శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2024 (10:47 IST)

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో జాబ్స్.. దరఖాస్తు ఎలా చేసుకోవాలి...

Jobs
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 
 
తెలంగాణలోని పోస్టుల సంఖ్య 31. 
 
అర్హత: జూలై 1, 2024 నాటికి 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ. 
 
వ్రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 
 
దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
 
దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ ఆగస్టు 14.