1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Humour jokes

మా ఆవిడ పరమ లోభి...

''మా ఆవిడ పరమ లోభి.." అన్నాడు సుందర్ "ఎలా చెప్పగలవు..?'' అడిగాడు రాజు ''మాకిద్దరు పిల్లలు కావాలని అనుకుంటున్నాము. వారిద్దరినీ ఒకటే కాన్పులో కనేసి మాకు ఆసుపత్రి ఖర్చు మిగిల్చింది..!" అసలు విషయం చెప

Humour jokes
''మా ఆవిడ పరమ లోభి.." అన్నాడు సుందర్ 
 
"ఎలా చెప్పగలవు..?'' అడిగాడు రాజు 
 
''మాకిద్దరు పిల్లలు కావాలని అనుకుంటున్నాము. వారిద్దరినీ ఒకటే కాన్పులో కనేసి మాకు ఆసుపత్రి ఖర్చు మిగిల్చింది..!" అసలు విషయం చెప్పాడు సుందర్.
About Writer
Selvi
తర్వాతి కథనం
ప్రేక్షకులకు విసుగుపుట్టిస్తున్న టీవీ చానెల్స్...