బుధవారం, 28 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:37 IST)
సంబంధిత వార్తలు
పక్కింటి భార్యకు చీర...
రచ్చకెక్కిన వైకాపా ఎమ్మెల్యీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం
భవన నిర్మాణ పనుల్లో భార్యాభర్తలు.. కాలుజారి కిందపడిపోయారు.. ఏమైంది?
భర్త మురళి సపోర్ట్‌తో ఫైర్‌బ్రాండ్‌గా మారిన కొండా సురేఖ
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో జాబ్స్.. దరఖాస్తు ఎలా చేసుకోవాలి...
30 ఏళ్ల కాపురంలో.. మంచి కాఫీ...
భర్త: "మన 30 ఏళ్ల కాపురంలో ఈ రోజే కాఫీ చాలా బాగా చేశావ్..!"
భార్య: "అయ్యో.. నా మతి మండ... నా కాఫీ గ్లాసు మీకిచ్చినట్టున్నానండీ...!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పల్టీలు కొడుతూ కూలిపోయిన అజిత్ పవార్ ఎక్కిన విమానం (video)
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన విమానం కూలిపోయేముందు పల్టీలు కొట్టినట్లు సీసీటీవీ ఫుటేజిలో కనబడుతోంది. కూలిపోయే ముందు విమానం గాల్లోనే పల్టీలు కొట్టింది. ఐతే రన్ వే సరిగా కనిపించకపోవడంతో పైలెట్లు విమానాన్ని అదుపుచేయలకేపోయారనీ, అందువల్లనే విమానం కూలిందని ఏవియేషన్ నిపుణులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయనున్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఎన్సీపి అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ... విమాన దుర్ఘటన పూర్తిగా ప్రమాదమేనని అన్నారు
AP Budget On February 14: రాష్ట్ర బడ్జెట్‌పై కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 11న ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ రాష్ట్ర బడ్జెట్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదించిన తీర్మానం ప్రకారం ఫిబ్రవరి 11న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 12న, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభ్యులు లాంఛనప్రాయ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఫిబ్రవరి 14న 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అదే రోజు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తమ సంబంధిత బడ్జెట్లను ప్రవేశపెడతారు.
Jagan: కూటమి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు.. వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా, కక్షపూరితంగా, అవినీతి, అసమర్థతలో కూరుకుపోయిందని.. కూటమి ప్రభుత్వంతో ప్రజలు దానిపై విసిగిపోయారని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల్లో విశ్వాసం నింపడానికి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ ఒక ప్రజా సంబంధాల కార్యక్రమాన్ని చేపడతానని జగన్ తెలిపారు.
Ajit Pawar, అజిత్ మరణం ప్రమాదమే రాజకీయం చేయవద్దు: శరద్ పవార్
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఎన్సీపి అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ... విమాన దుర్ఘటన పూర్తిగా ప్రమాదమేనని అన్నారు. దీన్ని కొంతమంది రాజకీయ చేసేందుకు చూస్తున్నారని, దయచేసి అలాంటివి చేయవద్దని హితవు పలికారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం ఓ సమర్థ నాయకుడిని కోల్పోయిందనీ, అజిత్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందనీ, భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది మన చేతుల్లో వుండదని అన్నారు. కాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. అజిత్ పవార్ మృతి ఘటనపై అనుమానాలున్నాయన్నారు.
RTC Conductor: ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఓ ఆర్టీసీ కండక్టర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఓ ఆర్టీసీ కండక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చౌటుకూరు గ్రామానికి చెందిన ఓ మహిళ సోమవారం రాత్రి జోగిపేట బస్టాండ్‌లో మెదక్ డిపోకు చెందిన పటాన్చెరు బస్సు ఎక్కారు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండటంతో డ్రైవర్ సీటు వద్ద నిల్చున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?
సాధారణంగా పూరి, ఉప్మా ఈ రెండింటిలో పూరి తింటేనే శరీరానికి ఎక్కువ వేడి చేస్తుంది. దీనికి గల కారణాలు, ఈ రెండింటి మధ్య తేడాలు ఏమిటో తెలుసుకుందాము. పూరీలను నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. నూనెలో వేయించిన పదార్థాలు శరీరంలో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. పూరీలను మైదాతో లేదా గోధుమ పిండితో చేసినా, నూనెను ఎక్కువగా పీల్చుకోవడం వల్ల అది అసిడిటీకి దారితీస్తుంది. కడుపులో మంట లేదా వేడి చేసినట్లు అనిపించడానికి ఇదే ప్రధాన కారణం. ఇందులో ఉండే అధిక క్యాలరీలు, కొవ్వు పదార్థాలు జీవక్రియను వేగవంతం చేసి వేడిని కలిగిస్తాయి.
సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలను విస్తృతంగా చేయటంతో పాటుగా వారికి అవగాహనను మరింత పెంచటానికి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్)తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. వైద్య మౌలిక సదుపాయాలకు పరిమిత అవకాశాలు ఉన్న సమాజాల చెంతకు వ్యవస్థీకృత స్క్రీనింగ్ సేవలను చేరువ చేయటం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించటం మరియు నివారణ ఆరోగ్య సంరక్షణపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది.
వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?
భారతదేశంలో నిపా వైరస్ (Nipah Virus) కేసులు ఐదు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో వైరస్ సోకిన వారితో సమీపంగా వున్నవారిని, కుటుంబ సభ్యులను మొత్తం 100 మందిని క్వారెంటైన్లో వుంచారు. ఆసియా దేశాల్లో పలు విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేసారు. ప్రయాణికులను కోవిడ్ మాదిరి పరీక్షలు చేస్తున్నారు. నిపా వైరస్ సాధారణంగా కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. భారత్‌లో గతంలో కేరళ (కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో) దీని కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది.
పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
రుచికరమైన రుచితో పాటు, పీతలు తినడానికి ఆరోగ్యకరమైనవి. పీతలు అనేక ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. పీత తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత తెలుసుకుందాము. పీత తక్కువ కొవ్వు, ఆరోగ్యకరమైన ప్రోటీన్ యొక్క మూలం, ఇది శక్తిని ఇస్తుంది. జీవక్రియను పెంచుతుంది. పీత ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్- ప్రోటీన్లకు మంచి మూలం, ఇవన్నీ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పీతలు మెదడు ఆరోగ్యం, అభివృద్ధిని ప్రభావితం చేసే ఇతర కారకాల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పీత మాంసంలో భాస్వరం అధికంగా ఉంటుంది, ఫలితంగా దంతాలు, ఎముకలను బలంగా నిర్మించడంలో సహాయపడుతుంది.
మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?
శరీరంలోని అన్ని భాగాల పనితీరుకు మెదడు చాలా అవసరం. మెదడును ఆరోగ్యంగా, చురుకుగా ఉంచడంలో సహాయపడే కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి డ్రై ఫ్రూట్స్ చాలా అవసరం. బాదం, పిస్తా, జీడిపప్పు, చియా గింజలు మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. తాజా పండ్లు, కూరగాయలు తినడం మెదడు అభివృద్ధికి మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఖర్జూరంలోని ఐరన్, మినరల్స్ మెదడు శక్తిని మెరుగుపరుస్తాయి. పచ్చిగుడ్లలో ఉండే ప్రోటీన్, విటమిన్ బి12 మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. ఆహారంలో ఎక్కువ నూనె, చక్కెర కలపడం మెదడు ఆరోగ్యానికి మంచిది కాదు.