బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 జులై 2022 (13:09 IST)

వైట్ బికినీలో అదరగొట్టిన పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్

Pooja Hegde
Pooja Hegde
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది పూజా హెగ్డే. చేతి నిండా అవకాశాలు అందుకొని.. బిజీగా మారింది. తాజాగా పూజా హెగ్డే బికినీ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అయినా అందాల ఆరబోత విషయంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. 
Pooja Hegde
Pooja Hegde
 
వైట్ బికినీ ధరించిన ఈ భామ పైన ఉల్లి పొరలాంటి ఒక కోట్ లాంటి దాన్ని ధరించి తన అందాలతో యువకులను చూపు తిప్పుకోనియకండా చేస్తుంది.
Pooja Hegde
Pooja Hegde

 
 
బికినీలో నిలబడి ఫోజులు ఇవ్వడమే కాదు టైం టు ఎస్కేప్ అంటూ ఆ ఫొటోలను షేర్ చేసి క్యాప్షన్ కూడా ఇచ్చింది.