బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (15:30 IST)

వర్ష బొల్లమ్మకు ఆ హీరోతో ఎఫైర్ వుందా? హీరో విజయ్ గురించి ఏమి చెప్పింది?

Varsha Bollamma
Varsha Bollamma
హీరోయిన్ వర్ష బొల్లమ్మకు నేను స్టూటెండ్ సార్.. హీరో బెల్లంకొండ గణేష్ మధ్య ప్రేమాయణం నడించిందని ఆమద్య వార్తలు వచ్చాయి. దానికి ఆమె సోషల్ మీడియాలో పెద్దగా పట్టించుకోకపోయినా ఆ తర్వాత లేదని చెప్పింది. తాజాగా ఆమె సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న భైరవకోన సినిమాలో నటించింది. ఇందులో తాను ట్రైబల్ ఏరియాలో నివసించే అమ్మాయిగా నటించాను. మా ఊరిలో చదువుకున్న అమ్మాయిని నేను.  ఆ కోణంలో కథ వుంటుందని చెప్పింది.
 
ఇక గణేష్ తో లవ్ గురించి మాట్లాడుతూ, ఎలా ఇటువంటి వార్తలు పుట్టుకొస్తాయో తెలీదు. నేను తను ఫ్రెండ్లీగా వుంటాము. ఛాటింగ్ కూడా అదే తరహాలో చేసుకున్నాం. నటనాపరంగా చర్చలు జరుగుతాయి. ఇప్పుడు చెబుతున్నా. చనువుగా వుంటే ఎపైర్ వున్నట్లు కాదు. దయచేసి గ్రహించండి అని తెలిపింది.
 
ఇక తమిళ స్టార్ విజయ్ రాజకీయ పార్టీ గురించి మాట్లాడుతూ, తనతో బికిల్ సినిమా చేశాను.  చాలామంది మంచి పర్సన్. ప్రజలకు సేవ చేయాలనే ద్రుక్పథం కనిపించేది. అలాంటి వారు రాజకీయాల్లోకి వస్తే సేవ చేయగలరు అని కితాబిచ్చింది.