అంతమంది అమ్మాయిలా...?
సుజాత: నిజంగానే మీ అన్నలకి అమ్మాయిల్లో అంత ఫాలోయింగ్ ఉందా? కవిత: ఔను.. చాలామంది ఫోన్లు చేస్తుంటారు సుజాత: ఇంతకీ ఏం చేస్తుంటారేంటి..? కవిత: పెద్దన్నయ్య వాటర్ క్యాన్లు వేస్తుంటాడు, చిన్నన్నయ్య ఆటో నడుపుతాడు సుజాత: ఆ??!!
సుజాత: నిజంగానే మీ అన్నలకి అమ్మాయిల్లో అంత ఫాలోయింగ్ ఉందా?
కవిత: ఔను.. చాలామంది ఫోన్లు చేస్తుంటారు
సుజాత: ఇంతకీ ఏం చేస్తుంటారేంటి..?
కవిత: పెద్దన్నయ్య వాటర్ క్యాన్లు వేస్తుంటాడు, చిన్నన్నయ్య ఆటో నడుపుతాడు
సుజాత: ఆ??!!