సంబంధిత వార్తలు
- వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్ లు పవర్ ఫుల్ గా వుంటాయి : రామ్ లక్ష్మణ్
- న్యూ ఇయర్ సెలబ్రేషన్ ముందుగానే చేసేసిన బాలకృష్ణ
- ప్రభాస్ ప్రాజెక్ట్ కె గురించి స్క్రాచ్ వీడియో చేసిన నాగ్ అశ్విన్
- ఇప్పటివరకూ చూడని పాయింట్ వీరసింహారెడ్డి కథలో వుంది : రచయిత సాయి మాధవ్ బుర్రా
- బాలయ్య అన్‌స్టాపబుల్ -2 వేదికపైకి ప్రభాస్... ఏమైనా మీరంతా ఓ ముఠానయ్యా...
ఏడుపు ఆపుకోలేక పోయిన బాలకృష్ణ
balakrishna, prabhas
గోపీచంద, ప్రభాస్‌లతో నందమూరి బాలకష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్‌లో ఈ ఘటన జరిగింది. పెద్దనాన్న తో ఉన్న అనుబంధం గురించి ప్రభాస్‌ను అడిగారు. దీనిపై ప్రభాస్ స్పందిస్తూ, నెలపాటు అనారోగ్యంతో ఉన్నాడు, ఆ దశలో నేను ఆసుపత్రిలో ఉన్నాను, నిరంతరం వైద్యులతో టచ్‌లో ఉన్నాను. ఈరోజు మనం ఏమైనా ఉన్నాం అంటే, అది ఆయన వల్లే, ఆయనకు రుణపడి ఉంటాం. ఆ రోజుల్లో మద్రాసు వచ్చి 10-12 ఏళ్లు విలన్‌గా పనిచేసి, సొంతంగా బ్యానర్ ప్రారంభించి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో చరిత్ర సష్టించారు. ఈరోజు మా కుటుంబం అంతా అతన్ని చాలా మిస్సవుతున్నారు అని అన్నారు. ఆహా!లో జనవరి 6న ప్రసారం అయ్యే ఎపిసోడ్ 2లో మరిన్ని వివరాలు చూడవచ్చు.
తర్వాతి కథనం
