సంబంధిత వార్తలు
- హీరోయిన్లా లేకుంటే.. రవివర్మ గీసిన బొమ్మలా? ఫోటోలు వైరల్ (Video)
- 'జాను' సమంత లుక్‌లో ఏదో తేడా కనిపిస్తోందే? మీకూ కనిపిస్తుందా? (Video)
- ఇల్లు ఎలా వుండాలో చూసుకోండి
- #JaanuTrailer వచ్చేసింది.. ఆర్ యు వర్జీన్.. ఛీ ఏం మాట్లాడుతున్నావ్ జాను.. (video)
- గ్రామీస్ 2020లో క్లీన్ క్లీవేజ్ చేసిన ప్రియాంకా చోప్రా, ట్రోల్స్ స్టార్ట్
సమంత అలా చేయొద్దంటూ దణ్ణం పెడుతున్న అభిమానులు.. ఏమైంది? (video)
జాను సమంత కోసం వర్షంలో అభిమానులు
జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సమంత. తమిళంలో సూపర్ హిట్ అయిన 96 చిత్రానికి రీమేక్‌గా తెలుగులో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం హీరో శర్వా, సమంతలు చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అయితే గ్యాప్ దొరికితే చాలు సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా వుంటోంది. తనకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అకౌంట్‌లు ఉన్నాయి.
తెలుగులో టాప్ హీరోలకు కూడా లేనంత ఫాలోయింగ్ ట్విట్టర్‌లో సమంతకు ఉంది. తాజాగా ఈ భామ హాటెస్ట్ శారీలో హాఫ్ జాకెట్ వేసుకొని రచ్చ చేయడం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్విట్టర్లో వైరల్‌గా మారుతున్నాయి. సమంత ఇలాంటివి చేయొద్దంటూ కొంతమంది అభిమానులు సందేశాలను పంపుతుంటే.. హాట్ సమంత అంటూ మరికొంతమంది ఫోటోలను చూసి ఎంజాయ్ చేస్తున్నారట.
