1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Humour jokes

పెళ్ళిరోజు- ఆవిడతో గడపాలి

''రేపు మా పెళ్ళి రోజు.. మా ఆవిడతో గడపాలి.. సెలవివ్వరూ?'' అడిగాడు సురేందర్ ''ఇవ్వను. రేపు ముఖ్యమైన మీటింగ్ వుంది..!" చెప్పాడు ఆఫీసర్ "థాంక్స్! ఎక్కడ ఇస్తారోనని భయపడ్డాను..!" తృప్తిగా అన్నాడు సురేందర్

Humour jokes
''రేపు మా పెళ్ళి రోజు.. మా ఆవిడతో గడపాలి.. సెలవివ్వరూ?'' అడిగాడు సురేందర్
 
''ఇవ్వను. రేపు ముఖ్యమైన మీటింగ్ వుంది..!" చెప్పాడు ఆఫీసర్
 
"థాంక్స్! ఎక్కడ ఇస్తారోనని భయపడ్డాను..!" తృప్తిగా అన్నాడు సురేందర్.
About Writer
Selvi
తర్వాతి కథనం
థియేటర్లో జాతీయ గీతాన్ని పాడటం అవసరమా? ధృవ విలన్ అరవింద్ స్వామి