యాంక్స్ ఫర్ గెలికింగ్ మీ.. నౌ గెట్ రెడీ ఫర్ మై గెలికింగ్ అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ తీస్ మార్ ఖాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు దర్శకనిర్మాతలు.
