మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (19:48 IST)

సీఎం జగన్ బయోపిక్ వచ్చేస్తోంది.. యాత్ర తరహా హిట్ ఖాయమా?

ys jagan
దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జీవితంలోని కొన్నిముఖ్యమైన ఘట్టాలు ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్రను సినిమాగా తీయాలన్న ప్లానింగ్ ఉందని టాలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయి.
 
జగన్ జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలను ఆధారంగా చేసుకుని అయన జీవిత చరిత్రను సినిమాగా రూపొందించాలని టాలీవుడ్‍‌లో ఓ స్టార్ హీరో ప్రయత్నాలు చేస్తున్నాడు. 
 
ఆ స్టార్ హీరోనే ఆ సినిమాకు నిర్మాతగా కొనసాగుతాడని తెలుస్తుంది. ఏదేమైనా సీఎం జగన్ బయోపిక్ అంటే పెద్ద సంచలనాలే నమోదు అవుతాయి.