శనివారం, 2 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:26 IST)
సంబంధిత వార్తలు
టీవీకి టీచర్‌కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
భవన నిర్మాణ పనుల్లో భార్యాభర్తలు.. కాలుజారి కిందపడిపోయారు.. ఏమైంది?
ఆగస్టులో తిరుమలలో రెండుసార్లు గరుడ సేవ.. నవ దంపతులు దర్శించుకుంటే?
కన్నబిడ్డలకు భారంగా వుండకూడదని వృద్ధ దంపతుల ఆత్మహత్య.. ఎలాగంటే?
అప్పు ఇచ్చిన మహిళ తల్లిని చంపి ముక్కలు చేసిన కిరాతకులు... ఎక్కడ?
పక్కింటి భార్యకు చీర...
"ఏమండి.. పక్కింటి ఆయన వాళ్ల ఆవిడకు 15వేల చీర కొన్నాడట.. మీరు ఒక్క చీరైనా కొనిపెట్టారా?" అడిగింది సుజాత
"ఎవరికి.. పక్కింటి ఆవిడకా..? టక్కున అడిగేశాడు.." రవి
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల ప్రాంగణంలో రాజకీయ చిహ్నాలు, వస్తువులను ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని అర్థం ఇకపై పాఠశాలల్లో రాజకీయాలు ఉండవు. తల్లిదండ్రులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు తప్ప మరెవరూ అనధికార వ్యక్తి లేదా వ్యక్తులను పాఠశాలల్లోకి అనుమతించరని ఉత్తర్వులు చెబుతున్నాయి.
Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం
తెలంగాణలో గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో (ఎస్సార్డీఎస్) అవినీతి వెలుగులోకి వచ్చింది. కాగ్ ఆడిట్లో 7 జిల్లాల్లో రూ.253.93 కోట్ల నష్టం జరిగినట్లు గుర్తించగా, ఈడీ 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు గుర్తించింది. మాజీ పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్డీ జి. కళ్యాణ్ కుమార్ ఇంటిపై ED దాడులు చేసిన తర్వాత ఈ కేసు వార్తల్లో నిలిచింది.
Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్
ప్లాస్టిక్ రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారింది. వివిధ గడువులు, ప్లాస్టిక్ నిరోధక చర్యలు ఉన్నప్పటికీ, ప్రజలు ప్లాస్టిక్‌ను ఉపయోగించడం కొనసాగిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని నిర్ణయించింది. ఆగస్టు 10, 2025 నుండి, ఏపీ సెక్రటేరియట్ ప్లాస్టిక్‌కు నో చెబుతుంది. ఈ దిశగా, సచివాలయంలోని అన్ని ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్ ఇస్తామని చెప్పింది. అన్ని విభాగాలకు పునర్వినియోగ బాటిళ్లను ఇస్తామని చెప్పింది. ఎవరూ బయటి నుండి వాటర్ బాటిళ్లను పొందకూడదని ప్రభుత్వం నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చింది.
హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత
పెళ్లికి ముందు తను పెళ్లాడబోయే వ్యక్తితో అన్నీ మాట్లాడింది. ఏమైనా దురలవాట్లు వున్నాయా అని మరీమరీ అడిగింది. ముఖ్యంగా మద్యపానం అలవాటు వుందా అనడిగితే... ఒట్టు, నాకలాంటి అలావాట్లు ఏమీ లేవని చెప్పాడతను. దాంతో అతడి మాటలు నమ్మింది. 2022లో వారి వివాహం ఘనంగా జరిగింది. అహ్మదాబాదు నెహ్రూనగర్‌లో తన వైవాహిక జీవితం ప్రారంభమైంది. తొమ్మిది రోజుల తర్వాత, ఆ జంట తమ హనీమూన్‌కు మౌంట్ అబూకు బయలుదేరారు. ఒక రిసార్ట్‌లో బస చేసిన సమయంలో తన భర్త తనతో చెప్పినమాటలకు విరుద్ధంగా ప్రతిరోజూ తాగుతున్నట్లు చూసి భార్య షాక్ అయ్యింది.
నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..
మహారాష్ట్రలో ఓ నిత్య పెళ్లి కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. 15 యేళ్లలో ఎనిమిది మందిని పెళ్లాడిన ఆమె... మరో పెళ్లికి సిద్ధమైన సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సమీరా ఫాతిమా అనే ఉపాధ్యాయురాలు అక్రమ మార్గంలో తక్కువ సమయంలో ఎక్కువగా డబ్బు సంపాదించేందుకు ఈ తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. వయస్సు మీదపడుతున్నా పెళ్లికాని ధనవంతులను లక్ష్యంగా చేసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు
గుత్తి వంకాయ కూర. ఈ కూరలో మనం వాడే మసాలాలు అంటే, వేరుశెనగలు, నువ్వులు, కొబ్బరి, ఇతర మసాలాలు కూడా తమదైన రీతిలో పోషకాలను అందిస్తాయి. సమతుల్య ఆహారంలో భాగంగా వంకాయను తీసుకోవడం ఎప్పుడూ మంచిదే. గుత్తి వంకాయ కూర వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వంకాయలోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచిది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది. ఇవి గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?
ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని పౌష్టికాహార నిపుణులు అభిప్రాయపడుతుంటారు. అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ఈ నీళ్లను తాగొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, చక్కెర వ్యాధితో బాధపడేవారు, అలెర్జీలతో బాధపడేవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారు, అధిక రక్తపోటుతో బాధపడేవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?
మేకపాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. మేక పాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే డ్రింక్ అయినప్పటికీ.. కొందరికి ఇది సరిపడకపోవచ్చు. అందువల్ల మేక పాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఆవు పాలలో ఉండే కొన్ని ప్రోటీన్లు కొందరికి అలర్జీని కలిగిస్తాయి. కానీ మేక పాలలో అలాంటి సున్నితమైన ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి.
విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?
విడాకులు తీసుకున్న మహిళను రెండో వివాహం చేసుకోవడం అనేది ప్రస్తుత సమాజంలో సర్వసాధారణంగా జరుగుతోంది. దీనిని చట్టబద్ధంగా అనుమతిస్తారు. ఆధ్యాత్మికపరంగా, సామాజికంగా దీనిపై వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయి. చట్టపరమైన దృక్పథం భారతదేశంలో, హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం, చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాత ఎవరైనా మళ్ళీ వివాహం చేసుకోవచ్చు. మొదటి వివాహం రద్దైన తర్వాత జరిగే రెండో వివాహం పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. రెండో భార్యకు అన్ని చట్టబద్ధమైన హక్కులు, ఆస్తి హక్కులు వర్తిస్తాయి. విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకుంటే అది చట్టవిరుద్ధం అవుతుంది.
గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు
ఇప్పుడిప్పుడే చింతచిగురు మార్కెట్లలోకి వచ్చి వెళ్లిపోయింది. ఇక క్రమంగా లేత చింతకాయలు వచ్చేస్తాయి. ఈ లేత చింతకాయలతో చేసుకునే పచ్చడి చాలా రుచికరమైనది మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. లేత చింతకాయలో ఉండే పోషకాలు, వాటి యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లేత చింతకాయ పచ్చడి వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణక్రియకు సహాయం: లేత చింతకాయలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.