శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: ఆదివారం, 11 జూన్ 2017 (19:08 IST)

ఒక ప్రాణం ఒక త్యాగం తెలిపిందా తన గమ్యం ( వీడియో సాంగ్) వచ్చేసింది...

బాహుబలి ఒక ప్రాణం వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇంతకుముందు రెండు పాటలను విడుదల చేయగా వాటికి భారీ స్థాయిలో ఆదరణ లభించింది. ఇప్పుడీ పాటను విడుదల చేసిన వెంటనే 60 వేలకు పైగా వ్యూస్ వచ్చేసాయి.

బాహుబలి ఒక ప్రాణం వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇంతకుముందు రెండు పాటలను విడుదల చేయగా వాటికి భారీ స్థాయిలో ఆదరణ లభించింది. ఇప్పుడీ పాటను విడుదల చేసిన వెంటనే 60 వేలకు పైగా వ్యూస్ వచ్చేసాయి.
 
పాట సాహిత్యం... 
ఒక ప్రాణం ఒక త్యాగం తెలిపిందా తన గమ్యం
ఒక పాశం తన నిష్టై రగిలిందా రణతంత్రం
హవనంతోనే మొదలయ్యిందా హవనంలో జ్వలనం
షెబాస్సనే నభం
 
రారా రమ్మని రారా రమ్మని పిలిచిందా రాజ్యం
వరించగా జయం సాంతం
బలితానై ఉలితానై మలిచేనా
భవితవ్యం రుధిరంలో ఋణబంధం
ప్రతిబొట్టు శైవం శివం....