శనివారం, 14 సెప్టెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:05 IST)
సంబంధిత వార్తలు
వివేకా హత్య కేసు : ఏపీ హోం మంత్రి అనితను కలిసిన సునీత.. ఇక నిందితులకు వణుకేనా?
నువ్వే అపార్థం చేసుకుంటే ఎలా... నేను ఏ తప్పూ చేయలేదు నాన్నా... ఓ విద్యార్థిని ఆత్మహత్య
కరాచీలో దారుణం.. విడాకులు కోరిందనీ కుమార్తె కాళ్లు నరికేసిన కసాయి తండ్రి!
మైనర్ కుమార్తెపై లైంగికదాడికి తెగబడిన తండ్రి.. ఎక్కడ?
ఆస్తిలో వాటా ఇవ్వని తండ్రి - కారుతో ఢీకొట్టి చంపిన కొడుకు!!
టీవీకి టీచర్‌కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
తండ్రి : "ఎప్పుడూ టీవీ చూస్తుంటే ఎలా.. నీ టీచర్‌తో చెప్పమంటావా?"
కుమారుడు: "ఎప్పుడు చూసినా టీచర్ గురించి మాట్లాడుతున్నావ్.. ఏం మమ్మీకి చెప్పమంటావా?.!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కేసీఆర్ పూర్వీకం ఆంధ్రా.. కేటీఆర్ జాగ్రత్తగా ఉండు... నాలుక కోస్తాం : జగ్గారెడ్డి వార్నింగ్
భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గట్టివార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ విద్యేషాలు రెచ్చగొట్టేందుకు భారాస కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. ఆంధ్రా, తెలంగాణా అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టినా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పల్లెత్తు మాట అన్నా నాలుకలు కోస్తామని హెచ్చరించారు. కేటీఆర్ కాదు.. ఆయన బాబు కేసీఆర్ నాలుక కూడా కోస్తామని వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలను జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు.
ముంబై నటి వేధింపుల కేసు : ఐపీఎస్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం
ముంబై నటి కాదంబరి జెత్వానీపై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసిన అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారులపై చర్యలకు కూడా ప్రభుత్వం సమాయత్తమవుతుంది.
భార్య సహకరిస్తుంటే మహిళలపై అత్యాచారం.. నిలువు దోపిడీ.. ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలో ఓ దంపతులకు కోర్టు సరైన శిక్ష విధించింది. ఒంటరిగా వెళ్లే మహిళలపై అత్యాచారానికి పాల్పడే భార్యాభర్తలకు రంగారెడ్డి కోర్టు జీవితఖైదు విధించింది. ఒంటరిగా వెళ్లే మహిళలపై బలవంతంగా లైంగికదాడి చేయడం, ఆ మహిళ ప్రతిఘటిస్తే మాత్రం హత్య చేయడం. ఇందుకు ఆ దుర్మార్గుడుకి కట్టుకున్న భార్య కూడా సహకరించడం. ఇలా సంచలనం సృష్టించిన ఈ భార్యాభర్తల నేరాల పరంపరలోని మూడు కేసుల్లో శుక్రవారం రంగారెడ్డి జిల్లా కోర్టు విడివిడిగా తీర్పులు వెలువరించింది.
ముఖ్యమంత్రిగా రాలేదు.. మీ సోదరిగా వచ్చాను.. వైద్యులతో సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా మెడికో హత్యాచార కేసు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న జూనియర్ వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులతో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడారు. స్వయంగా ఆమె నిరసన శిబిరానికి వెళ్లి.. వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని కోరారు.
16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనున్న మరో రెండు కొత్త వందే భారత్ రైళ్లు
ఈ నెల 16వ తేదీ నుంచి రెండు వందే భారత్ కొత్త రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనున్నాయి. ఈ రెండు రైళ్లను 16వ తేదీన అహ్మదాబాద్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. రెండు రైళ్లలో ఒకటి తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్, మరొకటి ఏపీలోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ ప్రాంతాల మధ్య పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
హెచ్. వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్ చివరి చిత్రం ప్రకటన - 2025 అక్టోబర్ లో రిలీజ్
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కె.వి.ఎన్.ప్రొడక్షన్స్ సంస్థ నుంచి అలజడిని సృష్టించే ప్రకటన వెలువడింది. అదే దళపతి 69. విజయ్ హీరోగా రూపొందుతోన్న చివరి చిత్రం. మూడు దశాబ్దాల ప్రయాణంలో దళపతి విజయ్ సినీ రంగంలో తిరుగులేని స్టార్డమ్తో కథానాయకుడిగా రాణించారు. ఈయన కథానాయకుడిగా రానున్న దళపతి 69 చిత్రం.. 2025 అక్టోబర్ నెలలో థియేటర్స్‌లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సంచలనం సృష్టించనుంది.
హీరో విజయ్ 69వ చిత్రంపై అధికారిక ప్రకటన
కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ నటించే 69వ చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడింది. ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఇందుకోసం ఆయన తమిళగ వెట్రి కళగం పేరుతో ఓ పార్టీని కూడా స్థాపించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాను నటించే 69వ చిత్రంపై శనివారం అధికారిక ప్రకటన వెలువడింది.
సిద్దు జొన్నలగడ్డ, నీరజ కోన కాంబోలో తెలుసు కదా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ 'తెలుసు కదా' లో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ బెస్ట్ అవతార్‌లో కనిపించనున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయింది. నెక్స్ట్ లెన్తీ షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ సిద్ధమవుతోంది.
డైరెక్టర్ కె క్రాంతి మాధవ్ న్యూ మూవీ టైటిల్ డిజిఎల్, నవంబర్ నుంచి షూటింగ్
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు డైరెక్టర్ కె క్రాంతి మాధవ్ యూనిక్ అండ్ వైడ్ రేంజ్ ఎమోషనన్స్ వున్న మూవీస్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆర్తీ క్రియేటివ్ టీమ్ బ్యానర్‌పై గంటా కార్తీక్ రెడ్డి నిర్మించనున్న తన న్యూ ప్రాజెక్ట్‌ను ఇప్పుడు అనౌన్స్ చేశారు.
'దేవర' సినిమా ప్రమోషన్స్ చూస్తుంటే.. ఎన్టీఆర్ స్థాయిని దిగజార్చుతున్నాయా?
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన "దేవర" చిత్రం ఈ నెల 28వ తేదీన విడుదలకానుంది. అయితే, ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు చూస్తుంటే హీరో జూనియర్ ఎన్టీఆర్ స్థాయిని దిగజార్చుతున్నట్టుగా ఉన్నాయనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో సాగుతుంది. స్థాయిని దిగజార్చేలా ప్లానింగ్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.