గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 మే 2024 (12:27 IST)

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

Renu Desai
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మాజీ భార్య, నటి రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు పిల్లలు అంటే ఇష్టమని.. చాలా సరదాగా గడుపుతానని చెప్పుకొచ్చింది. ఇక తన కెరీర్ గురించి ఆలోచించను. ప్రతి ఒక్కరి రిలేషన్ షిప్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయని.. తానేమీ స్పెషల్ కాదని చెప్పింది. 
 
అలాగే పవన్ కల్యాణ్ గురించి తనను ఏం అడగొద్దని.. అందుకంటే ఆయన గురించి ఏమీ మాట్లాడినా దానిని తప్పుగానే రాస్తున్నారని తెలిపింది. తానొకటి చెపితే ఇంపార్టెంట్ వదిలేసి.. చిన్న చిన్న విషయాలను వైరల్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 
 
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఇంకో పెళ్లి చేసుకుని భార్యతో వుండగా రేణు మాత్రం తన ఇద్దరు పిల్లలను తానే పెంచుకుంటూ ఒంటరిగా వుంటుంది.