సంబంధిత వార్తలు
- ఒకే ఒక జీవితం మనసుని హత్తుకునే సినిమా - అమల, శర్వానంద్
- ఆసక్తిని రేకెత్తిస్తున్న శర్వానంద్ - అమలల "ఒకే ఒక జీవితం"
- శర్వానంద్ ఒకే ఒక జీవితం థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరించిన అనిరుధ్
- ఫస్ట్ డే ఫస్ట్ షోకు మాత్రమే - రివ్యూ రిపోర్ట్
- అమలాపాల్‌కు నిశ్చితార్థం జరిగిందా? మాజీ ప్రియుడిపై లైంగిక వేధింపుల కేసు - అరెస్టు
ప్రభాస్ ఆహార ప్రియుడు.. ఆయనతో జాగ్రత్త.. అమల
అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ ఇంటర్వ్యూ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ ఇంటర్వ్యూలో ఏం వంట చేయాలి అని అమల అడుగగా శర్వా ఏదైనా పర్లేదు.. అమ్మ చేతి వంట ఏదైనా బావుంటుంది అని చెప్తాడు.. వెంటనే అఖిల్, అమ్మ వంట బాగా చేస్తోంది అని చెప్తాడు.
ఇక అమల మాట్లాడుతూ ప్రభాస్ ఆహార ప్రియుడు అని విన్నాను అని చెప్పగా శర్వా చాలా ఆహార ప్రియుడు అని అనగా.. అఖిల్.. ప్రభాస్‌ను నువ్వు కలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చాడు.
