గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (12:43 IST)

డ్రైవర్‌కు జాలి అనేదే లేదంటారా?

"ఈ బస్సు నడిపే డ్రైవర్‌కి అస్సలు జాలిగుండనేది లేదు.." అంది సుజాత "ఎలా చెప్పగలవు?" అడిగింది సుమిత్ర "కండక్టర్ జనాన్ని చూసి లేచి తన సీటు ఇస్తున్నాడు. కాని డ్రైవర్ మాత్రం తన సీటివ్వట్లేదు..!" చెప్పింద

"ఈ బస్సు నడిపే డ్రైవర్‌కి అస్సలు జాలిగుండనేది లేదు.." అంది సుజాత 
 
"ఎలా చెప్పగలవు?" అడిగింది సుమిత్ర
 
"కండక్టర్ జనాన్ని చూసి లేచి తన సీటు ఇస్తున్నాడు. కాని డ్రైవర్ మాత్రం తన సీటివ్వట్లేదు..!" చెప్పింది సుజాత.